1 తమ 35 ఏళ్ల పెళ్లి సందర్భంలోనూ - అనుక్షణం శత్రువులకు మల్లే కాట్లాడుకోవటం బంటీకి నచ్చదు. 2 2007లో అజ్మీర్‌లోని ఖాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా, మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే. 3 గణితం లాంటి విషయం గురించి బ్లాగులు, వీకేల ద్వారా చర్చలు జరగవచ్చునని అందరికీ అర్థమయింది. 4 ఇలా ఇంత పోటీలో, యాంటీ బ్రిటిష్ వాతావరణంలోను 155 నిముషాల నిడివిగల ‘హామ్లెట్’ నిలిచి గెలిచిందంటే అది దాని చక్కదనానికి నిదర్శనమే! 5 అవకాశం వచ్చిన వారికి ఎక్స్‌పోజర్‌కూడా వస్తుంది. 6 ఈ సినిమాకి ఏదో నటించాం అంటే నటించినట్టుంది గానీ ఏ ఒక్క సీన్‌లో కూడా నవ్వు తెప్పించలేకపోయాడు. 7 ఆహారంలో ‘మెగ్నీషియం’ పాత్ర ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంటుందో ‘సైన్స్‌సైట్’ ద్వారా గ్రహించగలిగాం. 8 పట్నాయక్ దర్శకత్వంలో మద్దినేని రమేష్ నిర్మించిన చిత్రం ‘బ్రోకర్’. 9 ’’ అని మాధ్యమాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకాని, ‘‘లేవు’’ అని జియాంగ్ యూ చెప్పిన సమాధానం కాని లేవు! 10 ప్రాణాన్ని, జీవితాన్ని ఫణంగాపెట్టి, నిత్య చైతన్యశీలిగా రూపాంతరం చెందుతుంది. 11 ఒక రోజు ఉదయానే్న తమ్ముడు అన్నగారి కుటీరానికి ప్రక్కన వున్న మామిడిపళ్ళను చూసిన అన్నయ్య విషయం అడిగి తెలుసుకున్నాడు. 12 స్వగ్రామం చిట్టివలసలో బాల సరస్వతి నాట్యమండలి, బాల సావిత్రి నాట్య మండలి అనే రెండు నాటక పరిషత్‌లు ఉండేవని, నా ఆసక్తి గమనించిన వారు ఎన్నో ప్రదర్శనలకు తీసుకుపోయారని వివరించారాయన. 13 అందుకని నా రూంలో పెట్టి భద్రంగా బీగమేసినాను. 14 2005లో సెప్టెంబర్‌లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి స్థలానికి అనుమతి లభించింది. 15 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పతనం చేయటం తమ ఉద్దేశ్యం కాదంటూనే, ఇది తమ చేతిలో పనేనని చెప్పకనే చెప్పటం గమనార్హం. 16 ‘‘వసంతో అస్యా సీదాజ్యమ్ గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవిః’’ ఈ సమస్త సృష్టి అనే యజ్ఞాగ్నిని ప్రేరేపించే ఆజ్యం వసంతం. 17 ఇప్పుడు వీళ్లకి అది తెలిస్తే ఎలా? 18 ఈ చర్చలు ఏమాత్రం అనుకూల ఫలితాలిచ్చినా హిల్లరీ క్లింటన్ ఉత్తమ దౌత్యవేత్తగా, ఎన్నో దశాబ్దాలుగా కొరుకుడు పడని సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపిన రాజనీతిజ్ఞురాలిగా చరిత్రపుటల్లో మిగిలిపోవడం ఖాయం! 19 అప్పటి తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాద్‌గారితో ‘‘నీవు ప్రెసిడెంటువు కదా! 20 దీనికి వీధినాటిక సరైన మార్గంగా ఆయన భావించారు. 21 మనిషి స్వరూపం వివిధ స్వరూపాలను సంతరించుకుంటోంది. 22 ఇక్కడ ఋషులు కూడా వచ్చి తమ సేద తీర్చుకుంటుంటారు. 23 నీ పెళ్ళి నీ ఇష్టప్రకారమే జరిగింది. 24 క్రిస్మస్ తాత కొరకు ఎదురు చూడండి.. 