ID SENT ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0001 5. ఉష్ణం ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0003 - గుప్తోష్ణం ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0005 - నీటి అసంగత ప్రవృత్తి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0007 - విశిష్టోష్ణ సామర్థ్యం ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0009 - పునర్ఘనీభవనం ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0011 - తుషార బిందువు, ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0015 1. ఉష్ణం మరియు ఉష్ణోగ్రత మధ్య తేడా ఏమిటి? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0017 2. ఉష్ణప్రసారాలు ఎన్ని మరియు వాటి రకాలు ఏమిటి? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0019 క్రింద తరగతిలో మనం వివిధ రకాల ఉష్ణం మరియు ఉష్ణప్రసారాల గురించి వివరాలు తెలుసుకున్నాము. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0020 ఉష్ణం వలన ఘన పదార్థాలలో, ద్రవపదార్థాలలో మరియు వాయు పదార్ధాలలో సంకోచం మరియు వ్యాకోచం జరుగు విధానము గురించి మనం కొన్ని ప్రయోగాలు కూడా చేసి చూసాము. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0021 ఉష్ణం మరియు ఉష్ణోగ్రతల మద్య భేదాన్ని కూడా తెలుసుకున్నాము. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0022 ఉష్ణమాపకాలతో ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారో కూడా అభ్యసించాం. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0024 పదార్థాల స్థితిమార్పులలో కనిపించే గుప్తోష్ణం, నీటి అసంగత ప్రవృత్తి, తుషార బిందువు ఉష్ణోగ్రత, ఆర్ద్రత, విశిష్టోష్ణసామర్థ్యం మొదలగు భావనలన్ని మన దైనందిన జీవనంలో ఉపయోగపడుతుంటాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0025 మీరు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం పొందుతారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0027 గుప్తోష్ణం (latent heat) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0031 1. పటం 5.1 లో చూపిన విధంగా ఒక గాజు పాత్రలో కొన్ని మంచు ముక్కలు తీసుకోండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0033 2. ఉష్ణమాపకం యొక్క క్రింది బొడిపెను మంచుముక్కలలో పూర్తిగా ముంచిన తర్వాత మంచుముక్కల ఉష్ణోగ్రతను కొలవండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0035 3. మంచుముక్కలు గల పాత్రను త్రిపాది స్టాండుపై పెట్టి వేడి చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0037 4. ప్రతి ఒక నిమిశానికి ఒకసారి ఉష్ణోగ్రతను నమోదు చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0039 5. వేడి చేసేటప్పుడు, మంచు మరియు నీటి మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0040 మంచు కరుగుచుండగా మంచు మరియు నీటి మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0042 6. నీరు మరుగుట ప్రారంభం అవగానే అలా కొంతసేపు వేడిచేస్తూనే ఉండండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0044 7. ఉష్ణోగ్రతలో జరిగే మార్పు మరియు సమయం (కాలం) సంబంధాన్ని చూపించే గ్రాఫ్ గీయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0046 మంచు ముక్కలన్నీ నీరుగా మారనంతవరకు మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 0 °C యే ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0047 పూర్తి మంచు నీరు గా మారిన తర్వాత కూడా వేడిచేస్తూ పోతే నీటి ఉష్ణోగ్రత పెరుగుతూపోయి 100 °C వరకు చేరుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0048 ఈ ఉష్ణోగ్రత వద్ద, నీరు పెద్దమొత్తంలో ఆవిరిగా రూపాంతరం చెందుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0049 మొత్తం నీరు ఆవిరిగా రూపాంతరం చెందినప్పుడు నీటి ఉష్ణోగ్రత 100 °C వద్ద స్థిరంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0050 ఉష్ణోగ్రతలో జరిగే ఈ మార్పు మరియు దానికి పట్టు కాలం, వీటి యొక్క సంబంధాన్ని చూపే గ్రాఫ్ పటం 5.2 విధంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0052 ఈ గ్రాఫ్ లో రేఖ AB స్థిర ఉష్ణోగ్రతను, మంచు నీరుగా రూపాంతరం జరిగే ప్రక్రియను చూపుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0053 మంచును వేడిచేయగా ఆ మంచు ఒక విశిష్ట ఉష్ణోగ్రత వద్ద అనగా 0 °C లో కరిగి, అది నీరుగా రూపాంతరం చెందుచుండును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0054 ఈ మార్పు జరుగుచుండగా మంచు ఉష్ణాన్ని శోషించుకొనును. ఈ ఉష్ణశోషణం, మంచు మొత్తం ద్రవంగా రూపాంతరం చెందునంతవరకు కొనసాగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0058 ఈ సమయంలో మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0059 ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద మంచు నీరుగా రూపాంతరం చెందునో ఆ ఉష్ణోగ్రతను మంచు యొక్క ద్రవీభవన స్థానం అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0061 ఘన పదార్ధం ద్రవపదార్థంగా స్థితిమార్పు చెందునప్పుడు పదార్థం, అనగా ఇచట మంచు ఉష్ణాన్ని శోషించుకుంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0062 కాని దాని ఉష్ణోగ్రత పెరగదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0063 ఇలా శోషించుకొన్న ఉష్ణం మొత్తం పరమాణువు, అణువులలోని బంధాన్ని బలహీనపరచి ఘనరూప పదార్థాన్ని ద్రవంగా రూపాంతరం చెందదానికి ఉపయోగపడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0064 ఘనపదార్థం ద్రవంగా రూపాంతరం చెందునపుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏ ఉష్ణమైతే శోషించబడునో, దానిని ద్రవీభవన గుప్తోష్ణం (Latent heat of melting) అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0066 ప్రమాణ ద్రవ్యరాశి గల ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా రూపాంతరం చెందునపుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏ ఉష్ణం ఘనపదార్ధంలో శోషించబడునో ఆ ఉష్ణాన్ని ద్రవీభవన విశిష్ట గుప్తోష్ణం (Specific latent heat of melting) అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0068 మంచు నీరుగా పూర్తి రూపాంతరం జరిగిన పిదప ఉష్ణోగ్రత పెరుగుతుంది, అది 10 °C వరకు పెరుగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0069 రేఖ BC ఇది నీటి ఉష్ణోగ్రతలలోని 0°C నుండి 100°C వరకు గల పెరుగుదలను చూపుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0070 ఆ తర్వాత మాత్రం ఉష్ణం ఇచ్చినప్పటికిని (వేడి చేసినప్పటికిని) నీటి ఉష్ణోగ్రత పెరగదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0071 ఈ ఉష్ణోగ్రత వద్ద శోషించబడిన ఉష్ణం మొత్తం ద్రవంలోని అణువుల బంధాన్ని వేరుచేయుటకు మరియు ఆ ద్రవం వాయు స్థితికి రూపాంతరం చెందుటకు ఉపయోగించబడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0072 ద్రవం వాయువుగా రూపాంతరం చెందునపుడు ఉష్ణం శోషించబడుతుంది. కాని దాని ఉష్ణోగ్రత పెరగదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0073 ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవం వాయురూపంలోకి రూపాంతరం చెందునో ఆ ఉష్ణోగ్రతను ద్రవం యొక్క బాష్పీభవన స్థానం (మరిగే స్థానం) అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0074 స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవం వాయువుగా రూపాంతరం చెందునప్పుడు శోషించబడిన ఉష్ణాన్ని భాష్పీభవన గుప్తోష్ణం (Latent heat of vaporisation) అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0076 ప్రమాణ ద్రవ్యరాశి గల ద్రవపదార్ధం పూర్తి వాయువుగా రూపాంతరం చెందునప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏ ఉష్ణం ద్రవంలో శోషించబడునో ఆ ఉష్ణాన్ని బాష్పీభవన విశిష్ట గుప్తోష్ణం (Specific latent heat of vaporisation) అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0077 వేర్వేరు పదార్థాల ద్రవీభవన (కరిగే) స్థానం వేర్వేరుగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0078 అదే విధంగా వేర్వేరు పదార్థాల బాష్పీభవన స్థానం కూడా వేర్వేరుగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0079 గాలి పీడనం సముద్రతీరంలోని గాలిపీడనం కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్నచో ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం మరియు గుప్తోష్ణం మారుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0080 దిగువనీయబడిన పట్టికలో సముద్రతీరంలోని గాలి యొక్క పీడనంతో కొలవబడినవి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0084 1. వాయువు ద్రవంగా లేదా ద్రవం ఘనంగా రూపాంతరం చెందునప్పుడు కూడా గుప్తోష్ణ భావన వర్తిస్తుందా? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0086 2. ద్రవం ఘనంగా రూపాంతరం చెందునపుడు లేదా వాయువు ద్రవంగా రూపాంతరం చెందునప్పుడు గుప్తోష్ణం ఏమవుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0090 పునర్ఘనీభవనం (Regelation) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0092 మీరు మంచుముద్ద (గోళ) తయారు చేయడం మీరు చూసే ఉంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0093 తరిగిన మంచును చెక్క పుల్ల చివరన చేత్తో నొక్కి ముద్దగా తయారు చేయబడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0094 తరిగిన మంచు మళ్ళీ గట్టిగా ముద్దగా ఎలా అవుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0095 రెండు మంచు గడ్డలను తీసుకొని ఒకదానిపై ఒకటి నొక్కిపట్టినచో కొంత సమయానికి ఆ గడ్డలు ఒకదానికొకటి గట్టిగా అంటుకుంటాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0096 ఇలా దేని కారణంగా జరుగుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0100 పరికరాలు : ఒక చిన్న మంచు పలక, సన్నని తీగ, రెండు సమాన బరువులు మొదలైనవి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0102 కృత్యం : ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0104 1. పటం 5.3 లో చూపిన విధంగా మంచుపలకను స్టాండుపై పెట్టండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0106 2. ఒక తీగకు రెండు చివర్లలో సమాన బరువులను కట్టి తీగను మంచుపలకపై పెట్టండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0108 ఏమీ జరుగును? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0110 తీగ రెండు చివరలకు సమాన బరువులను కట్టి మంచుపలకపై పెట్టినచో తీగ మెల్లమెల్లగా మంచు పలకలోకి చొచ్చుకొని వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0111 కొంత సమయం తరువాత అది మంచుపలక లోపలి నుంచి బయటికి వస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0112 అయినప్పటికీ మంచు విరిగిపోదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0113 పీడనం వలన మంచు కరుగుట మరియు పీడనం తొలగిపోగానే అది తిరిగి మంచుగా మారుట అను ప్రక్రియను పునర్ఘనీభవనం అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0114 పీడనం వలన ద్రవీభవన స్థానం శూన్యంకంటే తక్కువవుతుంది. అనగా 0°C ఉష్ణోగ్రతలో మంచునీరుగా రూపాంతరం చెందుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0115 పీడనాన్ని తొలగించిన తదుపరి ద్రవీభవన స్థానం యదాస్తితికి చేరుకుంటుంది ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0116 అనగా 0°C అవుతుంది. కావున తిరిగి నీరు మంచుగా రూపాంతరం చెందుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0120 1. పై కృత్యంలో మంచుపలక గుండా తీగ బయటపడుతుంది. అయినను మంచు విరిగిపోదు, అలా ఎందుకు జరుగుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0122 2. గుప్తోష్ణం పునర్ఘనీభవనంతో ఎట్టి సంబంధం ఉంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0124 3. సముద్రమట్టం నుంచి ఎత్తుకు పోవుకొలది నీటి బాష్పీభవన (మరిగే) స్థానం తగ్గుతుందని మీకు తెలుసు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0125 ఈ స్థితిలో పదార్థపు ద్రవీభవన (కరిగే) స్థానంలో ఎట్టి మార్పు జరుగును? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0129 పదార్థం చల్లగా ఉందా లేక వేడిగా ఉందనే అనుభూతి మన శరీర ఉష్ణోగ్రతతో ఎట్టి సంబంధం ఉంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0131 నీటి అసంగత ప్రవృత్తి (Anomalous behaviour of water) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0133 సాధారణంగా ద్రవాన్ని పరిమిత ఉష్ణోగ్రత వరకు వేడిచేసినచో అది వ్యాకోచిస్తుంది మరియు చల్లబరచినచో సంకోచిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0134 కాని నీరు ప్రత్యేకమైన మరియు అసామాన్యమైన ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0135 0 °C ఉష్ణోగ్రత గల నీటిని వేడిచేసినచో 4°C ఉష్ణోగ్రత అయ్యేవరకు అది వ్యాకోచించుటకు బదులు సంకోచిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0136 4 °C లో నీటి ఘనపరిమాణం అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. అలాగే 4 °C తర్వాత ఉష్ణోగ్రత పెంచినచో నీటి ఘనపరిమాణం పెరుగుతూ పోతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0137 0 °C నుంచి 4 °C ల ఉష్ణోగ్రతల మధ్యన నీటికి గల ప్రవృత్తిని నీటి అసంగత ప్రవృత్తి అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0139 1 kg ద్రవ్యరాశి గల నీటికి 0 °C నుంచి ఉష్ణాన్నిస్తూ ఉష్ణోగ్రతను మరియు ఘనపరిమాణాలను నమోదు చేసుకొని వాటి గ్రాఫ్ గీసినచో, పటంలో చూపిన విధంగా అది వక్రంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0140 ఈ వక్ర గ్రాఫ్ ను బట్టి 0 °C నుంచి 4 °C వరకు నీటి ఉష్ణోగ్రతను పెంచినచో దాని ఘనపరిమాణం పెరగటం బదులు తగ్గుతుందని తెలుస్తున్నది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0141 4 °C వద్ద నీటి ఘనపరిమాణం అతి తక్కువగా ఉంటుంది. అనగా నీటి సాంద్రత 4 °C వద్ద అత్యధికంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0142 (5.4 చూడండి) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0146 హోప్ పరికరం సహాయంతో నీటి అసంగత ప్రవృత్తిని అభ్యసించుట. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0148 నీటి అసంగత ప్రవృత్తి గురించి హోప్ పరికరం సహాయంతో అధ్యయనం చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0149 హోప్ యొక్క ఉపకరణంలో లోహముతో చేయబడిన ఎత్తైన గొట్టం మద్యలో ఒక విశాలమైన గోళాకార పాత్ర జోడించి ఉంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0150 ఎత్తైన గొట్టంలో ఉన్న గోళాకార విశాలమైన పాత్రపై T_2 మరియు పాత్ర క్రింద T_1 ఉష్ణమాపకాలను జోడించే సౌకర్యం ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0151 ఎత్తైన గొట్టంలో నీరు నింపితే విశాలమైన పాత్రలో మంచు మరియు ఉప్పు మిశ్రమం నింపుతారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0152 (చూడండి పటం 5.5 ) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0154 హోప్ పరికరం సహాయంతో నీటి అసంగత ప్రవృత్తి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రతి 30 సెకండ్లు అనంతరం T_1 మరియు T_2 ఉష్ణమాపకాలలోని ఉష్ణోగ్రతలను నమోదు చేస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0156 ఉష్ణోగ్రతను Y- అక్షంపై మరియు సమయాన్ని (కాలం) X-అక్షంపై తీసుకొని గ్రాఫ్ గీస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0157 పటం 5.6 నుండి రెండు ఉష్ణమాపకాలు ప్రారంభంలో సమాన ఉష్ణోగ్రతలను చూపుతాయని స్పష్టమవుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0158 కానీ ఆ తరువాత క్రింది భాగంలోని ఉష్ణమాపకం (T_1) యొక్క ఉష్ణోగ్రత తొందరగా తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0159 (T_2) యొక్క ఉష్ణోగ్రత (T_1) తో పోలిస్తే మెల్లగా తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0161 ఎత్తైన గొట్టానికి క్రింది భాగంలోని నీటి ఉష్ణోగ్రత T_1 4 °C వరకు చేరుకోగానే అది కొంత సమయం వరకు దాదాపు స్థిరంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0162 మరియు పై భాగంలోని నీటి ఉష్ణోగ్రత T_2 మెల్లమెల్లగా 4 °C వరకు తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0163 ఈ కారణంగా ఒకే సమయంలో T_1 మరియు T_2 4 °C ఉష్ణోగ్రతను చూపుతాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0164 దీని తరువాత, T_2 యొక్క ఉష్ణోగ్రత వేగంగా తగ్గడం వలన పైన ఉన్న T_2 ఉష్ణమాపకం మొదట 0 ° C ఉష్ణోగ్రతను చూపిస్తుంది. దాని తర్వాత దిగువన ఉన్న T_1 ఉష్ణమాపకం 0 °C ఉష్ణోగ్రతను చూపుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0165 గ్రాఫ్‌లోని రెండు వక్రాల ఛేదన బిందువు గరిష్ట సాంద్రత గల ఉష్ణోగ్రతను చూపుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0167 ప్రారంభంలో ఎత్తైన గొట్టం మధ్య భాగంలోని నీటి ఉష్ణోగ్రత దాని చుట్టుప్రక్కల ఉన్న మంచు మిశ్రమం వలన తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0168 గొట్టం మధ్య భాగంలోని నీటి ఉష్ణోగ్రత తగ్గటం వలన దాని సాంద్రత పెరుగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0169 ఫలితంగా అధిక సాంద్రత గల నీరు క్రిందికి వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0170 ఈ కారణంగా, క్రింది భాగంలోని నీటి ఉష్ణోగ్రత (T_1) ప్రారంభంలో త్వరితగతిలో తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0171 ఈ గొట్టం క్రింది భాగంలోని ఉష్ణోగ్రత 4 °C ఉన్నప్పుడు, ఆ నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0172 గొట్టం మధ్యభాగంలోని నీటి యొక్క ఉష్ణోగ్రత 4 °C కంటే తక్కువ ఉన్నప్పుడు అది వ్యాకోచం చెందుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0173 అందువలన