అడెర్మాటోగ్లిఫియా వ్యాధి https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A1%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF అడెర్మాటోగ్లిఫియా అనేది చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఒక వ్యక్తికి వేలిముద్రలు లేకుండా చేస్తుంది . ప్రపంచవ్యాప్తంగా నాలుగు కుటుంబాలు మాత్రమే విస్తరించింది ఉంది. 2011 లో, స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి వేలిముద్రలు లేని కేసును కనుగొన్నట్లుగా ప్రచురించబడింది. ఈ వ్యాధి వల్ల పెద్ద సమస్య ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.