ID SENT ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0001 7. కటకాలు మరియు వాటి ఉపయోగాలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0003 కటకం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0005 చిహ్నల యొక్క సంకేతాలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0007 దృష్టిలోపములు మరియు నివారణలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0009 వక్రీభవన కిరణాల రేఖాచిత్రం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0011 మానవుని కన్ను మరియు కటకాల విధులు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0013 కటకాల ఉపయోగాలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0017 1. గోళాకార దర్పణంతో సంబంధం గల ధృవం, వక్రతా కేంద్రం, వక్రతా వ్యాసార్థం, ప్రధాన నాభి మొదలగు పదాలను క్రింది పటం (పటం 7.1) లో రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0019 2. పుటాకార మరియు కుంభాకార దర్పణాల నిర్మాణం ఎలా జరుగుతుంది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0021 కటకములు (Lenses) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0023 నిత్య జీవనంలో ఉపయోగపడే కటకాల గురించి మీరు చూసే ఉంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0024 వృద్ధులు చదువుకొనుటకు ఉపయోగించే కళ్ళజోడు, ఇంటి ప్రవేశ ద్వారానికి అమర్చబడిన పారదర్షిక గోళం వంటి పరికరం, గడియారం మరమ్మతుకు వాచ్ మేకర్ కళ్ళకు పెట్టుకొనే పరికరం మొదలగునవి ఎన్నో ఉదాహరణలున్నాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0026 కల్లజోడులో కూడా కటకం ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0027 అంతేకాకుండా కటకాలను ఉపయోగించి టెలిస్కోప్ పరికరాన్ని కూడా తయారుచేస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0028 ఇది మీరు అభ్యసించే ఉన్నారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0030 కటకం రెండు పారద్శక ఉపరితాలు కలిగి యున్న మాధ్యమం. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0031 ఏ కటకములో రెండు ఉపరితలాలు గోళాకారంగా మరియు బయటివైపుకు ఉబ్బెత్తుగా ఉండునో దానినే ద్వికుంభాకార కటకం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0032 ఈ కటకం దాని అంచులతో పోల్చితే మధ్యభాగం మందంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0033 ఏ కటకము యొక్క రెండు ఉపరితలాలు లోపలివైపుకు పక్రముగా (గోళంగా) ఉండునో దానిని ద్విపుటాకార కటకం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0034 ఈ కటకం యొక్క మధ్య భాగంతో పోలిస్తే అంచులలో మందంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0036 కటకాల రకాలు పటం 7.2 లో చూపబడినవి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0037 కాంతి కిరణాలు కటకం గుండా ప్రయాణించినప్పుడు రెండుసార్లు వక్రీభవనం చెందుతుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0038 మొదట కటకము లోపలికి వెళ్ళేటప్పుడు మరియు రెండోసారి కటకం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0039 అందువలన కిరణం యొక్క దిశ మారుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0040 ప్రతి కటకానికి రెండు గోళాకార ఉపరితాలు ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0041 ఇది సంపూర్ణ గోళం యొక్క భాగం. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0043 పటం 7.3 (అ) మరియు 7.3 (ఆ) లలో కుంభాకార మరియు పుటాకార కటకాల సంబదిత గోళాల బాగం చూపబడినది. ఇందులో 1వ ఉపరితలం S_1 గోళంలోనిదైతే, 2వ ఉపరితలం S_2 గోళంలోనిది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0045 page-80 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0047 వక్రతా కేంద్రం (Centre of curvature: C)-కటకం యొక్క ఉపరితలం ఏ ఊహాత్మక గోళం యొక్క భాగమో ఆ గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0048 ప్రతి కటకానికి C_1 మరియు C_2 వంటి రెండు వక్రతా కేంద్రాలుంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0050 వక్రతా వ్యాసార్థం (Radius of curvature: R)- కటకం యొక్క ఉపరితలం ఏ ఊహాత్మక గోళం యొక్క భాగమో, ఆ గోళం వ్యాసార్ధాలను (R_1 మరియు R_1) కటకం యొక్క వక్రతా వ్యాసార్ధాలు అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0052 ప్రధానాక్షం (Principal axis)-కటకం యొక్క రెండు వక్రతా కేంద్రాల గుండా వెళ్ళే ఊహారేఖను ప్రధానాక్షం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0054 కటకనాభి (Optical centre: 0)-కాంతి కిరణం కటకంలోని ఏ బిందువు గుండా ప్రయాణిస్తూ విచలితము (Deviate) కాదో అట్టి ప్రధానాక్షంపై ఉన్న బిందువును కటకం యొక్క కటకనాభి అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0055 పటంలో O బిందువు గుండా వెళ్ళే P_1Q_1, P_2Q_2 మొదలగు కిరణాలు సరళరేఖలో వెళ్ళుట వలన O బిందువు కటకనాభి అవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0057 {7.4 పటం చూడండి) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0059 ప్రధాన నాభి (Principal focus: F)- ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కాంతికిరణాలు కటకంపై పడినపుడు వక్రీభవనానంతరం అది ప్రధాన అక్షంపై గల ఒక బిందువు వద్ద అభిసరణం (Converge) చెందుతుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0060 ఆ బిందువును కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0061 ఇచట F_1 మరియు F_2 ప్రధాన నాభులు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0063 పటం 7.5 ' అ' లో చూపిన విధంగా కుంభాకార కటకంలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించు కాంతి కిరణాల వక్రీభవనం తరువాత ప్రధాన అక్షంపై కలుస్తాయి. (అభిసరణం చెందుతాయి) కావున దీనిని అభిసరణ కటకం (Converging lense) అని కూడా అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0065 పుటాకార కటకంలో ప్రధానాక్షమునకు సమాంతరంగా కదిలే సంఘటన కాంతి కిరణాలు వక్రీభవనం కారణంగా దాదాపు అవి ప్రధానాక్షంపై ఒక బిందువు గుండా బయటపడుతున్నట్లుగా అపసరణం జరుగుతుంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0066 పటం 7.5 ఆ ఈ బిందువును పుటాకార కటకం యొక్క ప్రధాన నాభి అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0067 ఇచట F_1 మరియు F_2 లు ప్రధాన నాభులు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0069 పటం 7.5 'ఆ' లో చూపిన విధంగా పుటాకార కటకంలో ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే కాంతికిరణాల వక్రీభవనం తర్వాత ఒకదానికొకటి దూరంగా వెళతాయి (అపసరణం