నీటి కాసులు https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 నీటి కాసులు లేదా గ్లకోమా (Glaucoma) అనేది ఒక రకమైన కంటి వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వైద్యము అందుబాటులోకి వచ్చింది. నీటికాసుల సమస్య (గ్లకోమా) పైకేమీ అనుమానం రానీయకుండానే క్రమంగా చూపును హరించేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి 6 నుంచి 12 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరగనున్నాయి.