ID SENT ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0001 6. కాంతి వక్రీభవనం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0003 - కాంతి వక్రీభవనం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0005 - వక్రీభవన గుణకం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0007 - వక్రీభవన నియమాలు ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0009 - కాంతి విక్షేపణం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0013 1. కాంతి పరావర్తనం అనగా ఎమిటి? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0015 2. కాంతి పరావర్తనం యొక్క నియమాలు ఏమిటి? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0017 సాధారణంగా కాంతి ఋజు మార్గంలో ప్రయాణిస్తుందని మనం తెలుసుకున్నాం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0018 దీని వలనే కాంతి మార్గంలో ఒకవేళ ఏదైన అపారదర్శక వస్తువు వచ్చినచో ఆ వస్తువు యొక్క నీడ ఏర్పడుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0019 అలా ఏర్పడిన నీడ జనకానికి సాపేక్షంగా ఉన్న వస్తువు యొక్క స్థానం వలన ఎలా మారుతుందనే దాని గురించి కూడా మనం గత తరగతిలో అభ్యసించాం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0020 కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కాంతి కిరణం వంగుతుంది. ఈ విషయము గురించి మనం తెలుసుకోబోతున్నాం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0022 కాంతి వక్రీభవనం (Refraction of light) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0026 పరికరాలు: గాజు గ్లాసు, 5 రూపాయల నాణెం, పెన్సిల్, లోహ పాత్రలు, మొదలైనవి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0028 కృత్యం 1: ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0030 1. నీటితో నింపిన ఒక గాజు గ్లాసు తీసుకోండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0032 2. అందులో పెన్సిల్‌ను సగం వరకు ముంచండి. నీటిలో మునిగిన భాగం యొక్క మందాన్ని పరిశీలించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0034 3 ఇప్పుడు పెన్సిల్‌ను ఏటవాలుగా పెట్టి పరిశీలించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0036 పై రెండు కృత్యాల్లో నీటిలోని పెన్సిల్ యొక్క మందం పెరిగినట్లు కనిపిస్తుంది. అలాగే రెండవ కృత్యంలో నీటి ఉపరితలాన్ని ఆనుకొని ఉన్న పెన్సిల్ విరిగినట్లు భ్రమ కల్గుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0037 ఇలా ఎందుకు జరుగుతుంది? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0039 కృత్యం 2: ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0041 1. ఒక లోహపు పాత్రలో 5 రూపాయల నాణాన్ని వేయండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0043 2. పాత్ర నుంచి మెల్లమెల్లగా దూరంగా వెళ్ళండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0045 3. ఏ చోటుకు వెళ్ళినప్పుడు ఆ నాణెం కనిపించకుండా పోతుందో ఆ చోట ఆగండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0047 4. మీరు నాణెం ఉన్న దిశ వైపు చూస్తూ ఉండండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0049 5. మీ మిత్రునితో ఆ పాత్రలో నాణానికి తగలకుండా మెల్లమెల్లగా నీరు పోయమని చెప్పండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0050 నీటి మట్టం ఒక ప్రత్యేక స్థాయి వరకు రాగానే మీకు ఆ నాణెం మళ్ళీ కనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0053 పై రెండు కృత్యాలలో కనిపించిన ఫలితాలు, నీటి ఉపరితలం దగ్గర నీటి నుండి బయటకు వచ్చేటప్పుడు కాంతి యొక్క దిశ మారడం వలన సంభవిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0054 కాంతి ఒక పారదర్శక యానకం నుండి మరొక పారదర్శక యానకంలోకి వెళ్ళినప్పుడు, దాని ప్రసార దిశ మారుతుంది, దీనినే కాంతి వక్రీభవనం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0056 కృత్యం 3: ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0058 1. దీర్ఘ ఘనాకార గాజు దిమ్మ కాగితంపై పెట్టి