జరుగుతుంది.) కావున ఈ కటకాన్ని అపసరణ కటకం (Diverging lense) అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0071 నాభ్యంతరం (Focal length: f)-కటక ప్రధాన నాభి మరియు కటకనాభి మధ్య దూరాన్ని నాభ్యంతరం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0073 చేసి చూడండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0075 పరికరాలు: కుంభాకార కటకం, తెర/ పెద్ద కాగితం, కొలబద్ధ, కటకం అమర్చుటకు స్టాండు మొదలగునవి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0077 కృత్యం: తెరను స్థిరంగా పెట్టి కటకం సహాయంతో దూరంగానున్న వస్తువు (ఉదాహరణకు చెట్టు లేదా భవనం) యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని తెరపై పొందండి ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0078 కొలబద్ధ సహాయంతో తెర (స్క్రీన్) మరియు కటకం మధ్య దూరాన్ని కొలవండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0079 ఇప్పుడు కటకం రెండవ ఉపరితలాన్ని తెర వైపుకు తిప్పండి. మళ్ళీ కటకాన్ని ముందుకు వెనుకకు జరిపి దూరంగా ఉన్న వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని తెరపై పొందండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0080 కొలబద్ధ సహాయంతో తెర మరియు కటకం మధ్య దూరాన్ని కొలవండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0082 page-81 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0084 తెర మరియు కటకం మధ్యలోని దూరాన్ని ఏమంటారు? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0085 ఈ దూరాన్ని బట్టి కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థం గురించి ఉపాధ్యాయులతో చర్చించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0086 దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం కటక నాభికి దగ్గర లభిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0087 కావున పైన పేర్కొనబడిన కృత్యంలో తెర మరియు కటకం యొక్క మధ్య దూరం నాభ్యంతరం అవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0088 పైన పేర్కొనబడిన కృత్యంలో పుటాకార కటకం ఉపయోగిస్తే ఏం జరుగును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0090 వక్రీభవన కిరణాల రేఖాచిత్రము: గోళాకార దర్పణం ద్వారా లభించే ప్రతిబింబాల గురించి అధ్యయనం చేయడానికి కిరణాకృతిని గీయు నియమాన్ని గూర్చి మీరు నేర్చుకున్నారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0091 అదేవిధంగా కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాల గురించి కూడా కిరణాకృతి సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0092 కిరణాకృతి సహాయంతో, కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాల యొక్క స్థానం, ఆకారం మరియు రూపాన్ని అధ్యయనం చేస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0094 కుంభాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0096 క్రింది మూడు నియమాలను ఉపయోగించి, కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాల కిరణాకృతిని గీయవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0098 నియమం 1 : ఒకవేళ పతన కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటే వక్రీభవన కిరణం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0100 ప్రధాన నాభి గుండా వెళ్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0102 నియమం 2: ఒకవేళ పతన కిరణం ప్రధాన నాభి గుండా వెళ్ళినట్లయితే వక్రీభవన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0104 నియమం 3: ఒకవేళ పతనం కిరణం కటకం యొక్క కటకనాభి గుండా వెళ్ళినట్లయితే దాని దిశ మారదు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0105 అంటే, దాని దిశ మారదు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0109 పరికరాలు: ఒక కుంభాకార కటకం, తెర, మీటరు కొలబద్ధ, కటకం స్టాండు, సుద్దముక్క, కొవ్వొత్తి మొదలగునవి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0113 1. ఒక పొడవాటి టేబుల్ పైన మద్యలో సుద్దముక్క సహాయంతో ఒక పెద్ద సరళరేఖను గీయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0115 2. ఆ రేఖపై సాధారణంగా మధ్యలో (0 బిందువు వద్ద) కుంభాకార కటకాన్ని స్టాండుకు తగిలించి పెట్టండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0117 3. కటకానికి ఒకవైపున తెరను పెట్టండి. తెరను ముందు, వెనుకకు జరిపి దూరంగా నున్న వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని తెరపై పొందండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0118 తెర స్థానంలో సుద్దముక్క సహాయంతో F_1 గుర్తును పొందండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0120 4. 'O' మరియు F_1 మధ్య దూరాన్ని కొలవండి. 'O' నుండి 2F_1 దూరంలో F1 వైపునకు 2_F1 రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0122 5. కృత్యం 3 మరియు 4 లను కటకానికి రెండో వైపునకు చేసి F_2 మరియు 2F_2 లను కనుగొని, రేఖపై రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0124 6. ఇప్పుడు మండుచున్న కొవ్వొత్తి 2F_1 కు అవతలివైపు చాలా దూరంలో పెట్టండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0125 తెరను కటకానికి రెండవ వైపున ఉన్న రేఖపై పెట్టి ముందుకు వెనకకు జరిపి, కొవ్వొత్తి యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందండి. ఆ ప్రతిబింబం యొక్క స్థానం, ఆకారం మరియు స్వరూపాన్ని పరిశీలించి వ్రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0127 7. కృత్యం 6 లో కొవ్వొత్తిని 2F_1 వెనక, 2F_1 పైన, F_1 మరియు 2F_1 మధ్యలో, F_1 పైన, F_1 మరియు O మధ్యన పెట్టి మీ పరిశీలనలను వ్రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0131 మిథ్యా (ఊహాత్మక) మరియు నిజ ప్రతిబింబం అనగానేమి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0132 ఏదైన ప్రతిబింబాన్ని మీరు నిజ ప్రతిబింబమని ఎలా నిర్ణయిస్తారు? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0133 మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చా? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0135 page-82 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0137 పటం 7.7 లో చూపిన విధంగా AB అనే వస్తువు 2F_1 ను దాటి పెట్టబడింది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0138 B నుంచి ప్రధానాక్షానికి సమాంతరంగా వెలువడే BC పతన కిరణం వక్రీభవనానంతరం ప్రధాననాభి F_2 గుండా CT మార్గంలో వెళుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0139 B బిందువు నుంచి వెలువడి కటకనాభి గుండా వెళ్ళే BO పతన కిరణం వక్రీభవనానంతరం విచలితం గాకుండా OS మార్గంలో వెళుతుంది. అలావెళ్ళి మరియు CT కిరణాన్ని B^1 బిందువు వద్ద ఖండిస్తుంది. అనగా B^1 వద్ద B అనే బిందువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0141 A అనే బిందువు ప్రధానాక్షంపై ఉండుట వలన దాని ప్రతిబింబం కూడా ప్రధానాక్షంపై ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0142 Bl పైన నేరుగా ప్రధానాక్షం పై Al పైన A బిందువు యొక్క ప్రతిబింబం తయారగును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0143 అనగా A1 B1 అనేది కటకం సహాయంతో నిర్మాణమైన AB వస్తువు ప్రతిబింబము. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0144 దీనిని బట్టి వస్తువు 2F_1 ను దాటి ఉంచినప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబం F_2 మరియు 2F_2 కు మధ్యలో లభిస్తుంది మరియు దాని ఆకారంలో చిన్నగా/పొట్టిగా, నిజమైనదిగా, మరియు తలక్రిందులుగా ఉంటుందని రుజువు అవుతున్నది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0146 పరిశీలించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0148 చట్రంలోని పటం 7.8 ని పరిశీలించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0149 వస్తువుల యొక్క వేర్వేరు స్థానాలలో ఏర్పడే ప్రతిబింబాల స్థానం, ఆకారం, మరియు స్వరూపం కిరణాకృతి ద్వారా చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0150 మీ నిష్కర మరియు ఇంతకు ముందు చేసిన కృత్యంలోని పరిశీలనలు కింది పట్టికలో ఇచ్చిన పట్టిక ప్రకారం ఉన్నాయో లేదో పరీక్షించి చూడండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0152 కుంభాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0154 పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాలు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0156 పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబాన్ని కిరణాకృతి ద్వారా అర్థం చేసుకోవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0157 ఇందు కొరకు నియమాలు క్రింద ఇవ్వబడ్డాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0159 1. ఒకవేళ పతన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటే వక్రీభవన కిరణాన్ని వెనుకవైపున పొడిగిస్తే ప్రధాన నాభి గుండా వెళుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0161 2. ఒకవేళ పతన కిరణం నాభి గుండా వెళ్ళుచున్నట్లయితే, వక్రీభవన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0163 page-83 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0165 పటం 7.9 లో చూపిన విధంగా PQ అనే వస్తువు F_1 మరియు 2F_1 మధ్యలో ఉంచబడినది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0166 P బిందువు నుంచి వెలువడి ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే PA పతన కిరణం వక్రీభవనానంతరం AD మార్గంలో వెళ్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0167 AD మార్గాన్ని ప్రధానాక్షం వైపు పెంచినచో అది F_1 నుంచి వచ్చునట్లుగా అనిపిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0169 P బిందువు నుంచి వెలువడి కటకనాభి O గుండా వెళ్ళే PO కిరణం వక్రీభవనానంతరం విచలితము కాకుండ అదే మార్గంలో సరళంగా ప్రయాణిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0170 PO అనే కిరణం AF_1 కు వెనుక పెంచినచో P^1 బిందువు వద్ద ఖండిస్తుంది. అనగా P బిందువు యోక్క ప్రతిబింబాన్ని P^1 వద్ద పొందవచ్చు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0172 Q అనే బిందువు ప్రధానాక్షంపై ఉండుట వలన దాని ప్రతిబింబం P కి సరళంగా దిగువన ప్రధానాక్షంపై Q^1 ఫై ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0173 అనగా PQ వస్తువు యొక్క ప్రతిబింబం P^1Q^1 అవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0174 పుటాకార కటకం ద్వారా ఏర్పడిన ఏదైనా వస్తువు యొక్క ప్రతిబింబం ఎల్లప్పుడూ మిథ్యాగా, వస్తువు కంటే పరిమాణంలో పెద్దదిగా మరియు నిటారుగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0176 గోళాకార దర్పణానికి ఉపయోగించే కార్టేషియన్ చిహ్నలు (కార్టేసియన్ మార్కింగ్ సంకేతాలు) ఏమిటి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0178 కటక సూత్రం (Lens formula) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0180 వస్తువు యొక్క దూరం (u), ప్రతిబింబ యొక్క దూరం (v) మరియు నాభ్యంతరం (f) యొక్క మద్య గల పరస్పర సంబంధాన్ని చూపే సూత్రాన్నే కటక సూత్రం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0181 అది ఈ క్రింది విధంగా ఉంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0183 1/v + 1/u = 1/f ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0185 ఏదైనా గోళాకార కటకానికి సంబందించి వస్తువు యొక్క కటకం నుంచి గల దూరాలన్నింటికి ఈ సూత్రం ఒకే మాదిరిగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0186 కాని దూరాలన్నింటికి గుర్తులను సరియైన విధంగా ఉపయోగించుట తప్పనిసరి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0188 page-84 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0190 కార్టేషియన్ సంజ్ఞా సూచించినట్లుగా, ఆప్టికల్ సెంటర్ (O) ను ప్రారంభ బిందువుగా గుర్తిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0191 X అక్షాన్ని ప్రధానాక్షం సూచన ఫ్రేముగా (Frame of Reference) తీసుకుంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0192 గుర్తులు క్రింది విధముగా నుండును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0194 1. వస్తువు ఎల్లప్పుడు కటకానికి ఎడమవైపు ఉంచబడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0195 ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే అన్ని దూరాలను కటకం యొక్క నాభి నుండి కొలుస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0197 2. కటక కేంద్రానికి కుడివైపున కొలిచిన దూరాలను ధనాత్మకంగా తీసుకుంటే ఎడమవైపున కొలిచిన దూరాలను ఋణాత్మకంగా తీసుకుంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0199 3. ప్రధానాక్షానికి లంబంగా మరియు పైదిశ వైపు కొలచిన దూరాలను ధనాత్మకంగా తీసుకుంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0201 4. ప్రధానాక్షానికి లంబంగా మరియు క్రింది దిశ వైపు కొలచిన దూరాలను ఋణాత్మకంగా తీసుకుంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0203 5. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరము ధనాత్మక మరియు పుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఋణాత్మకంగా ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0205 కటకం ద్వారా ఏర్పడే ఆవర్ధనం (Magnification-M) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0207 కటకం ద్వారా ఏర్పడే ఆవర్ధనం అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు (h_2) మరియు వస్తువు యొక్క ఎత్తు (h_1) మధ్య నిష్పత్తి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0209 ఆవర్ధనం = ప్రతిబింబం యొక్క ఎత్తు/వస్తువు యొక్క ఎత్తు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0211 అనగా M = h_2/h_1 ..... (1) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0213 ఆవర్ధనం = ప్రతిబింబము యొక్క దూరం/వస్తువు యొక్క దూరం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0215 అనగా M = v/u ..... (2) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0219 1 మరియు 2 నుండి h_1, h_2, v మరియు u మధ్యగల సంబంధాన్ని ఎలా స్పష్టం చేయవచ్చును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0221 రెండు వేర్వేరు పరిమాణాలు గల కుంభాకార కటకాలను తీసుకోండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0222 కుంభాకార కటకాల సహాయంతో కాగితంపై సూర్యకాంతిని కేంద్రీకృతం చేయండి మరియు కాంతిని కేంద్రీకృతం చేసినప్పటి నుండి కాగితం కాలటం ప్రారంభమయ్యే వరకు గల కాలవ్యవధిని నమోదు చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0223 ఇదే కృతిని వేరొక కటకం సహాయంతో చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0225 రెండు సమయాల్లో కాగితం కాలుటకు పట్టిన కాలవ్యవధులు సమానంగా ఉన్నాయా? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0226 దీనిని బట్టి ఏమి చెప్పవచ్చును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0228 కటక సామర్థ్యం (Power of a lens) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0230 పతన కాంతి కిరణాలను కలపగలిగే లేదా వేరుచేయగలిగే సామర్థ్యాన్ని కటక సామర్థ్యం (P) అని అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0231 కటకం యొక్క సామర్థ్యం అనునది కటకం యొక్క నాభ్యంతరం పై ఆధారపడి ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0232 మీటరు యునిట్లలో వ్యక్తపరిచిన కటక సామర్ధ్యం దాని నాభ్యంతరం యొక్క గుణకార విలోమం అవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0233 కటక యొక్క సామర్థ్యానికి S.I. ప్రమాణము డైఆప్టర్ (D). ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0235 P = 1/f(m) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0237 1 డైఆప్టర్ = 1/1m ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0239 కటకాల సంయోగం (Combination of lenses) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0241 నాభ్యంతరాలు f1, మరియు f2 గల రెండు కటకాలను పరస్పరం స్పర్ష కలిగి యుండునట్లు పెట్టినట్లయితే సంయోగం వల్ల దాని పరిణామ నాభ్యంతరం f అవుతుంది. ఈ క్రింది విధంగా f యొక్క సూత్రము ఉంటుది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0243 1/f = 1/f_1+1/f_2 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0245 P_1 సామర్థ్యముతో ఒక కటకాన్ని మరియు P_2 సామర్థ్యముతో రెండవ కటకాన్ని పరస్పరం తాకి యుండునట్లు అమర్చితే వాటి సంయోగ సామర్థ్యం (P) ఆ రెండు కటకాల మొత్తం సామర్థ్యం అంత ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0247 P = P_1 + P_2 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0249 page-85 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0253 ఉదాహరణ 1. ఒక వస్తువు కుంభాకార కటకానికి 20 cm దూరంలో ప్రధానాక్షం వద్ద లంబంగా ఉంచబడినది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0254 ఒకవేళ వస్తువు ఎత్తు 5 cm మరియు కటక నాభ్యంతరం 10 cm ఉన్నట్లయితే ప్రతిబింబం యొక్క స్వరూపం, స్థానం మరియు పరిమాణంను గూర్చి చెప్పండి. అలాగే వస్తువు యొక్క ప్రతిబింబం వస్తువు కంటే ఎంత పెద్దగా ఉంటుంది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0256 ఉదాహరణ 2. ఒక కుంభాకార కటక నాభ్యంతరం 20 cm ఉంది. అయితే ఆ కటక సామర్థ్యం ఎంత ఉండును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0258 మానవుని కంటి నిర్మాణాన్ని చూపే నమూనాను ఉపాధ్యాయుల సహాయంతో అభ్యసించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0260 మానవుని కన్ను మరియు అందులోని కటకం యొక్క పనితీరు (Human eye and working of its lens) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0262 మానవుని కంటిలో అతిపలుచని పారదర్శక పొర (పటలం) ఉంటుంది. దానిని శుక్లపటలం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0263 (పటం 7.11 చూడండి) ఈ పటలం ద్వారా కంటిలోనికి కాంతి ప్రవేశిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0264 కంటిలోకి ప్రవేశించే కాంతి కిరణాలు అత్యధికంగా వక్రీభవనం ఈ పారదర్శక పటలం మరియు శుభ్రమైన మండలం ద్వారానే చెందుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0265 ఈ పటలానికి వెనుకభాగంలో మందమైన (కండరాల) డయాఫ్రామ్ ఉంటుంది. దీనిని నేత్రగోళం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0266 ఈ నేత్ర గోళం రంగు వేర్వేరు వ్యక్తులలో వేర్వేరుగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0267 నేత్ర గోళం మధ్యభాగంలో మారుచున్న వ్యాసంతో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దీనినే కనుపాప (Pupil) అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0268 కంటిలోకి ప్రవేశించే కాంతి ప్రమాణాన్ని నియంత్రించుటకు 'కనుపాప' ఉపయోగపడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0269 ఒకవేళ కాంతి యొక్క తీవ్రత అధికంగా ఉంటే కనుపాప సంకోచిస్తుంది. అలాగే మసక కాంతిలో కనుపాప వ్యాకోచిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0270 కనుగుడ్డు ఉపరితలంపై పారదర్శక ఉబ్బెత్తు కలిగి ఉంటుంది. దీనిని ఐబాల్ అని పిలుస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0271 కనుపాపకు అంటుకొని వెనుక పాదర్శక ద్వికుంభాకార స్ఫటికాకృతి (Biconvex crystaline) భాగం ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0272 దీనినే కటకం అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0273 ఈ స్ఫటికాకృతి కటకం దాని నాభ్యంతరాన్ని సూక్ష్మంగా పరివర్తనం చేసుకొంటుంది. దీని కారణంగా కంటిలోపలి తెరపై నిజ మరియు తలక్రిందులుగా ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0275 page-86 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0277 