25 ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి కలిపి పల్లీలను వేయిస్తే అవి నల్లగా కాకుండా ఉండడమే కాక పొట్టు సులభంగా వదులుతుంది. 26 మనజాతికి సరిపడినన్న పాలు ఇవ్వగల సామర్ధ్యం మన పాడి పశువులకు ఉంది. 27 అమెరికా బ్యాంకులు వాణిజ్య సంస్థలు 2008లో దివాలా తీసిన కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రభావం క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించింది. 28 కాలగతిలో కనుమరుగయ్యే అనేకానేక పద్ధతులకు భిన్నంగా ఆనాటి గోరింట నేడు హెన్నాగా మారి ఆధునిక యుగంలో అత్యాధునిక ఫ్యాషన్‌గా ఎదిగింది. 29 సామాజిక, ఆర్థికాభివృద్ది, సుపరిపాలన ప్రధాన అంశం కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్టా ముందడుగుకు ఇది మంచి మార్గం అని శ్రీకృష్ణ కమిటీ తన 461 పేజీల నివేదికలో సూచించింది. 30 ’’ విన్నవారు ఔనా, నిజమేనా అని బోలెడు ఆశ్చర్యపడ్డారు. 31 ‘‘వారు ఆశ్రమ స్వీకారం చేసి, గ్రామాన్ని పరిత్యజించి వెళ్లిపోయారు’’ వారి ముఖాల లాగానే కంఠధ్వని కూడా చిన్నబోయింది. 32 ఇద్దరు మాత్రమే పోటీ చేసినప్పుడు ఎవరికో ఒకరికి 301 వోట్లు రావాలి. 33 తక్షణం దృష్టి పెట్టకుండా వదిలేస్తే నక్సలైట్ సమస్య దేశ ఆంతరంగిక భద్రతకు పెనుముప్పుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 34 అయితే ఆపిల్ ఐ-ప్యాడ్‌లో ఉపయోగించే కొన్ని విడిభాగాలు తైవాన్‌లో అనుకున్నమేరకు ఉత్పత్తి జరగలేదు. 35 దశాబ్దులుగా ఆ పని జరగలేదు. 36 మంత్రివర్గ నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛ అనుభవించింది అంజయ్య ఒక్కరే. 37 ఇందిరమ్మ తమకు తల్లివంటిదని హసీనా ప్రకటించింది. 38 పాంచ భౌతిక శరీరంలోంచి ఆత్మ జ్యోతి మోక్షపదానికి ప్రస్థానం సాగించడం అని దీనర్థమంటారు. 39 బొమ్మ గీసినాయనకి పురాణాలు తెలియవు కాబోలు’’ అనుకున్నారు. 40 వెనకబడిన ప్రాంతాలలోను ఏజన్సీ ప్రాంతాలలోను కూడా ప్రైవేటు విద్య విస్తరిస్తోంది. 41 ఆ కథకి బహుమతి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళయింది. 42 రాజకీయ భీష్ముడు న్యూఢిల్లీ, మార్చి 20: నేపాల్ మాజీ ప్రధాని గిరిజాప్రసాద్ కొయిరాలా మృతికి రాష్టప్రతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. 43 నిర్జీవంగా కన్పించే పట్టణ వీధుల్లో ఈ ముగ్గురే.. 44 మళ్లీ విశ్వప్రయత్నం చేసి వారందర్నీ ధర్మైక నిరూఢమతులను చేశాను. 45 ఆత్మరక్షణ అనే హక్కు ప్రతిదేశానికి, వ్యక్తికి ఉన్నది. 46 చెట్టుమీది కాయను సముద్రంలో ఉప్పును కలిపిన బ్రహ్మ, కరివేపాకు లేదని కట్టుకున్న ఆలిని కొండక్రింద వుంచిన వెంకటేశుడు గరళాన్ని మింగిన నీలకంఠుడు సైతం పులుపులేనిదే వలపు లేదని సెలవిచ్చారు. 47 భారత్ ఇప్పటివరకు 114 స్వర్ణం, 152 రజతం, 228 కాంస్యాలతో మొత్తం 494 పతకాలు సంపాదించింది. 48 ఈ ఏడాది ఎసి అమ్మకాలలో 80 శాతం స్ల్పిట్‌ ఎసిల అమ్మకాలే ఉంటాయని వివరించారు. 49 పలు బ్లూచిప్ షేర్లలో పెద్దఎత్తున జరిగిన గొనుగోళ్లతో బొంబాయి స్టాక్ ఎక్చేంజ్ (బిఎస్‌ఇ) సెనె్సక్స్ మరో 133 పాయింట్లు దూసుకెళ్లింది. 50 మనిషి జీవితంలో షాపింగ్ ప్రాముఖ్యం ఎంతో ఉంది. 51 దీనివల్ల లాభంకన్నా నష్టమే వుంటుందని వైద్యులు చెబుతున్నారు. 52 అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. 53 రామ్‌చరణ్, నాగ చైతన్య, రానా అగ్రహీరోల వారసులుగా సంక్రాంతి సక్సెస్‌ని చవిచూడాల్సి ఉంది. 54 దీనిని ఆయుధంగా ఉపయోగించుకుని తిలక్ సామాన్య ప్రజల్లో దేశభక్తిని తట్టిలేపారు. 55 దీనికి గసగసాలు, జీడిపప్పులు, బాదంపప్పులు దోరగా వేయించి కంగాబంగా ముక్కలు చేసింది దీనిలో వేసి కలపాలి. 56 లేక వారు ప్రధాన మంత్రితో సహకరించటం లేదా? 57 అలా ఎందుకు రచనలు చేయరు? 58 మతాంతర, కులాంతర, దేశాంతర వివాహాలు దీనికి కారణం కావచ్చు. 59 సాధారణంగా ఈ కింది లక్షణాలు అలాంటి వారిలో కన్పిస్తాయి. 60 కృష్ణ, మంజుల జంటగా నటించిన ’మాయదారి మల్లిగాడు’ చిత్రంలోను జయంతి వేశ్యపాత్ర పోషించి అమాయకురాలైన మల్లి, కృష్ణల పెళ్లి జరిపిచి తన దగ్గర ఆశ్రయమిస్తుంది. 61 కాంగ్రెస్‌కు మించిన భావాలు లేవు. 62 రచయిత కోన వెంకట్ ‘చారి’అనే అద్భుతమైన పాత్రను సృష్టించారు. 63 టాటా సహాయంతో వెలుగు చూసిన ప్రాజెక్టులెన్నో. 64 పేరు తెలుసుకుని పలకరించండి? 65 ప్రజా సహకార సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు ఆంధ్రావని మొత్తం స్పందించింది. 66 ఇదేమీ అసాధారణంగా మనకు కనిపించకపోయినప్పటికీ, చంద్రునినుంచి భూమిని చేరడానికి కాంతికి పట్టే సమయం 1.5 సెకండ్లన్న విషయాన్ని గుర్తిస్తే దీని ప్రాధాన్యత మనకు అవగాహనకు వస్తుంది. 67 కానీ ఇది నిజమైన అందాలనీ, తమకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదని కొందరు వయ్యారాలు పోతున్నారనీ, అది తప్పని ఆమె వాపోతోంది. 68 ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. 69 అక్కడ ఎదో ఒక సన్నివేశంలో మీరు అదృశ్యరూపంలో ఉండి చూస్తుంటారు. 70 కాని ఈ కమిటీల నివేదికలను దగ్గరుంచుకుని కాలక్షేపం చేస్తే కుదరదు. 71 మహామేధావి, రాయ్ ప్రేరణ అబ్బూరి రామకృష్ణారావు, జి. 72 హఫీజ్ వలెనే పిళ్లయి కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించాడు. 73 మనస్సు యొక్క స్థూలాకారమే మెదడు. 74 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మన దేశానికి వచ్చిన సందర్భంగా ఈ వైపరీత్యం మరింతగా ప్రస్ఫుటించింది. 75 భారత దేశం తమ ప్రయోజనం కోసమే కాకుండా ప్రపంచం ప్రయోజనాలను కాపాడేందుకు పాటుపడాలని ఆయన సూచించారు. 76 తల్లి సత్యవతితో వ్యాసుడు, కౌరవుల గురించి వీరుక్రూరులు నశించిన ధర్మబద్ధమైన నడవడిగలవారు (విలుప్త ధర్మాచారులు), చెడు పనులు చేయు స్వభావం గలవారు (అసదృత్తులు) అకారణ ద్వేషంగలవారు (నిష్కారణ వైరులు) అని చెప్పారు. 77 విజయకుమార్, అనంతపురం దోచేస్తున్న పాల ఘరానాలు కోటీశ్వరులవుతున్న ఘరానా పాల విక్రయదారులు, వారికి అండదండలుగా వున్న పాల డైరీ డైరెక్టర్లు చైర్మన్‌లు ప్రజలను దోచేస్తున్నారు. 