పశువు https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81 గొడ్లు లేదా పశువులు మానవులకు ప్రియమైన పెంపుడు జంతువులుగా జీవించే క్షీరదాలు. తెలుగు భాషలో పశువు పదానికున్న ప్రయోగాలు. పశువు నామవాచకంగా A beast, an animal, నాలుగుకాళ్ల జంతువు అని అర్ధం. A domestic animal such as a cow, buffalo, goat, or sheep. పశువుల కొట్టము అనగా a cow house. పశుభావము simplicity. పశుకృత్యము a brutal act. పశుఘ్నుడు a slayer of animals. పశుజనము the profane or brute folk, i.e., the heathen, the heterodox, or uninitiated. పశుపతి n. అనగా A name of Siva, as the master or ruler of all living creatures శివుడు. పశుప్రాయుడు a brutish or ignorant man. గొడ్డు పదానికి కూడా వివిధ ప్రయోగాలున్నాయి. గొడ్డు నామవాచకంగా A beast. పశువు అని అర్ధం. ఇది adj. విశేషణంగా Barrenness గొడ్రాలితనము. Barren, sterile శూన్యము అని అర్ధాలున్నాయి. ఉదా: గొడ్డావు a barren cow, ఈనని పశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు అనగా ఎలుగుబంటి a bear, గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు n. అనగా పిల్లలులేని స్త్రీ. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలు లేని అంబలి. గొడ్డుజావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము అనగా very hot మిక్కిలి కారముగా నున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపని చెట్టు. గొడ్డుపోతు n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుష హీనమగు. గొడ్డేరు n. A dry stream. నీళ్లు లేని యేరు. v. a.To rent or farm గుత్తచేయు. ఉదా: "గీ బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లు చెల్లించు టంకంబు లేడుమార్లు?" పాడి జంతువులు : ఆవు ఎద్దు గేదె దున్న మేక గొర్రె ఒంటెవర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.