వ్యవసాయ_పెట్టుబడి_మద్దతు_పథకం https://te.wikipedia.org/wiki/వ్యవసాయ_పెట్టుబడి_మద్దతు_పథకం వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ సపోర్ట్‌ స్కీం తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకం. ఈ పథకం స్థితిగతులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు ఈటల, హరీశ్‌, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. మే 15, 2018 నాటికి మొదటి విడత ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడిని అందిస్తారనేది ప్రాథమిక అంచన. వ్యవసాయ పెట్టుబడి పథకం. "ఈ ఏడాది నుంచే వ్యవసాయ పెట్టుబడి పథకం : కేసీఆర్".