కర్బన_రసాయనశాస్త్రంలో_నామకరణ_విధానం https://te.wikipedia.org/wiki/కర్బన_రసాయనశాస్త్రంలో_నామకరణ_విధానం ఒక మూలకానికి ఇలా IUPAC పేరు పెట్టడంలో మూడు దశలు ఉన్నవి: అవి: వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడం వరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడం అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడంవివరణ : 1.వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకోవాలి. ఆ వరుస కర్బన చైను సమాంతరంగా లేదా క్రిందకు పైకు ఉండవచు. 2.వరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకొనిన తరువాత ఆ కర్బన చైనుకు నంబరు ఇవ్వాలి. ఆ నంబరు కూడిక గుణక సిద్దాంతాన్ని పాటించాలి.ఈ సిద్దాతంలో అదనపు మూలకనికి తక్కువ నంబరు ఇవ్వాలని చెప్పబడింది. చైనుకు కర్బన పరమాణువుల బట్టి పేరు ఇవ్వాలి. ఉదాహరణ: 1 కర్బన పరమాణువు వుంటే "మిథ్" 2 కర్బన పరమాణులు వుంటే "ఇథ్" 3 కర్బన పరమాణులు వుంటే "ప్రొప్" 4 కర్బన పరమాణులు వుంటే "బ్యూట్" 5 కర్బన పరమాణులు వుంటే "పెంట్ 6 కర్బన పరమాణులు వుంటే "హెక్స్" 7 కర్బన పరమాణులు వుంటే "హెప్ట్" 8 కర్బన పరమాణులు వుంటే "ఆక్ట్" 9 కర్బన పరమాణులు వుంటే "నోన్ " 10 కర్బన పరమాణులు వుంటే "డెక్"3 అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడం: కర్బన మూలకంలో ఇతర మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వాలి. ఉదాహరణ: CH3 వుంటే మీథేన్ CH2 వుంటే ఇథేన్ Cl2 వుంటే క్లోరో Br2 వుంటే బ్రోమో I2 వుంటే ఐయొడొ ఈ అదనపు మూలకం వున్న నంబరును కూడ ఆ పేరు ముందు వుంచాలి. ఉదాహరణ: Cl2 అనే మూలకం 2 అనే నంబరు గల కర్బన్ దగ్గర వుంటె "2-క్లోరో "అని పేరు ఇవ్వాలి. Note:ఇది OME, OH........వంటివి వుంటె వర్తించదు.