నేషనల్_కౌన్సిల్_ఫర్_ప్రమోషన్_ఆఫ్_ఉర్దూ_లాంగ్వేజ్ https://te.wikipedia.org/wiki/నేషనల్_కౌన్సిల్_ఫర్_ప్రమోషన్_ఆఫ్_ఉర్దూ_లాంగ్వేజ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ : (قومی کونسل براۓ فروغ ارد و زبان ), జాతీయ ఉర్దూ భాషాభివృద్ధి సంస్థ. (NCPUL) ఒక స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థ. దీని ముఖ్య అధికారికగ, భారత్ లో ఉర్దూ భాష, విద్యారంగం. ఉర్దూ భాష యొక్క అధికారిక సంస్థ. ఉర్దూలో శాస్త్ర సాంకేతికరంగ విధానాలు, స్థాయీ పురోగతి. ఉర్గూ భాషాభివృద్ధి ఉర్దూలో డిప్లమా కోర్సులు ఐ.టీ. రంగంలో ఉర్దూ విద్య, విధానం. ఉర్దూ ముద్రణలుడా. ఖ్వాజా ఇక్రాం - 4 ఏప్రిల్ 2012 నుండి.ఉర్దూ భాష దక్కని భారతీయ భాషలు ఉర్దూ అకాడమీ గోపీచంద్ నారంగ్ قومی کونسل براۓ فروختِ ارد و زبان