78 రాజ్యలక్ష్మి కూడా కొడుకులు, కోడళ్ళనీ పలకరిస్తూ వాళ్ళ విశేషాలు, కబుర్లు వినసాగింది. 79 అంతకంటే ఎక్కువ సైజులో ఉన్నా, యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నా దాన్ని మైనర్ సర్జరీ ద్వారా తొలగిస్తాము. 80 రైతులకు సరఫరా చేసే మొత్తం ఎరువుల్లో నలభై శాతం ఈ ఔట్‌లెట్స్ ద్వారా విక్రయిస్తూ, ముప్పై శాతం మార్క్‌ఫెడ్ ద్వారా, మరో ముప్పై శాతం డీలర్ల ద్వారా సరఫరా చేస్తోంది. 81 మరోవిధంగా చెప్పాలంటే నిర్దిష్ట ప్రణాళిక అమలు ప్రక్రియ సామాజిక పర్యవేక్షణకు లోబడి ఉండడానికి అనువైన విధానాలను రూపొందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. 82 చైనా వైఖరి దురాక్రమణ వాదమేనని ప్రొఫెసర్ డేవిడ్ శాంబౌఘ్ వంటి అమెరికాకు చెందిన కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. 83 దాంతో తనకి అసలు విలువ లేకుండా పోతుంది. 84 అక్కడ కూడా వాటిని మరెక్కడి నుంచో తెచ్చి పండించుకున్నారు. 85 దాంతో కథ పూర్తయిన తర్వాత వచ్చే ఈ క్లైమాక్స్‌పై ఎవరికి ఆసక్తి ఉండదు. 86 దర్శకులు: ఈ సంస్థ నిర్మించిన 4 సాంఘిక చిత్రాలకు (షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు) ఎల్. 87 దుబాయిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ మధ్యలో నుంచి తాను వెళ్లిపోవడంపై వచ్చిన విమర్శలపై హైదర్ మండిపడ్డారు. 88 భయమూ, శోకమూ వెంట ఉంటాయి. 89 అత్యద్భుత శిల్పి మయుడు నుండి మొదలుకుని అమరశిల్పి జక్కన్న వరకు మన రాష్ట్రంలో, దేశంలో ఆలయాలు మహోన్నతంగా వెలిగాయని మన చరిత్ర చెబుతోంది. 90 అన్న కోణంలో విచారణ జరిగి ఉంటే బాగుండేది. 91 ఎ, బి గొట్టంగుండా ‘ఎ’కొననుంచి గాలిని లోపలకు బలంగా ఊదాలి. 92 పేదలకు ఉద్దేశించిన నిధుల దుర్వినియోగం జరుగుతోంది. 93 స్టాంపులను సేకరించేవారు తరచు ‘యుపియు’ అనే పొడి అక్షరాల్ని ఆ స్టాంపుల మీద గమనించి ఉంటారు. 94 దాంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. 95 అలాగే ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ఏ గ్రేడ్ వయొలిన్ విద్వాంసుడిగా ప్రసిద్ధిపొందిన పెరవలి నందకుమార్ తన వయొలిన్ విన్యాసంతో నాదతరంగాలను ప్రతిధ్వనింపజేసి శ్రోతలను రంజింపజేశారు. 96 పైగా ఈ పాత్ర ఆ పదినిముషాల సమయంలో స్వయానా తన భర్తనే చంపే ప్రయత్నాలు చేస్తుండడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 97 మ్యాజిక్ ఎలా చేస్తారో ఒక మెజిషియన్ చెప్తాడా? 98 భారతదేశంలో అతడు లేని దేవాలయం లేదు. 99 యూరప్‌లోని లోటుతో నడుస్తున్న దేశాలు ఇదివరకే తమ దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టాయి. 100 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంలో విద్యార్థి చదవడానికి కేటాయించిన సమయం, చదివిన విధానం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.