భక్త_రామదాసు_ఎత్తిపోతల_పథకం https://te.wikipedia.org/wiki/భక్త_రామదాసు_ఎత్తిపోతల_పథకం భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పాలేరు నియోజకవర్గంలోని 27 గ్రామాల పరిధిలో 60,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ.