మోనోయర్ ఛార్టు https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81 మోనోయర్ ఛార్టును దృష్టి దోషం ఉన్నవారి యొక్క దోషాన్ని పరిశీలించడానికి నేత్రవైద్యులు ఉపయోగిస్తారు. దీనిని ప్రముఖ శాస్త్రవేత్త ఫెర్డినాడ్ మోనోయర్ రూపొందించాడు. ఆయన ఆ  చార్టులో  పై నుండి  చిన్నచిన్న అక్షరాల  నుండి దిగువ భాగానికి పెద్ద పెద్ద అక్షరాలను ఉంచాడు. ఈ ఛార్టులో క్రింది నుండి పైకి చదివితే రెండు  వైపులా  ఆయన పేరులోని అక్షరాలను అమర్చాడు. చివరి అక్షరాలను వదిలితే ఆయన పెరు "Ferdinand Monoyer" అని కనిపిస్తుంది. స్నెల్లెన్‌ఛార్టు