పెన్సిల్ సహాయంతో దాని బాహ్య అంచులు PQRS గీయండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0059 (పటం 6.1 చూడండి) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0061 2. గాజు దిమ్మ యొక్క PQ భుజాన్ని ఏటవాలుగా ఖండించే రేఖను గీయండి. అది PQ ను N బిందువు వద్ద ఖండిస్తుంది. దానిపై A మరియు B స్థానాలలో రెండు ఆల్పిన్ గుచ్చి నిలబెట్టండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0063 3. ఏ బిందువుల వద్ద పిన్నులు పెట్టబడి ఉన్నాయో వాటికి వ్యతిరేక దిశలో దీర్ఘఘనాకార గాజు దిమ్మ నుంచి A మరియు B ఆల్పిన్ ప్రతిబింబాన్ని చూడండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0064 ఈ ప్రతిబింబాల సరళరేఖలో రెండు అల్పిన్లను ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0067 4. అల్పిన్లను ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0069 అది SR ను M బిందువు వద్ద ఖండిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0071 5. M మరియు N బిందువులను కలపండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0072 పతన కిరణం AN మరియు బహిర్గత కిరణం MD లను పరిశీలించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0074 page-73 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0076 పై కృత్యంలో, గాజుదిమ్మ ద్వారా కాంతి రెండు సార్లు వక్రీభవనం చెందును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0077 మొదటి వక్రీభవన కాంతి కిరణం గాలి యానకం నుండి గాజు యానకంలోకి ప్రవేశించినప్పుడు, భుజం PQ మీద N బిందువు వద్ద మొదటిసారి వక్రీభవనం చెందును. కాంతి కిరణం గాజు యాసకం నుండి గాలి యానకంలోకి ప్రవేశించినప్పుడు భుజం SR మీద M బిందువు వద్ద రెండవసారి వక్రీభవనం చెందును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0078 మొదటిసారి పతన కోణం i అయితే రెండవసారిది i_1 అవుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0080 జాగ్రత్తగా గమనించండి i_1 = r. ఇక్కడ r అనేది మొదటిసారి వక్రీభవనానికి చెందిన వక్రీభవన కోణం అవుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0081 అదేవిధంగా, రెండవసారి వక్రీభవనంలో e వక్రీభవన కోణం మరియు e = i. గాజు దిమ్మ యొక్క PQ మరియు SR అనే రెండు సమాంతర భుజాలలో కాంతి కిరణాల దిశను మార్చే పరిమాణం సమానమే కాని వ్యతిరేక దిశలో ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0082 ఈ కారణంగా, గాజు దిమ్మ ద్వారా వెలువడే MD బహిర్గత కిరణం దిమ్మపై పడే AN పతన కిరణం యొక్క సమాంతర దిశలో వుంటుంది, కాని బహిర్గత కిరణం పతన కిరణం యొక్క వాస్తవ మార్గం నుండి కొద్దిగా స్థానభ్రంశం చెందినట్లు కనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0086 1. గాలిలో కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అంతే వేగంతో గాజుదిమ్మె గుండా ప్రయాణించగలదా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0088 2. అన్ని యానకాలలో కాంతి వేగం ఒకే మాదిరిగా ఉంటుందా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0090 వక్రీభవన నియమాలు (Laws of Refraction) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0092 పటం 6.2 లో చూపిన దానిని బట్టి గాలి నుంచి గాజులోకి వెళ్ళే కిరణం గురించి ఇప్పుడు మన అధ్యయనం చేద్దాము. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0093 ఇచ్చట AN అనునది పతన కిరణం మరియు NB అనునది వక్రీభవన కిరణం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0095 1. పతన కిరణం మరియు వక్రీభవన కిరణం పతన బిందువు (N) వద్ద గల లంబానికి అనగా CD కి వ్యతిరేక దిశలో ఉంటుంది. అవి మూడు అనగా పతన కిరణం, వక్రీభవన కిరణం మరియు లంబం ఒకే సమతలంలో ఉంటాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0096 అంటే, సంఘటన కిరణం, వక్రీభవన కిరణం మరియు సాధారణ కిరణం ఒకే సమతలంలో ఉంటాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0098 2. ఇచ్చిన ఈ యానకాల జతలో, ఇచట గాలి మరియు గాజు, sin i మరియు sin r యొక్క నిస్పత్తి స్థిరంగా ఉండును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0099 