వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A7%E0%B0%95_%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%E0%B0%B5%E0%B1%87%E0%B0%AF%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B1%80%E0%B0%A4_%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 పశువులు, ఇతర మూగ జీవాలకు నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యధి) ప్రబలినప్పుడు నివారణ కోసం ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు చాలా ముఖ్యమైనవి. ఇది జంతువుల్లో సంభవించే ఒకానొక తీవ్రమైన వైరల్ అంటువ్యాధి. పుట్టిన దూడలకు మొదటి టీకా నాలుగు నెలలవయసులో, రెండవ టీకా అయిదవ నెలలో, అక్కడి నుంచి ప్రతి నాలుగు నుండి ఆరు నెలలకు ఒకసారి వేయించాలి. వ్యాధి వచ్చిందని అనుమానమున్న పశువులన్నిటికీ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ప్రతి ఆరునెలలకు వేయించాలి. ఈకార్యక్రమంలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు అన్నిటికి వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.