దూరంలో వున్న (అనంతదూరం) వస్తువును చూస్తున్నప్పుడు కంటి కటకం చదునుగా అవుతుంది. కటకం నాభ్యంతరం పెరుగుతుంది. (పటం 7.12 'అ' చూడండి) అయితే దగ్గరగా వస్తువును చూస్తున్నప్పుడు కంటి కటకం స్థూలంగా (ఉబ్బుగా) అవుతుంది. కటక నాభ్యంతరం తగ్గుతుంది (పటం 7.12 చూడండి) అందువలననే రెండు సందర్భాలలో కంటిలోపలి తెరపై వస్తువు యొక్క స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0279 నాభ్యంతరంలో అవసరానుసారం పరివర్తనం చేసుకొనే కటకం యొక్క సామర్థ్యాన్ని సర్దుబాటు సామర్థ్యం (power of accomodation) అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0280 సున్నితమైన కటకం తక్కువ, ఎక్కువలో ఉబ్బుతూ దాని వక్రతలాన్ని మార్చుకొని సర్దుబాటు సాధించినప్పటికి కంటిలోని కటక నాభ్యంతరం ఒక ప్రత్యేక దూరం కంటే తక్కువ చేయరాదు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0282 దృష్టిలోపంలేని కంటికి తక్కువలో తక్కువ దూరంలో వస్తువు ఉన్నపుడు కంటికి బాధ, ఒత్తిడి కల్గకుండా స్పష్టంగా కనిపించే ఆ దూరాన్ని స్పష్టమైన దృష్టి యొక్క కనిష్ఠదూరం అంటారు. వస్తువు యొక్క ఆ స్థానాన్ని కంటి సమీప బిందువు అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0283 ఆరోగ్యవంతుడైన మానవుని కంటికి సమీప బిందువు కంటి నుండి 25 cm దూరంలో ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0284 కంటినుండి ఎక్కువలో ఎక్కువ దూరంలో గల వస్తువు అది స్పష్టంగా కనిపించే అవకాశం గల దూరాన్ని స్పష్టమైన దృష్టి యొక్క అధికతర దూరం అంటారు. ఆ వస్తు స్థానాన్ని కంటి దూర బిందువు అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0285 దృష్టిలోపం లేని మానవుని కంటి యొక్క దూరబిందువు అనంత దూరంలో వుంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0289 కనుగుడ్డు గుండ్రంగా సుమారు 2.4 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0290 మానవుని కంటిలో కటకం అతిముఖ్యమైన విధి నిర్వహిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0291 కంటి యొక్క నాభ్యంతరం మార్చడం ద్వారా వేర్వేరు దూరాలలో గల వస్తువులను కన్ను సర్దుబాటు చేసుకొంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0292 ఆరోగ్యవంతమైన కంటికి కంటిలోని కండరాలు శిథిలమై (వదులుగా) ఉన్నప్పుడు కంటి యొక్క నాభ్యంతరం 2 సెం.మీ. ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0293 కంటి కటకం యొక్క రెండో నాభ్యంతర బిందువు కంటిలోపలి తెరపై ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0295 page-87 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0299 1. పుస్తకాన్ని కళ్ళకు చాలా దూరంగా పెట్టి చదువుటకు ప్రయత్నించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0301 2. పుస్తకాన్ని కళ్ళకు చాలా దగ్గరగా పెట్టి చదువుటకు ప్రయత్నించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0303 3. పుస్తకాన్ని కళ్ళకు సుమారు 25 సెం.మీ. దూరంలో పెట్టి చదువుటకు ప్రయత్నించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0304 ఏ సమయంలో పుస్తకంలోని అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0307 దృష్టిలోపాలు మరియు వాటి నివారణ (Defects of vision and their corrections) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0309 కొంతమంది వ్యక్తులలో కంటిలోని సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవుట వల్ల వస్తువులను స్పష్టంగా చూడలేరు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0310 కంటిలోని వక్రీభవన దోషం వల్ల కంటిచూపు మసకగా లేదా అస్పష్టంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0311 సాధారణంగా దృష్టి కి మూడు వక్రీభవన దోషాలు ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0313 1. హ్రస్వదృష్టి/ దగ్గరిచూపు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0315 (Nearsightedness/Myopia) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0317 ఈ దృష్టిలోపం గల మానవుడు దగ్గరలోని వస్తువులను మాత్రమే చక్కగా చూడగలడు. కాని దూరంగా ఉన్న వస్తువులను స్పష్టముగా చూడలేడు. అనగా కంటి యొక్క దూర బిందువు అనంత దూరంలో కాకుండా దగ్గరగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0318 హ్రస్వదృష్టి లోపం కలవారిలో దూరంగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం కంటి తెర ముందు ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0319 ఈ దోషము రెండు కారణాల వల్ల ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0320 (పటం 7.13 చూడండి) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0322 1. కంటిలోని కటకం మరియు ఐరిస్ యొక్క వక్రత పెరగటం వలన కటకం యొక్క అభిసరణ (కేంద్రీకృత) సామర్థ్యం అధికం అవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0324 2. కనుగుడ్డు సాగడం వలన కంటి కటకం మరియు కంటిలోని తెర మధ్య ఉన్న దూరం పెరుగుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0326 ఈ దోషమును సరియైన నాభ్యంతరం ఉన్న పుటాకార కటకముతో చేసిన కళ్ళజోడును ఉపయోగించి ఈ లోపమును నివారించవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0327 పుటాకార కటకం వల్ల కాంతి కిరణాలు అపసరణం (వికేంద్రీకృతం) అవుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0328 పిదప అవి కంటిలోని కటకం వరకు చేరుతాయి. ఆ తర్వాత కంటి కటకం ద్వారా అభిసరణం చెంది కంటిలోని తెరపై ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0329 పుటాకార కటక నాభ్యంతరం ఋణాత్మకంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0330 కాబట్టి హ్రస్వదృష్టి లోపంగల కళ్ళకు ఋణ సామర్థ్యం గల కళ్ళద్దాలను ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0331 దోష పరిమాణమును బట్టి వివిధ రకాలైన కళ్ళకు పుటాకార కటకం యొక్క సామర్థ్యం భిన్నంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0333 2. దూరదృష్టి దోషము (Farsightedness/ Hypermetropia) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0335 ఈ దృష్టిలోపం కలవారు దూరంగా ఉన్న వస్తువులను చూడగల్గుతారు. కాని దగ్గరగా నున్న వస్తువులు స్పష్టముగా చూడలేరు. అనగా కంటి సమీపబిందువు 25 సెం.