ఉత్తానాసనం https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82 ఉత్తానాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. చేతులతో సీసాని పట్టుకుని వంగి తలని మోకాళ్ల దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రెండు చేతులూ ఆసనాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి ముందుకు వస్తాయి. ఇలా అరనిమిషం ఉన్న తర్వాత మళ్లీ చేయాలి. ఈ ఆసనంతో పొట్టా, చేతుల్లో ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.