దాని సాంద్రత తగ్గుతుంది, అది అడుగు భాగానికి వెళ్ళకుండా పై భాగము వైపు వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0174 కావున పై భాగంలోని నీటి ఉష్ణోగ్రత (T_2) త్వరితగతిలో తగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0175 ఇది వరుసగా 0°C కు తగ్గుతూ ఉంటుంది, కాని అడుగున ఉన్న నీటి ఉష్ణోగ్రత కొంత సమయం వరకు 4 °C వద్ద స్థిరంగా వున్న తర్వాత 0 °C వరకు తగ్గుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0181 నీటి యొక్క అసంగత ప్రవృత్తి ఆధారంగా క్రింది వాక్యాలను ఏ విధంగా స్పష్టం చేస్తారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0183 1. శీతల ప్రదేశంలో, వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 0 °C లేదా దానికంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా అచట జలచరాలు బ్రతికే ఉంటాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0185 2. శీతల ప్రదేశాలలో నీటిని ప్రవహింపజేసే కుళాయిలు శీతాకాలంలో పగులుతాయి మరియు శిలల్లో పగుళ్లు ఏర్పడుతాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0187 తుషార బిందువు మరియు ఆర్ద్రత (Dew point and Humidity) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0189 భూమి యొక్క ఉపరితలం 71% నీటితో వ్యాపించి ఉంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0190 నిరంతరం నీరు భాష్పీభవనం అవుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0191 ఈ కారణంగా వాతావరణంలో ఎల్లప్పుడు కొద్ది ప్రమాణంలో నీటి ఆవిరి ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0192 వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ప్రమాణాన్ని బట్టి, దైనందిన శీతోష్ణస్థితి స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0193 గాలిలో నీటి ఆవిరి కారణంగా ఏర్పడే తడి లేదా తేమను ఆర్ద్రత అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0195 నిర్ధారిత ఉష్ణోగ్రత వద్ద, నిర్ధారిత ఘనపరిమాణంతో, గాలి ఒక గరిష్ఠ పరిమితి వరకు నీటి ఆవిరిని చేర్చుకొనగలదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0196 ఈ పరిస్థితికి మించి అధిక నీటి ఆవిరి ఉన్నచో, ఆ అదనపు నీటి ఆవిరి నీరుగా రూపాంతరం చెందుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0197 గాలిలో గరిష్ఠంగా నీటి ఆవిరి చేరినపుడు ఆ గాలి అట్టి ప్రత్యేక ఉష్ణోగ్రతకు నీటి ఆవిరితో సంతృప్తమైనదని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0198 గాలి సంతృప్తమగుటకు కావలసిన నీటి ఆవిరి ప్రమాణం ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0199 తక్కువ ఉష్ణోగ్రత ఉంటే గాలి సంతృప్తమగుటకు తక్కువ నీటి ఆవిరి అవసరముంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0200 గాలిలో ఉన్న ఆవిరి యొక్క గరిష్ట పరిమితి కంటే గాలి తక్కువ ఆవిరిని కలిగి ఉంటే, ఆ గాలిని అసంతృప్త గాలి అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0202 ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత గల అసంతృప్త గాలిని తీసుకొని దాని ఉష్ణోగ్రతను తగ్గిస్తూ పోయినచో, ఉష్ణోగ్రత తగ్గుతున్న సమయంలో ఏ ఉష్ణోగ్రత వద్ద గాలి నీటి ఆవిరితో సంతృప్తమగునో ఆ ఉష్ణోగ్రతను తుషార బిందు అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0204 గాలిలోని నీటి ఆవిరి ప్రమాణాన్ని సంపూర్ణ ఆర్ద్రత (Absolute humidity) అను రాశి సహాయంతో కొలుస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0205 ఒక ప్రమాణ ఘనపరిమాణం గల గాలిలోని నీటి ఆవిరి యొక్క ద్రవ్యరాశిని సంపూర్ణ ఆర్ద్రత అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0206 సర్వసాధారణంగా సంపూర్ణ ఆర్ద్రతను Kg/m^3 లలో కొలుస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0208 గాలిలోని తేమ లేదా పొడి అనునది కేవలం గాలిలో గల నీటి ఆవిరి ప్రమాణంపై ఆధారపడి ఉండదు. అయితే నీటి ఆవిరి ప్రమాణం గాలిని సంతృప్తపరచుటకు కావలసిన ప్రమాణం ఎంత దగ్గరగా ఉందనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0209 తేమ ప్రమాణాన్ని సాపేక్ష ఆర్ద్రత స్వరూపంలో కొలుస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0210 గాలి యొక్క ఘనపరిమాణంలో మరియు ఉష్ణోగ్రతలో ప్రత్యక్షంగా చేరిన నీటి ఆవిరి ద్రవ్యరాశి మరియు గాలిని సంతృప్తపరచడానికి అవసరమైన నీటి ఆవిరి ద్రవ్యరాశి యొక్క నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత (Relative humidity) అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0212 సాపేక్ష ఆర్ద్రత శాతం = ఇచ్చిన ఘనపరిమాణంలో ప్రత్యక్షంగా చేరిన నీటి ఆవిరి ద్రవ్యరాశి / ఇచ్చిన గాలి యొక్క ఘనపరిమాణం సంతృప్తమగుటకు కావలసిన నీటి ఆవిరి ద్రవ్యరాశి × 100 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0216 తుషార బిందువు వద్ద సాపేక్ష ఆర్ద్రత 100% ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0217 సాపేక్ష ఆర్ద్రత 60% కంటే ఎక్కువ ఉంటే గాలి తేమగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సాపేక్ష ఆర్ద్రత 60% కంటే తక్కువగా ఉంటే గాలి పొడిగా ఉన్నట్లు తెలుస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0219 శీతాకాలంలో నిర్మలమైన ఆకాశంలో ఎగురుతున్న విమానం వెనుక తెల్లని పట్ట (trail) నిర్మాణం మీరు చూసె ఉంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0220 విమానం ఎగురుతున్నప్పుడు ఇంజిన్ నుంచి వెలువడే ఆవిరి సాంద్రీకరణం (Condensation) చెంది ఈ తెల్లని మేఘాలు ఎర్పడతాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0221 ఒకవేళ ఆకాశ వాతావరణంలోని గాలి యొక్క అధిక సాపేక్ష ఆర్ద్రత కలిగి ఉంటే, తెల్లనిపట్ట చాలా పొడవుగా కనిపిస్తుంది, అది చెదిరిపోవుటకు అధిక సమయం పడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0222 ఒకవేళ సాపేక్ష ఆర్ద్రత తక్కువగా ఉంటే చిన్న తెల్లని పట్ట ఎర్పడ కావచ్చు, కొన్నిసార్లు ఎర్పదపోవకవచ్చును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0226 1. చల్లని నీటి సీసా ఫ్రీజు నుంచి తీసి టేబుల్ పై పెట్టండి. కొద్దిసేపటి తర్వాత సీసా బాహ్య ఉపరితలాన్ని పరిశీలించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0228 2. శీతాకాలంలో ప్రొద్దుప్రొద్దున గడ్డి ఆకులను / చెట్ల ఆకులను పరిశీలించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0229 వాహనాల గాజుపలకలను పరిశీలించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0231 చల్లని నీటి సీసాను ఫ్రీజు నుంచి తీసి టేబుల్ పై పెట్టి ఉంచినప్పుడు, సీసా బాహ్య ఉపరితలంపై నీటి బిందువులు చేరి ఉన్నట్లు కనిపిస్తాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0232 అలాగే ప్రాత:కాలంలో గడ్డి/చెట్ల ఆకులను లేదా వాహనాల గాజుపలకలపై నీటి బిందువులు చేరి ఉన్నట్లు కనిపిస్తాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0233 గాలిలో గల నీటి ఆవిరి యొక్క అస్తిత్వం గురించి పై రెండు పరిశీలనల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0235 గాలి చాలా చల్లబడినప్పుడు ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి ఆవిరితో గాలి సంతృప్తమవుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0236 అందువలన అదనపు నీటి ఆవిరి చిన్నచిన్న బిందువులుగా మారుతాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0237 గాలిలో గల నీటి ఆవిరి ప్రమాణంపై మంచు బిందువుల ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0239 ఉష్ణం యొక్క ప్రమాణం (Unit of heat) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0241 SI కొలమాన పద్ధతిలో ఉష్ణాన్ని జ్యూల్ (J) మరియు CGS కొలమాన పద్ధతిలో కెలోరి (cal) ప్రమాణాలలో కొలుస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0243 ఒక కిలోగ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 14.5 °C నుంచి 15.5 °C వరకు 1 °C తో పెంచుటకు కావలసిన ఉష్ణాన్ని ఒక కిలో కెలోరి ఉష్ణం అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0244 అయితే 1 గ్రాము నీటి ఉష్ణోగ్రతను 14.5 °C నుంచి 15.5 °C వరకు 1 °C తో పెంచుటకు కావలసిన ఉష్ణాన్ని ఒక కెలోరి ఉష్ణం అని అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0245 పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని కొలచుటకు కిలోకెలోరి ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0246 (1 కిలో కెలోరి= 10^3 కెలోరిలు). ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0250 ఒక కిలోగ్రాము నీటి ఉష్ణోగ్రతను 14.5 °C నుండి 15.5 °C ఉష్ణోగ్రత వరకు బదులు వేరే ఉష్ణోగ్రత వరకు వేడిచేసినచో 1 °C ఉష్ణోగ్రతను పెంచడానికి కావలసిన ఉష్ణం 1 కిలో కెలోరి కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కావున ఉష్ణము యొక్క ప్రమాణాన్ని నిర్ణయించేటప్పుడు, మనం 14.5 °C నుంచి 15.5 °C నే విశిష్ణ ఉష్ణోగ్రత భాగాన్ని ఎన్నుకొంటాం. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0251 ఉష్ణాన్ని జూల్ ప్రమాణములో కూడా కొలుస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0252 క్యాలరీ మరియు జ్యూల్ మధ్య పరస్పర సంబంధం ముందు ఇవ్వబడిన సూత్రం ద్వారా చూపవచ్చును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0253 1 కెలోరి = 4.18 జ్యూల్ ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0257 పదార్థాలలోని సూక్ష్మకణాల యొక్క గతిశక్తి ఉష్ణ స్వరూపంలో బయటపడునని, అలాగే వేర్వేరు శక్తులు ఒక స్వరూపం నుంచి వేరొక స్వరూపంలోకి రూపాంతరం చెందునని జూల్, జేమ్స్ ప్రెస్కోట్ (1818 – 1889) మొట్టమొదట నిరూపించాడు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0258 ఉష్ణం యొక్క శక్తి రూపాంతరం వలన తర్వాత కాలములో థర్మోడైనామిక్స్ విజ్ఞానశాస్త్రానికి మొదటి సిద్ధాంతం ప్రాప్తించినది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0260 శక్తిని కొలిచే ప్రమాణాలకు జ్యూల్ (J) అని పేరు ఇవ్వబడినది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0264 విశిష్టోష్ణ సామర్థ్యం (Specific Heat Capacity) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0268 పరికరాలు : మందమైన మైనపుపొర కల్గిన ట్రే, ఇనుము, రాగి, మరియు సీసం, వీటికి సమానమైన ద్రవ్యరాశి గల ధృడమైన గోళాలు, బర్నర్ లేక స్పిరిట్ దీపం, పెద్దబీకర్ మొదలగునవి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0270 విధానం: ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0272 1. సమాన ద్రవ్యరాశి గల ఇనుము, రాగి మరియు సీసంతో చేసిన దృఢమైన గోళాలు తీసుకోండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0273 (పటం 5.8) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0275 2. ఆ మూడు గోళాలను మరుగుచున్న నీటిలో కొంత సమయం వరకు ఉంచండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0277 3. కొద్ది సమయం తర్వాత మరుగుచున్న నీటి నుంచి వాటిని బయటికి తీయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0279 4. మూడు గోళాల ఉష్ణోగ్రతను మరుగుచున్న నీటి ఉష్ణోగ్రతకు సమానంగా ఉంటుంది, అనగా 100 °C ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0280 వాటిని వెంటనే మందమైన మైనపు పొరపై పెట్టండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0282 5. ప్రతి గోళం మైనంలో ఎంత లోతు వరకు వెళ్ళాయో చూడండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0284 ఏ గోళం అధిక ఉష్ణం గ్రహిస్తుందో అది మైనానికి కూడా అధిక ఉష్ణాన్నిస్తుంది. దానివలన మైనం అధిక ప్రమాణంలో కరుగుతుంది. తత్ఫలితంగా మైనంలో గోళం ఎక్కువ లోతుకు వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0285 పై కృత్యంలో ఇనుప గోళం మైనంలో ఎక్కువ లోతుకు వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0286 