మీ. దూరంలో ఉండకుండా దూరంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0336 దగ్గరగా ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబం కంటి యొక్క కార్నియా వెనుక ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0337 (పటం 7.14 చూడండి) దూరదృష్టి లోపానికి రెండు కారణాలు ఉండే అవకాశం కలదు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0339 దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించవు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0341 1. కంటిలోని కటకం మరియు ఐరిస్ యొక్క వక్రత తగ్గడం వలన కంటి కటకం యొక్క అభిసరణ సామర్థ్యం తగ్గుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0343 2. కనుగుడ్డు చిన్నగా ఉండటం వలన కంటికటకం మరియు రెటీనా మధ్యగల దూరం తగ్గుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0345 page-88 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0347 ఈ దోషమును తగిన నాభ్యంతరమున్న కుంభాకార కటకంతో చేసిన కళ్ళజోడును ఉపయోగించి సవరించుకొనవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0348 కుంభాకార లెన్స్ కటకం ద్వారా కాంతి కిరణాలు అభిసరణం చెందిన పిదప అవి కంటిలోని కటకం వరకు చేరుతాయి. ఆ తర్వాత కంటి కటకం వలన అభిసరణం చెంది కంటిలోని తెరపై ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0350 కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ధనాత్మకంగా ఉండటం వలన దీర్ఘదృష్టి లోపం ఉన్న వ్యక్తులు ధన సామర్థ్యం గల కళ్ళజోడును ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0351 దోష ప్రమాణమును బట్టి వివిధ రకాలైన కళ్ళకు కుంభాకార కటక సామర్థ్యం భిన్నంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0353 3. చత్వారము (Presbyopia) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0355 సాధారణంగా వయస్సు పెరగడం వల్ల కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం తగ్గుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0356 కంటికి ప్రక్కనే ఉన్న కటకం యొక్క సిలియేటెడ్ కండరాలు కటకం యొక్క నాభ్యంతరాన్ని సమానంగా చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0357 చాలా మంది వృద్ధులలో సమీప బిందువు కంటినుంచి వెనక్కి జరుగుతుంది. దానివలన వారికి కళ్ళజోడు లేకుండ దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించుట కష్టమవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0359 కొన్నిసార్లు వ్యక్తి కంటిలో హ్రస్వదృష్టి మరియు దూరదృష్టి రెండు దోషములు ఏర్పడుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0360 అటువంటి వ్యక్తులకు స్పష్టంగా కనిపించడానికి ద్వినాభి కటకాల యొక్క అవసరం ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0361 ద్వినాభి కటకంలో పై భాగంలో పుటాకార కటకం ఉంటుంది. దీనితో హ్రస్వ దృష్టిలోపాన్ని సరిచేయవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0362 క్రింది భాగంలో కుంభాకార కటకం ఉంటుంది. దీనితో దూరదృష్టిలోపాన్ని సరిచేయవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0366 క్రింది వెబ్ సైట్ ద్వారా అధిక సమాచారాన్ని సేకరించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0368 www.physics.org ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0370 www.britannica.com ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0374 1. మీ తరగతి గదిలో కళ్ళజోడును ఉపయోగించే విద్యార్థుల జాబితాను తయారు చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0376 2. వారి కళ్ళజోడు నంబర్ (సామర్థ్యం) నమోదు చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0378 సమాచారం ఆధారంగా, విద్యార్థుల కళ్ళలోని దోషాన్ని గుర్తించి నమోదు చేయండి. చాలా మటుకు విద్యార్థులలో ఏ రకమైన దోషం కనిపిస్తుంది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0380 వస్తువుల మిథ్యా పరిమాణం (Apparant size of object) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0382 పటంలో చూపిన విధంగా కంటి నుండి భిన్నదూరాలలో గల సమాన పరిమాణం కల్గిన రెండు వస్తువులు PQ మరియు P_1Q_1 లను పరిగణలోకి తీసుకోండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0383 PQ వస్తువు కంటితో ఏర్పరచిన కోణం (α) P_1 Q_1 వస్తువు కంటితో ఏర్పరచిన (β) కోణం కంటే పెద్దదిగా ఉండటం వలన కంటికి దగ్గరగా ఉన్న PQ వస్తువు P_1Q_1 వస్తువు కంటే పెద్దగా కనిపిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0384 అనగా కంటికి కనిపించిన వస్తువు యొక్క మిథ్యా పరిమాణం కంటితో వస్తువు ఏర్పరచిన కోణంపై ఆధారపడి ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0388 1. స్పష్టంగా కనబడుటకు చిన్న వస్తువును కళ్ళకు దగ్గరకు ఎందుకు తెస్తాం? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0390 2. 25 సెం.మీ. దూరం కంటే ఒక వస్తువును కంటికి దగ్గరగా తీసుకు వచ్చి కంటిఫై ఏర్పరచిన కోణాన్ని పెంచినప్పటికి కూడా వస్తువు మనకు స్పష్టంగా ఎందుకు కన్పించును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0392 పుటాకార కటకాల ఉపయోగాలు (Uses of concave lens) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0394 అ. వైద్యపరికరాలు, స్కానర్ మరియు సి.డి. ప్లేయర్: ఈ పరికరాలలో లేజర్ కిరణాలు అధికంగా ఉపయోగించబడతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0395 ఈ పరికరాలు సవ్యంగా పనిచేయుటకు పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0397 ఆ. ద్వారం తలుపుకు అమర్చిన నేత్రదర్శిక: ఇది ఒక చిన్న సంరక్షక పరికరం. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0398 దీని సహాయంతో తలుపు బయటి పరిసరాలను అధిక విస్తృతంగా చూచుటకు వీలుంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0399 ఈ పరికరంలో ఒకటి లేదా అధిక ఫుటాకార కటకాలను ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0401 ఇ. కళ్ళజోడు: హ్రస్వదృష్టి దోషాన్ని నివారించుటకు కళ్ళజోడులో పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0403 ఈ. టార్చ్ లైటు: బల్బు ద్వారా నిర్మాణమైన కాంతిని విస్తృతంగా విస్తరించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0405 ఉ. కెమెరా, బైనాక్యులర్లు మరియు టెలిస్కోప్ (దూరదర్శిని): ఈ పరికరాలలో ముఖ్యంగా కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0406 స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందుటకు ఈ పరికరాలలో నేత్ర కటకానికి ముందు లేక నేత్రకటకంలో పుటాకార కటకాన్నే ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0408 page-89 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0410 కుంభాకార కటకం యొక్క ఉపయోగాలు (Uses of convex lenses) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0412 అ. సాధారణ సూక్ష్మదర్శిని (Simple Microscope) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0414 తక్కువ నాభ్యంతరం గల