కేంద్ర_ప్రభుత్వ_ఆరోగ్య_పథకం https://te.wikipedia.org/wiki/కేంద్ర_ప్రభుత్వ_ఆరోగ్య_పథకం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం (CGHS) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల వైద్య చికిత్స కోసం ప్రారంభించబడింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం ఆరోగ్య శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ అధ్వర్యములో పని చేస్తుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రముఖ్యపట్టణములలో పనిచేయుచున్నవి. హైదరాబాదులొ 13 కేంద్రములున్నవి.ఇందులో 2 ఆయుర్వేదం, 2 యునానీ, 2 హోమియోపతి విభాగాలువున్నవి. ఇవికాకుండా బేగంపేటలో ఒక పాలిక్లినిక్ కొన్ని వైద్యపరీక్షలు జరిపే సదుపాయం ఉంది. అలాగే ఎక్స్ రేకు ఆయాకార్ భవన్ కి వెళ్ళాలి. ఇదివరలో 24 గంటలు పనిచేయు వైద్యశాలలు మలక్ పేట, దోమల్గూడలో వుండేవి. డాక్టర్ల కొరత సాకుగా చూపి వాటిని మూసివేశారు. ఇప్పటికీ ఢిల్లీలో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ శాఖలలో పనిచేయువారికి వారికుటుంబ సభ్యులకు, పదవీవిరమణఛేసినవారికి, స్వాతంత్ర్యనమరయోధులకు, పార్లమెంత్సభ్యులు (మాజీలతోసహా), హైకోర్టు జడ్జిలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి, అనారోగ్యులకు తగిన మందులిచ్ఛుట అవసరం మేరకు ప్రయోగశాలలో పరీక్ష చేయుంచి తగు నలహాలిచ్చు బాధ్యత వీటిలో పనిచేయు వైద్యుల వంతు. హైదరాబాదులో ప్రధాన వైద్యాదికారి కార్యాలయం బీగంపేటలో ఉంది. అన్ని వైద్యకేంద్రములు వారీ ఆదేసశాలను పాటించి రోగులను పరీక్షించి తగుచికిత్ఛ చేయుదురు. సి‌జి‌హెచ్‌ఎస్ మొదట జూలై 1954 నా ఢిల్లీలో ప్రారంబించారు. ప్రస్తుతం 24 సిటీలలో విస్తరించివున్నది. సి‌జి‌హెచ్‌ఎస్ కు చెన్నై, ఢిల్లీలో స్వంతంగా ఆసుపత్రులు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా 100 పడకల ఆసుపత్రి భవంతిని నిర్మించారు. కానీ వివిధకారణాల వలన అప్పటి వైద్యశాఖ మంత్రి తన రాస్త్రానికి (తమిళనాడు) కు తీసుకునిపోయారు. మన హైదరాబాద్ లో కట్టిన భవంతిని అపోలో ఆసుపత్రి యాజమాన్యం కవులుకు తీసుకుని అక్కడ ఆసుపత్రిని లాభసాటిగా నడుపుతున్నారు. ఈక్రింది పట్టణాలలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం అమలులో ఉంది. సి‌జి‌హెచ్‌ఎస్ లో వైద్య నిపుణులు కొద్దివిభాగాలకు సంబంధించినారే ఉన్నారు. కార్డియాలిజీ, యూరోలజీ, నెఫ్రాలజీ, నూరోలజీ, ఆర్థోపెడిక్, పేడిర్యాటిక్స్ వంటి విభాగాలకు వైద్యానిపుణులే లేరు. పత్రికలలో ప్రకటించినా ఎవారూ ఆసక్తిచూపటంలేదు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆకార్షణీయమైన