సీసం గోళం మైనంలో అన్నిటికంటే తక్కువ లోతుకు వెళ్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0287 రాగి గోళం రెండింటికి మధ్యన ఆ మైనంలో మునిగి కనిపిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0288 ఒకే ప్రమాణంలో ఉష్ణోగ్రతను పెంచడానికి మూడు గోళాలను మరుగుచున్న నీటిలో పెట్టినప్పుడు అవి శోషించిన ఉష్ణం భిన్నంగా ఉంటుందని దీనిని బట్టి స్పష్టంగా తెలియుచున్నది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0289 అనగా ఉష్ణాన్ని గ్రహించే (శోషించుకునే) గోళాల ధర్మం వేరుగా ఉంది. ఈ ధర్మాన్ని విశిష్టోష్ణ సామర్థ్యం అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0290 ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థపు ఉష్ణోగ్రత 1 °C పెంచుటకు కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థపు విశిష్టోష్ణ సామర్థ్యం అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0292 విశిష్టోష్ణ సామర్థ్యాన్ని ‘c’ చిహ్నంతో చూపుతారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0293 SI కొలమాన పద్ధతిలోని విశిష్టోష్ణ సామర్థ్యం యొక్క ప్రమాణం J/kg °C అలాగే CGS కొలమాన పద్ధతిలోని ప్రమాణం cal/g °C. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0295 పదార్థాల విశిష్టోష్ణ సామర్థ్యం ‘c’ మరియు పదార్థపు ద్రవ్యరాశి ‘m’ అయినచో అలాగే పదార్థపు ఉష్ణోగ్రత ∆T °C తో పెంచితే ఆ పదార్ధం గ్రహించు ఉష్ణం క్రింది సూత్రం ద్వారా లభిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0297 పదార్థం గ్రహించిన ఉష్ణం = m × c × ∆T . . . . . . . ఇచ్చట T అనునది ఉష్ణోగ్రతలోని పెరుగుదల. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0299 అలాగే పదార్థపు విశిష్టోష్ణ సామర్థ్యం ‘c’; పదార్ధం యొక్క ద్రవ్యరాశి ‘m’ అయినచో ఆ పదార్ధం యొక్క ఉష్ణోగ్రత ∆T °C కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ పదార్ధం కోల్పోయిన ఉష్ణం క్రింది ఇచ్చిన సూత్రం ద్వారా పొందవచ్చు ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0301 పదార్థం ద్వారా కోల్పోయిన ఉష్ణం = m × c × ∆T . . . . . . . . ఇక్కడ ∆T అంటే ఉష్ణోగ్రతలోని తగ్గుదల. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0305 ఉష్ణ యొక్క లావాదేవీ : వేడి మరియు చల్లని వస్తువులలో ఉష్ణం ఇచ్చి పుచ్చుకోవడం జరిగినప్పుడు వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. చల్లని వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0306 రెండు వస్తువులలో ఉష్ణోగ్రత సమానం అయ్యే వరకు ఉష్ణోగ్రతలలో ఈ మార్పు జరుగుతూనే ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0307 ఈ ప్రక్రియలో ఉష్ణం వేడిగా ఉన్న వస్తువు ద్వార ఇవ్వబడుతుంది మరియు ఉష్ణం చల్లని వస్తువు ద్వార గ్రహించబడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0308 రెండు వస్తువులు కేవలం పరస్పరం శక్తిని ఇచ్చిపుచ్చుకొనగల్గుతాయి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అనగా రెండు వస్తువుల వ్యవస్థ (System) వాతావరణం నుంచి వేరు చేసినచో అనగా ఉష్ణ నిరోధక పెట్టెలో ఉంచినప్పుడు బయటి ఉష్ణం పెట్టె లోపలికి రాదు, లేదా పెట్టెలోని ఉష్ణం కూడా బయటకి పోదు. ఇలాంటి స్థితిలో మనకు క్రింది సిద్ధాంతం లభిస్తుంది. పటం 5.10 ను చూడండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0310 వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణరాశి = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణరాశి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0311 ఈ సిద్ధాంతాన్ని ఉష్ణ వినిమయ సిద్ధాంతం అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0313 విశిష్టోష్ణ సామర్థ్యం యొక్క కొలమానం (మిశ్రమ పద్ధతి) మరియు కెలోరిమీటరు ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0315 పదార్ధం యొక్క విశిష్టోష్ణ సామర్థ్యం యొక్క కొలమానం మిశ్రమ పద్ధతిలో చేయవచ్చును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0316 ఇందుకోసం కెలోరి మీటరు పరికరాన్ని ఉపయోగిస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0317 కెలోరి మీటరు పరికరం గూర్చి మీరు గత తరగతిలో అభ్యసించారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0318 వేడి చేసిన ఘనపదార్థాన్ని కెలోరి మీటరులోని నీటిలో వేసినచో ఉష్ణం ఘనపదార్థం నుంచి కెలోరి మీటరులోని నీరు మరియు కెలోరి మీటరులలో ఉష్ణ స్థానాంతర క్రియ ఆరంభమగును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0319 ఘనపదార్థం, నీరు మరియు కెలోరి మీటరులో ఉష్ణోగ్రత సమానంగా ఉండే వరకు ఉష్ణ స్థానాంతర క్రియ జరుగుతూనే ఉంటుంది, కాబట్టి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0321 ఆ ఘన పదార్థం కోల్పోయిన ఉష్ణరాశి = కెలోరి మీటరు గ్రహించిన ఉష్ణరాశి + కెలోరి మీటరులోని నీరు గ్రహించిన ఉష్ణరాశి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0323 ఇక్కడ, ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0325 ఘన పదార్ధం ద్వారా ఇచ్చిన ఉష్ణరాశి (Q) = ఘనపదార్ధం యొక్క ద్రవ్యరాశి × ఘన పదార్థపు విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలోని తరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0327 నీరు గ్రహించిన ఉష్ణరాశి (Q_1) = నీటి యొక్క ద్రవ్యరాశి × నీటి విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలోని పెరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0329 కెలోరి మీటరు గ్రహించిన ఉష్ణరాశి (Q_2) = ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0331 కెలోరి మీటరు యొక్క ద్రవ్యరాశి × కెలోరి మీటరు యొక్క విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలోని పెరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0333 Q = Q_2 + Q_1 సూత్రం యొక్క సహాయంతో పదార్థపు విశిష్టోష్ణ సామర్థ్యం ఎంతో కనుగొనవచ్చును. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0335 సాంకేతిక సమాచార ప్రసారాల యొక్క సహాయంతో: ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0337 సాంకేతిక సమాచార ప్రసారాల ద్వారా పాఠంలోని వివిధ భావనలను స్పష్టం చేయడానికి వీడియోలు, చిత్రాలు, ఆడియో మరియు గ్రాఫ్ మొదలగు వాటిని ఉపయోగించి ఒక ప్రదర్శన తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0341 ఉదాహరణ 1 : 5 Kg ద్రవ్యరాశి గల నీటి యొక్క ఉష్ణోగ్రత 20 °C నుంచి 10 °C వరకు పెంచుటకు ఎంత ఉష్ణం అవసరం? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0345 m = 5 kg; c = 1 kcal /kg °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0347 ఉష్ణోగ్రతలోని మార్పు, ∆T = 100-20 = 80 °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0349 ఇవ్వాల్సిన ఉష్ణరాశి = ద్రవ్యరాశి × విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలో మార్పు ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0351 ఇవ్వాల్సిన ఉష్ణరాశి = m × c × ∆T ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0353 ఇవ్వాల్సిన ఉష్ణరాశి = 5 × 1 × 80 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0355 ఇవ్వాల్సిన ఉష్ణరాశి = 400 kcal ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0357 ఉష్ణోగ్రతను పెంచుటకు ఇవ్వాల్సిన ఉష్ణరాశి = 400 kcal. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0361 ఉదాహరణ 2. 100 g ద్రవ్యరాశి గల రాగి గోళాన్ని 100 °C వరకు వేడిచేసి 195 g ద్రవ్యరాశి మరియు 20 °C ఉష్ణోగ్రత కలిగిన కెలరీ మీటర్ నీటిలో వదిలివేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0362 కెలోరి మీటరు ద్రవ్యరాశి 50 g కలిగి ఉంటే మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువలో ఎక్కువ ఎంత ఉంటుంది? (రాగి విశిష్టోష్ణ సామర్థ్యం = 0.1 cal/g °C) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0364 ఇచ్చిన వివరాలు : మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువలో ఎక్కువ T °C ఉందని అనుకోండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0366 రాగి గోళం ద్వారా ఇవ్వబడిన ఉష్ణరాశి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0368 (Q) = గోళం యొక్క ద్రవ్యరాశి × గోళం యొక్క విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలోని తరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0370 (Q) = 100 × 0.1 × (100 -T) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0372 నీటికి లభించిన ఉష్ణరాశి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0374 (Q_1) = నీటి యొక్క ద్రవ్యరాశి × నీటి యొక్క విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలో పెరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0376 (Q_1) = 195 × 1 ×(T-20) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0378 కెలోరిమీటర్ కు లభించిన ఉష్ణరాశి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0380 (Q_2) = కెలోరి మీటరు యొక్క ద్రవ్యరాశి × కెలోరి మీటరు యొక్క ద్రవ్యపు విశిష్టోష్ణ సామర్థ్యం × ఉష్ణోగ్రతలో పెరుగుదల ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0382 (Q_2) = 50 × 0.1 × (T-20) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0384 Q = Q_1 + Q_2 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0386 100 × 0.1 × (100-T) = 195 × 1 × (T-20) + 50 × 0.1 × (T-20) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0388 10 (100-T) = 195(T-20) + 5 (T-20) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0390 1000-10T = 200 (T-20) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0392 210T = 5000 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0394 T = 23.80 °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0396 మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 23.80 °C ఉంటుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0398 ఉదాహరణ 3. 0 °C ఉష్ణోగ్రత గల మంచుపలక పై 97 °C ఉష్ణోగ్రతగల 80 g అంత నీటి ఆవిరి విడిస్తే 0 °C ఉష్ణోగ్రత గల మంచు ఎంత కరుగును? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0399 ఆవిరి నీరుగా రూపాంతరం చెందునప్పుడు ఎంత ఉష్ణరాశిని మంచుకు ఇవ్వబడుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0401 మంచు ద్రవీభవన గుప్తోష్ణం = L_ {ద్రవీభవనం} = 80 cal/g ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0403 బాష్పీభవన యొక్క గుప్తోష్ణం = L_ {బాష్పీభవనం} = 540 cal/g ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0407 ఆవిరి ఉష్ణోగ్రత = 97 °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0409 ఆవిరి ద్రవ్యరాశి = m_ {ఆవిరి} = 80 g ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0411 మంచు ఉష్ణోగ్రత = T_ {మంచు} = = 0 °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0413 97 °C ఉష్ణోగ్రత గల మంచు 97 °C ఉష్ణోగ్రత గల నీరుగా రూపాంతరం చెందుతున్నప్పుడు బయటికి విడుదలైన ఉష్ణరాశి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0417 80 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0419 97 °C ఉష్ణోగ్రతగల నీటిని 0 °C ఉష్ణోగ్రత గల నీరుగా రూపాంతరం చెందుతున్నప్పుడు బయటికి విడుదలవుతున్న ఉష్ణరాశి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0425 మంచుకు లభించిన ఉష్ణరాశి = (80 × 540) + (80 × (97-0) × 1), ......1 మరియు 2 సమీకరణాలను బట్టి ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0433 m_ {మంచు } అంత ద్రవ్యరాశి గల మంచును పైన పేర్కొనబడిన ఉష్ణంతో 0 °C ఉష్ణోగ్రత