కుంభాకార కటకం ఏదైన సూక్ష్మ వస్తువు యొక్క . పెద్దదైన, మిథ్యా మరియు సవ్యమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ కటకాన్ని సాధారణ సూక్ష్మదర్శిని అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0415 సాధారణ సూక్ష్మదర్శినిని భూతద్దం (magnifying glass) అని కూడా అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0416 ఈ సూక్ష్మదర్శిని సహాయంతో వస్తువు కన్నా 20 రెట్ల పెద్ద ప్రతిబింబాన్ని పొందవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0417 గడియారం మరమత్తుచేయుటకు, రత్నాల వన్నె చూచుటకు మరియు అందులోని లోపాలను గుర్తించుటకు దీనిని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0419 అ. సంయుక్త సూక్ష్మదర్శిని (Compound Microscope) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0421 చిన్న పరిమాణం గల వస్తువులను చూచుటకు సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0422 కాని రక్తకణాలు, జంతువులు మరియు మొక్కల కణాలు, బ్యాక్టీరియా వంటి అతి సూక్ష్మవస్తువులు సాధారణ సూక్ష్మదర్శినిలో కావలసినంతగా అవర్ధనం కావు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0423 కావున ఇలాంటి వస్తువులను చూడడానికి సంయుక్త సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0424 సంయుక్త సూక్ష్మదర్శినిని నేత్రకటకం మరియు వస్తుకటకం అను రెండు కుంభాకార కటకాలతో తయారుచేస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0425 వస్తుకటకం యొక్క రంద్రం చిన్నగా ఉంటుంది. దాని నాభ్యంతరం కూడా తక్కువగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0426 నేత్ర కటకం పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దాని యొక్క నాభ్యంతరం కూడా వస్తు కటకంలో పోల్చితే అధికంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0427 రెండు కటకాల ఉమ్మడి ఫలితంగా అధిక ఆవర్ధనం పొందవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0429 పటం 7.17 లో చూపిన విధంగా వస్తువు యొక్క ఆవర్ధన ప్రతిబింబం రెండు దశలలో ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0430 ఒక కటకం ఏర్పరచిన ప్రతిబింబం రెండవ కటకానికి వస్తువుగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0431 రెండు కటకాల అక్షాలు ఒకే సరళరేఖలో ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0432 ఈ కటకాలను ఒక లోహపు గొట్టంలో వాటి మధ్యగల దూరాన్ని మార్చుటకు వీలుగా అమర్చబడి ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0434 ఇ. ఖగోళ దర్శిని లేదా దూరదర్శిని (Telescope) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0436 అత్యంత దూరంలో నున్న వస్తువును స్పష్టంగా మరియు ఆవర్ధన స్వరూపంలో ఏ చిన్న తేడా లేకుండా చూడడానికి దూరదర్శిని అను దృశ్య పరికరాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0437 తారలు, గ్రహాలు మొదలగువంటి ఖగోళ వస్తువులను చూచుటకు ఉపయోగించెడి దుర్శినిని ఖగోళదర్శిని (Telescope) అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0438 దూరంగా ఉండే వస్తువులను చూసే పరికరాలు రెండు రకాలుగా ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0440 1. వక్రీభవన ఖగోళదర్శిని- కటకాలను ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0442 2. పరావర్తన ఖగోళదర్శిని- దర్పణాలు మరియు కటకాలు ఈ రెండింటిని ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0444 ఈ రెండు పరికరాలలో వస్తుకటకం ఏర్పరచిన ప్రతిబింబం నేత్ర కటకానికి (eyelet) వస్తువుగా పనిచేస్తుంది. అలా అంతిమ ప్రతిబింబం ఏర్పడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0445 వస్తు కటకం పెద్ద ఆకారంలో అధిక నాభ్యంతరం కల్గియుంటుంది. కావున దూరంలో నున్న వస్తువు నుంచి వచ్చే అత్యధిక కాంతి ఏకీకృతం చేయబడుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0447 page-90 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0449 దీనికి వ్యతిరేకంగా నేత్ర కటకం యొక్క ఆకారం చిన్నదిగా ఉండి, దాని నాభ్యంతరం కూడా తక్కువగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0450 ఈ రెండు కటకాలను లోహపు గొట్టంలో వాటి మధ్యగల దూరాన్ని మార్చుటకు వీలుగా అమర్చబడి ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0451 రెండు కటకాల అక్షాలు ఒక సరళ రేఖలో ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0452 సాధారణంగా సమానమైన వస్తు కటకముతో వేర్వేరు నాభ్యంతరం గల నేత్రకటకాలను ఉపయోగించి ఖగోళ దర్శిని సహయంలో విభిన్నమైన ఆవర్ధనాలను పొందవచ్చును. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0454 ఈ. దృష్య (optical) పరికరము ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0456 కుంభాకర కటకాన్ని కెమెరా, ప్రొజెక్టర్, వర్ణపటదర్శిని మొదలగు వివిధ దృష్య పరికరాలలో ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0458 ఉ. కళ్ళజోడు ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0460 కుంభాకార కటకాన్ని దూరదృష్టి లోపం నివారించుటకువాడే కళ్ళజోడులలో ఉపయోగిస్తారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0464 1. మండుతున్న అగరుబత్తిని చేతితో పట్టుకొని దానిని వేగంగా వృత్తాకారంలో త్రిప్పండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0466 2. ఒక అట్టపై ఒకవైపు ఖాళీ పంజరం మరియు రెండువైపు ఏదేని పక్షిచిత్రం గీసి దానిని దారము సహాయముతో వేలాడదీయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0467 దారాన్ని వడిపెట్టి విడువండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0468 ఏం కనిపించింది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0469 ఎందువలన? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0471 దృష్టి స్థిరత (Persistance of vision) ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0473 వస్తువు ప్రతిబింబం నేత్రకటకం ద్వారా కంటి లోపలి తెర (Retina) పై ఏర్పడుతుంది. కావున ఆ వస్తువు మనకు కనిపిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0474 వస్తువు కంటికి ఎదురుగా ఉన్నంత వరకు దాని ప్రతిబింబం కంటి లోపలి తెరఫై నిలిచి ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0475 వస్తువును దూరం చేయగానే ప్రతిబింబం కూడా అదృశ్యమవుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0476 మన కళ్ళకు సంబంధించి వస్తువును దూరం చేసినప్పటికిని 1/16 సెకనుల వరకు కంటి లోపలి తెరపైన ప్రతిబింబం పరిమాణం అలాగే ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0477 కొంతసేపు కంటి లోపలి తెరపైన గల అనుభూతి నిలుస్తుంది. ఈ పరిణామాన్ని దృష్టి స్థిరత అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0478 ఇలాంటి అనుభవాన్ని కలిగించే నిత్యజీవనంలోని వివిధ ఉదాహరణలు ఏమిటి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0482 రంగుల గురించి మనకు ఎలా తెలుస్తుంది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0484 మానవుని కంటిలోని కంటి లోపలి తెర కాంతి సంవేదిత కణాలతో నిర్మాణమై ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0485 ఈ కణాలు దండాకారంగా శంఖాకారంగా ఉంటాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0486 దండాకార కణాలు కాంతి తీవ్రతకు ప్రతిస్పందిస్తాయి, మెదడుకు కాంతి యొక్క తీవ్రత లేక అంధకారానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. అలాగే శంఖాకార కణాలు కాంతి వర్ణానికి ప్రతిస్పందిస్తాయి. కంటి లోపలి తెరఫై గల ప్రతిబింబం యొక్క రంగుకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0487 అందిన సమాచారం మెదడుచే విశ్లేషించబడుతుంది మరియు మనకు వస్తువు యొక్క వాస్తవ చిత్రం కనిపిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0488 మసక వెలుతురులో కూడా దండాకార కణాలు ప్రతిస్పందిస్తాయి. కాని శంఖాకార కణాలు మసక వెలుతురుకు స్పందించవు. ఈ కణాలు కేవలం తేజోమయ కాంతికే ప్రతిస్పందిస్తాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0489 అందువలన రంగుల జ్ఞానం లేక సంవేదన కేవలం ప్రకాశవంతమైన కాంతి లోనే కల్గుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0490 శంఖాకార కణాలకు ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలి రంగుల యొక్క భిన్నమైన సంవేదన కలిగి ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0491 ఎరుపు రంగు కంటిపై పడినప్పుడు, ఎరుపు రంగుకు స్పందించే కణాలు ఇతర కణాల కంటే అధికంగా ఉద్దీపనం చెందుతాయి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0492 అందువలన ఎరుపు రంగు గురించి తెలుస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0493 కొందరు వ్యక్తులలో ప్రత్యేక రంగులకు స్పందించే శంఖాకార కణాల కొరత ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0494 అలాంటి వ్యక్తులు రంగులను గుర్తించలేరు లేదా వివిధ రంగులలో గల భేదాన్ని చెప్పలేరు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0495 ఈ వ్యక్తులను వర్ణాంధులు (colour blind) అంటారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0496 వర్ణభేదం గుర్తించకపోవడం మినహాయించి వారి దృష్టి సామాన్యంగా ఉంటుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0498 page-91 ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0502 1. క్రింది పట్టికలోని గ్రూపులను పరస్పరం జతపరచండి. వాటి గురించి క్లుప్తంగా వివరించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0504 2. కటకాలకు సంబంధించిన సంకేత చిహ్నాల పటాన్ని గీయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0506 3. ఒక కుంభాకార కటాకానికి ఎదురుగా ఏ స్థానంలో వస్తువును పెట్టినచో మనకు వస్తువు ఆకారం గల నిజ ప్రతిబింబం లభిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0507 పటాన్ని గీయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0509 4. శాస్త్రీయ కారణాలు రాయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0511 అ. గడియారాన్ని మరమ్మతు చేయుటలో సాధారణ సూక్ష్మదర్శిని వాడతారు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0513 ఆ. వర్ణాల యొక్క సంవేదన మరియు గుర్తింపు కేవలం కాంతిలోనే జరుగుతుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0515 ఇ. కంటికి 25 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పెట్టిన వస్తువును ఆరోగ్యవంతమైన మానవుని కన్ను స్పష్టంగా చూడలేదు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0517 5. కాంతి వక్రీభవనం చెందే దానిని బట్టి ఖగోళ దూరదర్శిని యొక్క పనితీరును ఎలా వివరించగలరు? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0519 6. భేదాన్ని వివరించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0521 అ. దూరదృష్టి మరియు హ్రస్వదృష్టి ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0523 ఆ. పుటాకార మరియు కుంభాకార కటకం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0525 7. మానవుని కంటిలోని కనుగుడ్డు మరియు కటకానికి జోడించిన కణం (కండరాల) పని ఏమిటి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0527 8. ఉదాహరణలు పరిష్కరించండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0529 అ. దృష్టిదోషాన్ని నివారించుటకు వైద్యుడు +1.5 D సామర్థ్యం గల కటకాన్ని ఉపయోగించమని సలహా ఇచ్చాడు. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0530 అయితే ఆ కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0531 కటకం యొక్క రకాన్ని గుర్తించి కంటిదోషము ఏమిటో తెల్పండి? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0533 జవాబు: + 0.67 m, దూరదృష్టి లోపం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0535 ఆ. 5 cm ఎత్తుగల వస్తువు 10 cm నాభ్యంతరం గల అభిసరణ కటకానికి ఎదురుగా 25 cm దూరంలో పెట్టబడినది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0536 ప్రతిబింబము యొక్క స్థానం, పరిమాణం మరియు స్వరూపములను కనుగొనండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0538 జవాబు: 16.7 cm, 3.3 cm, వాస్తవానికి ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0540 ఇ. 2, 2.5 మరియు 1.7 D సామర్థ్యం గల కటకాలను దగ్గరగా పెట్టినచో దాని మొత్తం సామర్థ్యం ఎంతవుతుంది? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0542 జవాబు: 6.2 D ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0544 ఈ. ఒక వస్తువు కటకానికి 60 cm దూరంలో పెట్టినప్పుడు దాని ప్రతిబింబం కటకానికి ఎదురుగా 20 cm దూరంలో లభిస్తుంది. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0545 కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండును? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0546 కటకం అపసరణమా లేక అభిసరణమా? ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0548 జవాబు: -30 cm, అపసరణ కటకం ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0552 ద్వినేత్ర నిర్మాణం మరియు విదులను గురించి పవర్ పాయింట్ ప్రదర్శనను (Power point presentation) తయారు చేయండి. ebs_10th-lense-aur-unke-upyog-page-80-92-translation-hin2tel_0554 page- 92