ఇచ్చట i పతన కోణం మైతే r వక్రీభవన కోణం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0101 వక్రీభవన గుణకం (Refractive index) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0103 కాంతి కిరణం వేర్వేరు యానకాలలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి దిశలో మార్పు యొక్క పరిమాణం మారుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0104 అది యానకం యొక్క వక్రీభవన గుణకంతో సంబంధాన్ని కల్గియుండును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0105 వివిధ యానకాలకు వక్రీభవన గుణకం భిన్నంగా ఉంటుంది మరియు ఒకే యానకానికి భిన్న రంగుల కాంతి కిరణాలకు కూడా వక్రీభవన గుణకం భిన్నంగా ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0106 కొన్ని యానకాలలో, సాపేక్ష వక్రీభవన గుణకం క్రింది పట్టికలో ఇవ్వబడినవి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0107 శూన్యాన్ని సాపేక్షంగా తీసుకొని ఏదైనా యానకము యొక్క వక్రీభవన గుణకాన్ని సంపూర్ణ వక్రీభవన గుణకం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0108 యానకంలో కాంతి వేగంపై వక్రీభవన గుణకం ఆధారపడి ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0110 sin i / sin r = స్థిరాంకం = n ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0112 n స్థిరాంకాన్ని మొదటి యానకం సందర్భంలోని రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0113 ఈ నియమాన్ని స్నేల్ నియమం అని కూడా అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0114 రెండు యానకాల హద్దులో లంబరేఖలో పతనమైన కిరణం (i = 0) అదే రేఖలో ముందుకు వెళ్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0115 (r = 0) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0119 కొన్ని యానకాల యొక్క నిరపేక్ష వక్రీభవన గుణకం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0121 పటం 6.3 లో చూపిన విధంగా 1వ యానకంలోని కాంతి వేగం v_1 మరియు 2వ యానకంలోని కాంతి వేగం v_2 అనుకొనండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0122 మొదటి యానకంలో కాంతి వేగం మరియు రెండవ యానకంలో కాంతి వేగం నిష్పత్తిని, మొదటి యానకనికి సంబంధించి రెండవ యానకం యొక్క వక్రీభవన సూచిక 2_n_1 అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0124 వక్రీభవన గుణకం 2_n_1 = మొదటి యానకంలోని కాంతి వేగం (v1) / రెండవ యానకంలోని కాంతి వేగం (v2) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0126 అదేవిధంగా, రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం........ 1_n_2 = v_2 / v_1 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0128 ఒకవేళ మొదటి యానకం శూన్యమైతే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకమే సంపూర్ణ వక్రీభవన గుణకంగా ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0129 దానిని కేవలం n అని పిలుస్తారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0133 ఒకవేళ రెండవ యానకం వక్రీభవన గుణకం మొదటి యానకం దృష్ట్యా 2 n 1 అయినచో మూడవ యానకం రెండవదాని దృష్ట్యా 3_n_2 అయినచో 3_n_1 అనగానేమి? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0134 దీని విలువ ఎంత ఉండును? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0136 ఎప్పుడైతే కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు, అది లంబరేఖ వైపు వంగుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0138 ఎప్పుడైతే కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళినప్పుడు, అది లంబరేఖకు దూరంగా వెళ్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0140 ఒకవేళ కాంతి కిరణం ఒక యానకం నుంచి వేరొక యానకంలోకి ప్రవేశించునప్పుడు యానకం హద్దులో లంబంగా పతన కిరణం పడితే దాని దిశలో మార్పు జరగదు, అనగా అది వక్రీభవనం చెందదు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0142 page-75 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0146 మిణుకుమిణుకుమనే తారలు (Twinkling of stars) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0148 1. వేసవిలో రోడ్డుపై లేదా ఎడారిలో నీరు (ఎండమావులు) ఉన్నట్లు మీకు అనిపించినదా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0150 2. హోళి జ్వాలకు ఆవలి ప్రక్కన ఉన్న కొన్ని వస్తువులు కదులుచున్నట్లుగా మీరు చూశారా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0153 స్థానిక వాతావరణం కాంతి వక్రీభవనంపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0154 పై రెండు ఉదాహరణలలో రోడ్డుకు దగ్గరలోని గాలి అలాగే ఎడారి వెనుక గాలి మరియు మంటపై గల గాలి వేడిగా ఉంటుంది. ఈ కారణము వలన గాలి విరళంగా (పలుచగా) ఉంటుంది మరియు వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0155 ఎత్తు పెరిగిన కొలది విరళము (పలుచదనం) తగ్గుతూ పోతుంది. దాని కారణంగా వక్రీభవన గుణకం పెరుగుతుంటుంది. మొదటి ఉదాహరణలో ఈ మార్పు చెందు వక్రీభవనం వలన, వక్రీభవన నియమానుసారం కాంతి దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0157 పటం 6.5 లో చూపినవిధంగా దూరంలోని వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు భూమిలో గల ఆ వస్తువు ప్రతిబింబం నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. దానినే ఎండమావి అని అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0159 రెండవ ఉదాహరణలో వక్రీభవన గుణకం మార్పు చెందడము వలన మరియు కాంతి కిరణాల మారుతున్న దిశల వలన, మంట ఆవలి ప్రక్కన గల వస్తువుల యొక్క స్థితి మారుతున్నట్లు కనిపిస్తుంది లేదా వస్తువులు కదులుచున్నట్లుగా అనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0161 తారల (నక్షత్రాల) మిణుకు మిణుకులు కాంతి వక్రీభవనంపై చూపే వాతావరణం యొక్క ఒక ప్రభావముగా చెప్పవచ్చును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0163 తారలు స్వయంప్రకాశాలు కావడము వలన మెరుస్తుంటాయి మరియు సూర్యుని కాంతి రాత్రి లేకపోవుట వలన అవి మనకి కనిపిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0164 తారలు చాలా దూరంలో ఉండుట వలన అవి బిందురూపకాంతి యొక్క జనాకలుగా అనిపిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0165 గాలి సాంద్రత పెరగడము వలన వాతావరణం లోని గాలి యొక్క వక్రీభవన గుణకం నేలవైపుకు వస్తుండగా పెరుగుతూ పోతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0166 పటం 6.6 లో చూపిన విధంగా వాతావరణం గుండా తారల కాంతి వక్రీభవనం చెందుచుండగా తారల కాంతి లంబరేఖ వద్ద వంగుటవలన తారలు అవి ఉన్న స్థితికంటే కొంచెము ఎత్తున ఉన్నట్లు అనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0168 తారల యొక్క మిథ్యాస్థితి స్థిరంగా లేకుండా స్వల్పంగా మారుతుంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0169 నిరంతరం గాలిలో జరిగే కదలికలు అదే విధంగా సాంద్రత మరియు ఉష్ణోగ్రతలో మార్పు వలన వాతావరణం స్థిరంగా లేకపోవడం మొదలగు అంశాలు దీనికి గల కారణాలు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0170 ఈ కారణంగా, ఏదైనా ప్రదేశంలోని గాలి వక్రీభవన గుణకం నిరంతరం మరియు సులభంగా మారుతూ ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0171 ఈ విధంగా వక్రీభవన గుణకంలో కలిగే మార్పుల వలన తారల మిథ్యాస్థితి మరియు తీవ్రత నిరంతరం మారుతుంటుంది. దానివలన అవి మిణుకుమిణుకు మంటు కనిపిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0175 గ్రహాలు మిణుకుమిణుకు మంటు మనకు కనిపించకపోవటానికి కారణం అవి తారలతో పోల్చిచూస్తే మనకు చాలా దగ్గరగా ఉంటాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0176 అందువలన అవి ఒక బిందు జనకం కాకుండా బిందు జనకాల సమూహంగా ఉంటాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0177 వాతావరణంలో మారుచున్న స్థితి వలన వీటిలో కొన్ని బిందువులు అధిక తేజోవంతంగా మరికొన్ని అల్ప తేజోవంతంగా కనిపిస్తాయి. అంతేగాక వాటి స్థానాలు కూడా మారుతాయి కాని, వాటి మొత్తం సరాసరి ప్రకాశం స్థిరంగా ఉంటుంది. అలాగే వాటి సరాసరి స్థానం కూడా స్థిరంగా ఉంటుంది. కావున అవి మిణుకుమిణుకుమంటూ కనిపించవు, ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0179 సూర్యోదయమగుట అనగా, సూర్యుడు క్షితిజరేఖ పైకి వచ్చుట అని మనం అంటూ ఉంటాం. కాని, పటం 6.7 లో చూపిన విధంగా సూర్యుడు క్షితిజానికి కొద్దిగా క్రిందికి ఉండగా దాని నుంచి కాంతి భూమి యొక్క వాయుమండలం గుండా వచ్చునప్పుడు వక్రీభవనం చెందుట వలన కాంతి వక్రమార్గంలో మన వరకు చేరుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0180 దానివలన మనకు సూర్యుడు క్షితిజం పైకి వచ్చుటకు పూర్వమే కనిపించును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0181 ఇలాగే సూర్యాస్తమయంలో కూడా జరుగుతుంది. మనకు సూర్యుడు క్షితిజం క్రిందకు వెళ్ళినప్పటికిని కొంత సమయం కనిపిస్తూనే ఉంటాడు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0183 కాంతి విక్షేపణం (Dispersion of light) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0185 కంపాసు పెట్టెలోని ప్లాస్టిక్ స్కేలును కాంతిలో కళ్ళకు ఎదురుగా పట్టుకొని మెల్లమెల్లగా వంకర చేసి చూడండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0186 మీకు కాంతి విభిన్న రంగులలోకి విభజన జరుగుట కనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0187 కాంతి విభజన తర్వాత కనిపించే వివిధ రంగులు ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలము, ఇండిగో, ఊదా క్రమములో ఉంటాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0188 కాంతి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ఉంటుందని మీకు తెలుసు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0189 తరంగదైర్ఘ్యం వికిరణాల ముఖ్య ధర్మం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0190 మన కళ్ళు ఏ వికిరణాలకు సంవేదనశీలంగా ఉంటాయో ఆ కాంతి తరంగదైర్ఘ్యం 400 nm నుంచి 700 nm మధ్యన ఉంటుంది. ఈ అవధిలో వేర్వేరు తరంగదైర్ఘ్యాల వికిరణాలు మనకు పైన తెలిపిన వివిధ రంగులలో కన్పిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0191 వాటిలో ఎరుపు కిరణాల తరంగదైర్ఘ్యం పొడవు అన్నింటికంటే అధికంగా అనగా సుమారుగా 700 nm ఉన్నట్లయితే ఉదారంగు కిరణాల తరంగదైర్ఘ్యం అన్నింటికంటే తక్కువ అనగా సుమారుగా 400 nm ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0192 (1 nm = 10-9 m). ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0194 శూన్యకుహరంలో కాంతి కిరణాల వేగం సమానంగా ఉంటుంది. కాని పదార్థయానంలో కాంతి కిరణాల వేగం ఒకేరకంగా ఉండదు. అవి వేర్వేరు వేగంతో ప్రయాణిస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0195 అందువలన వక్రీభవన గుణకం వేర్వేరు రంగులకు వేర్వేరుగా ఉంటుంది. ఒకవేళ తెల్లని కాంతి గాజువంటి ఒకే యానకంపై పతనమైనను కూడా వివిధ రంగుల కాంతికి వక్రీభవన కోణం వేర్వేరుగా ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0196 కావున సూర్యుని నుంచి వచ్చే తెల్లని కాంతి కూడా గాలి గుండా ఏదేని వక్రీభవన యానకం ద్వారా పతనమైనపుడు అది ఏడు రంగుల వర్ణపటంతో బహిర్గతమవుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0197 పదార్థము యొక్క యానకంలో కాంతి దాని ఘటక వర్ణాలలో విభాజింపబడు ప్రక్రియను కాంతి విక్షేపణం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0199 మొట్టమొదట సూర్యకాంతి ద్వారా వర్ణపటం పొందటానికి గాజు పట్టకాన్ని (Prism) సర్ ఐజాక్ న్యూటన్ ఉపయోగించాడు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0200 పట్టకంపై తెల్లనికాంతి పతనమైనప్పుడు వేర్వేరు రంగులు వేర్వేరు కోణాలలో విచలనం చెందుతాయి. ఈ ఏడు రంగులలో ఎరుపు రంగు అన్నికంటే తక్కువగా విచలనం చెందును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0201 ఊదారంగు ఎక్కువగా విచలనం చెందును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0202 అందువలన ప్రతీరంగు కిరణం వేర్వేరు మార్గాలలో బయటపడి విడిపోతాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0203 ఈ విధంగా పటం 6.8 లో చూపిన విధంగా మనకు ఏడు రంగులలో వర్ణపటము లభిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0207 1. రెండు పట్టకాల సహాయంతో తెల్లని పతన కాంతి ద్వారా తెల్లని బహిర్గత కాంతిని ఎలా పొందవచ్చును? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0209 2. గాజు పట్టకం గల కొమ్మలసెమ్మె (chandelier) మీరు చూసి ఉండవచ్చు. పట్టకం ద్వారా అందులో పెట్టిన టంగ్స్టన్ బల్బు యొక్క కాంతి వెళ్ళేటప్పుడు అది విక్షేపణం చెంది మనకు రంగురంగుల వర్ణపటం కనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0210 టంగ్స్టన్ బల్బు స్థానంలో ఎల్.ఇ.డీ. బల్బు పెట్టినచో ఈ పద్ధతిలో వర్ణపటం లబిస్తుందా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0212 page-77 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0214 పార్శ్వ మరియు సంపూర్ణ అంతర పరావర్తనం (Partial and total internal reflection) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0216 కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు, దానిలో పార్శ్వ రూపంలో పరావర్తనం జరుగుతుంది. అనగా పరావర్తన నియమానుసారం కాంతి యొక్క కొంత భాగం మొదటి యానకంలో మరలుతుంది. దీనినే పార్శ్వ పరావర్తనం అని అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0217 కాంతి యొక్క ఫలదీకరణ భాగం వక్రీభవనమవుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0219 ఇందులో కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళుట వలన అది లంబరేఖ నుంచి దూరంగా వెళ్తుంది. అనగా పతన కోణం i వక్రీభవన కోణం r కంటే తక్కువ ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0220 దీనిని పటం 6.9 లో ఎడమ వైపున చూపబడింది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0222 ఒకవేళ మనం i పరిమాణం పెంచుతూ పోతే స్నేల్ యొక్క నియమానుసారం r యొక్క పరిమాణం కూడా పెరుగుతూ వెళ్తుంది. ఎందుకనగా, వక్రీభవన గుణకం స్థిరంగా ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0224 i యొక్క ఒక ప్రత్యేక విలువ గురించి r యొక్క విలువ 900 ఉండును. ఈ ప్రత్యేక విలువను సందిగ్ధ కోణం (Critical angle) అని అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0225 దానికంటే అధిక పతనకోణం గల కిరణాలకు r యొక్క విలువ 900 కంటే అధికంగా ఉండును. ఆ కిరణాలు సాంద్రతర యానకంలోనికి మళ్ళీ తిరిగి వస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0226 ఇలాంటి స్థితిలో కాంతి మొత్తం పరావర్తనం చెందుతుంది. ఈ ప్రక్రియను సంపూర్ణ పరావర్తనం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0228 ఇది పటంలో కుడి వైపున చూపబడినది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0229 సందిగ్ధ కోణం విలువను మనం క్రింది సూత్రంతో కనుగొనవచ్చును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0231 ఇంద్రధనుస్సు అనునది ప్రకృతిలోని సుందరమైన సంఘటన మరియు వివిధ ప్రకృతి సంఘటనల మేళవింపు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0232 ఇంద్రధనుస్సు అనునది కాంతి విక్షేపణం, వక్రీభవనం, మరియు అంతర పరావర్తనం మొదలగు మూడు సంఘటనల యొక్క ఉమ్మడి ఫలితం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0233 ముఖ్యంగా వర్షం పడిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0234 అతి చిన్న నీటి బిందువులు ప్రిజం వలె పనిచేస్తాయి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0235 వాతావరణంలోని చిన్న నీటి బిందువులలో కాంతి కిరణం ప్రవేశించినప్పుడు, నీటిబిందువుల ద్వారా సూర్యకాంతి యొక్క వక్రీభవనం మరియు విక్షేపణం జరుగుతుంది. ఆ తర్వాత బిందువు లోపల అంతర పరావర్తనం జరుగుతుంది మరియు బిందువు నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ వక్రీభవనం చెందుతుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0236 ఈ సహజ సంఘటనలన్నిటి యొక్క ఉమ్మడి ఫలితాన్ని సప్తవర్ణాలా ఇంద్రధనుస్సు రూపంలో వీక్షించుటకు లభించును. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0237 (పటం 6.10) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0239 కొంచెం వినోదం! ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0241 ప్లాస్టిక్ డబ్బా, అద్దం మరియు నీటిని ఉపయోగించి కాంతి విక్షేపణం అవుతుందా? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0242 చూడండి ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0244 page-78 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0248 ఉదాహరణ 1. నీటి పరమ వక్రీభవన గుణకం 1.36 ఉన్నచో నీటిలో కాంతి వేగం ఎంత? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0250 (శూన్యంలో కాంతి వేగం 3 x10^8 m/s) ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0252 ఉదాహరణ 2. ఒక యానకం గుండా 1.5x10^8 m/s వేగంతో రెండవ యానకం గుండా 0.75 x 10^8 m/s వేగంతో కాంతి ప్రయానించినచో రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం మొదటి యానకం దృష్ట్యా ఎంత? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0256 1. కింది ఖాళీలను పూరించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0257 పూరించిన వాక్యానికి వివరణ రాయండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0259 అ. ముందుకు వెళ్ళెడి కాంతి యొక్క........పై వక్రీభవన గుణకం ఆధారపడి ఉంటుంది. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0261 ఆ. కాంతి ఒక పారదర్శక యానకం గుండా వేరొక పారదర్శక యానకంలోకి వెళ్ళుతున్నప్పుడు ......... మార్పు చెందు నైసర్గిక సంఘటనలను వక్రీభవనం అంటారు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0263 2. కింది వాక్యాలను నిరూపించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0265 అ. ఒక గాజు దిమ్మపై పడే కాంతి కిరణం యొక్క పతనకోణం i అయినచో గాజు దిమ్మ నుంచి బయట పడుచుండగా దాని బహిర్గతకోణం e అయినచో i = e. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0267 ఆ. ఇంద్రధనుస్సు అనునది కాంతి యొక్క విక్షేపణం, వక్రీభవనం మరియు అంతర పరావర్తనం మొదలగు మూడింటి ప్రకృతి సంఘటనల మేళవింపు. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0269 3. క్రింది ప్రశ్నలకు ఇచ్చిన జవాబులలో సరియైనది ఏదో రాయండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0271 అ. తారలు మిణుమిణుకుమనుటకు కారణమేమిటి? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0273 1. తారలలో నిరంతరం జరిగే విస్ఫోటనం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0275 2. తారల కాంతి వాయుమండలంలో జరిగే అపశోషణం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0277 3. తారల చలనం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0279 4. వాయు మండలంలోని మారుచున్న వాయు వక్రీభవన గుణకం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0281 ఆ. సూర్యుడు క్షితిజానికి కొద్దిగా క్రిందకు ఉన్నప్పుడు కూడా మనకు కనిపించును దీనికి కారణం. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0283 1. కాంతి పరావర్తనం 2. కాంతి వక్రీభవనం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0285 3. కాంతి విక్షేపణం 4. కాంతి అపశోషణం ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0287 ఇ. గాలీ దృష్ట్యా గాజులో గల వక్రీభవన గుణకం 3/2 ఉన్నచో గాలి వక్రీభవన గుణకం గాజు దృష్ట్యా ఎంత ఉండును? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0289 4. కింది ఉదాహరణలు పరిష్కరించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0291 అ. ఒక యానకంలో కాంతి వేగం ఒక వేళ 1.5 x 10^8 m/ s ఉన్నచో ఆ యానకం యొక్క పరమ వక్రీభవన గుణకం ఎంత ఉండును? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0292 జవాబు: 2 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0294 ఆ. ఒకవేళ గాజు యొక్క పరమ వక్రీభవన గుణకం 3/2గా ఉండి, నీటిది 4/3 అయినచో నీటి దృష్ట్యా గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత? ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0295 జవాబు: 9/8 ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0297 ఉపక్రమం : లేజర్ పరికరం మరియు సబ్బునీరు ఉపయోగించి కాంతి వక్రీభవనాన్ని అభ్యసించండి. ebs_10th-prakash-ka-apvartan-page-73-79-translation-hin2tel_0299 page-79