పాకిస్థాన్_హిందూ_కౌన్సిల్ https://te.wikipedia.org/wiki/పాకిస్థాన్_హిందూ_కౌన్సిల్ పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అనేది పాకిస్థాన్ లోని హిందూవులుకు సంభందించిన ఒక వ్యవస్థ. హిందూ మతం పాకిస్థాన్ లో సింధు లోయ నాగరికతకాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది. ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది. ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది. ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది. ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో, బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.