జీతభత్యాలు ఇస్తుంటటంతోఎవరూ సి‌జి‌హెచ్‌ఎస్ లో పనిచేయుటకు ఏమాత్రం ఆసక్తి చూపటంలేదు. ఈపరిస్థితుల్లో ప్రతిదానికి నిమ్స్ కి పోలీక్లినిక్ బీగుంపెటకుపెన్శ్నర్స్ను పంపేవారు. సుమారు25, 30 కి మీ దూరంలో వున్న ఈరెండు చోట్లకు వందల రూపాయలు ఆటోచార్జీలు ఇచ్చి విపరీత మైన రద్దీ మార్గంలో దుమ్ము, ధూళి పీలుస్తూ గంటలతరబడి ప్రయాణంచేయటంలో ఆరోగ్యం క్షీణిస్తోంది కనుక దగ్గరలో వుండే అధీకృతాహాస్పిటల్స్ కు పంపమని ఇక్కడి అధికారులను, సి‌జి‌హెచ్‌ఎస్ డిల్లిలో వున్న వున్నతాధికారులకు అనేకవిన్నపములు పంపినా స్పందనలేదు. దీనితో డిస్పెంసరి 12 నుండి వైద్య సదుపాయం పోండుతున్న 1828 మంది పదవీవిరమణ చేసిన. 627 స్వాతంత్ర్యసమరయోడులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సేనియర్ సిటిజన్స్ ఫోరం హైదరాబాదులోని మానవహక్కులసంఘానికి (హెచ్‌ఆర్‌సి) ఒక విజ్ఞాపనపత్రం అందజేశాము. వైద్య పరీక్షలపేరుతో సుదూర ప్రాంతాలకు పంపటంవలన వయోవృద్ధుల మైన మేము రాజ్యాంగము ప్రసాదించిన జీవించేహక్కు ఆరోగ్యహక్కు కోల్పోతున్నామని అందులోనుదహరించాము. మావాదనలను అంగీకరించిన మానవహక్కులసంఘం దిస్పెంసరి 12 లో వున్న ప్రత్యేక పరిస్తుతుల కరణంగా వయోవృద్దులను దగ్గరలోని అధీకృత హాస్పిటల్సుకేపంపాలి ఆదేశించారు. డిల్లిలోని సి‌జి‌హెచ్‌ఎస్ ఉన్నతాధికారులకు దీనితో చలనం వచ్చింది. హెచ్‌ఆర్‌సి ఆదేశాలను అమలుచేసి కార్యాచరణ ప్రణాళిక (action taken report) పంపవలసిందిగా ఆదేశించారు. పైయాధికారుల ఆదేశాలను భేఖాతరుచేయుటలో ఫోరూమ్ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశాము. వాదోపవాదనలను విన్న పిదప వయోవృద్దులను దగ్గలోని అధీకృత హాస్పటల్స్ కు మాత్రమే పంపాలని వుత్తర్వులను జారీచేసింది. హైకోర్టుబెంచిముందు ప్రభుత్వ న్యాయవాడిచేత ఒకాసత్యాన్ని పలికించింది. ఇంతకుముందే ఎడ్ ఒక సర్కులర్ పండినట్లు చెప్పించింది. ఆ పత్రం ఏమిటో గాని వివరాలుఏమిటో ఈరోజుకు ఫోరం తరపున న్యాయవాదికీ గాని మాకుగాని అందలేదు. ఈమధ్యనే డైరెక్టర్ సి‌జి‌హెచ్‌ఎస్ ఢిల్లీ, హైకోర్టు జెడ్జిమెంట్ కాపీని ఎడి బిగుంపెటకు పంపుతూ హైకోఉర్ట్ ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఈలోపున ఫోరుంతరపు న్యాయవాది ఒకనోటీసు పంపుతూ హైకోఉర్ట్ ఉత్తర్వులను అమలుచేయకపోతే కోర్టు ధిక్కార పిటిషన్ను వేయాల్సివస్తుందని హేచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మధ్యాహ్న భోజన పథకం జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన స్వచ్ఛ భారత్ జాతీయ సేవా పథకం ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఆయుష్మాన్ భారత్