గల నీరుగా రూపాంతరం చెందితే, ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0435 మంచుకు లభించిన ఉష్ణరాశి = ఆవిరి కోల్పోయిన ఉష్ణం ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0437 m_ {మంచు} × 80 = 80 × 637 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0439 m_ {మంచు } = 637 g. 0 °C ఉష్ణోగ్రత గల 637 g మంచు కరుగుతుంది మరియు ఆవిరి నీరుగా రూపాంతరం చెందుతున్న సమయంలో 50960 cal. ఉష్ణరాశి మంచుకు ఇవ్వబడుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0441 పుస్తకం నా నేస్తం : అధిక వివరాల కొరకు చదవండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0443 1. A Textbook of heat-J.B.Rajam ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0445 2. Heat-V.N Kelkar ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0447 3. A Treatise on Heat-Saha and Srivastava ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0451 1. క్రింది ఖాళీలలో తగిన పదాలను వ్రాసి వాక్యాన్ని పూర్తి చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0453 అ. ఏ రాశి సహాయంతో గాలిలోని నీటి ప్రమాణాన్ని కొలుస్తారో దానిని ...............అంటారు ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0455 ఆ. సమాన ద్రవ్యరాశి గల వేర్వేరు పదార్థాలకు సమాన ఉష్ణాన్ని ఇచ్చినచో వాటిలో పెరిగే ఉష్ణోగ్రత ........... ధర్మం వలన సమానంగా ఉండదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0457 ఇ. పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి రూపాంతరము చెండునప్పుడు ఆ పదార్థంలోని గుప్తోష్ణం ................ ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0459 2. ఈ క్రింది కథనాన్ని గమనించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0460 నీటి ఉష్ణోగ్రత 0 °C నుంచి పెంచుతూ పోయిన కొలది దాని ఘనపరిమాణంలో కలిగే మార్పును దృష్టియందుంచుకొని నీరు మరియు ఇతర పదార్థాల ప్రవృత్తిలో ఖచ్చితమైన తేడా ఏమిటో స్పష్టం చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0461 నీటి యొక్క ఈ అస్థిరమైన ప్రవృత్తిని ఏమని అంటారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0463 3. విశిష్టోష్ణసామర్థ్యం అనగానేమీ? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0464 ప్రతి పదార్ధం యొక్క విశిష్టోష్ణసామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది, మీరు దానిని ప్రయోగం ద్వారా ఎలా నిరూపించగలరు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0466 4. నిర్దిష్ట ఉష్ణం యొక్క ప్రమాణాన్ని నిర్ణయించడానికి ఏ ఉష్ణోగ్రత విభాగాన్ని ఎన్నుకొంటారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0469 5. క్రింద ఇచ్చిన ఉష్ణోగ్రత కాలం గ్రాఫ్‌ను వివరించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0471 6. వివరణ రాయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0473 అ. శీతల ప్రదేశాలలో జల వృక్షాలు మరియు జలచరాలను సజీవంగా ఉంచడానికి నీటి అసంగత ప్రవృత్తి యొక్క పాత్రను స్పష్టం చేయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0475 ఆ. శీతల పానీయం సీసాను ఫ్రీజులోనుండి తీసి బయట పెట్టినచో సీసాయొక్క బాహ్య ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడి కనిపిస్తాయి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0476 దీని గురించి తుషార బిందువు సహాయంతో వివరించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0478 ఇ. నీటి అసంగత ప్రవృత్తి వలన శిలలు పగిలి ముక్కలవుతాయి. ఈ వాక్యాన్ని వివరించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0482 7. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0484 అ. గుప్తోష్ణం అనగానేమీ? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0485 పదార్ధం యొక్క గుప్తోష్ణం బయటికి తీసినచో పదార్థం యొక్క స్థితులు ఎలా మారుతాయి? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0487 ఆ. పదార్థము యొక్క విశిష్టోష్ణసామర్థ్యాన్ని కొలుచుటకు ఏ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0489 ఇ. పదార్థపు స్థితి మార్పులో గుప్తోష్ణం యొక్క పాత్రను వివరించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0491 ఈ. గాలి సంతృప్తంగా ఉందా లేక అసంతృప్తంగా ఉందా అనేది దేని ఆధారంగా మరియు ఎలా నిర్ణయిస్తారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0493 8. క్రింది భాగాన్ని చదవండి మరియు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0495 వేడి మరియు చల్లని వస్తువులను కలిపి ఉంచినప్పుడు, వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు చల్లని వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0496 ఈ క్రియ ఆ రెండు వస్తువులలో ఉష్ణోగ్రత సమానంగా ఉన్నంత వరకు నిరంతరంగా కొనసాగుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0497 ఈ క్రియలో వేడి వస్తువు ఉష్ణాన్ని కోల్పోతుంది. చల్లని వస్తువు ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0498 ఇలాంటి పరిస్థితిలో అనగా రెండు వస్తువుల వ్యవస్థను (System) వాతావరణం నుంచి వేరు చేస్తే వాతావరణం నుండి ఉష్ణం వ్యవస్థలోనికి రాదు మరియు వ్యవస్థలొనుండి బయటకు వెళ్ళదు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0499 ఇలాంటి స్థితిలో మనకు క్రింది సిద్ధాంతం లభిస్తుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0501 వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణరాశి = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణరాశి . ఈ సిద్ధాంతమును పరివర్తన సిద్ధాంతం అంటారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0503 అ. ఉష్ణ స్థానంతరం ఎటునుంచి ఎటువైపు జరుగుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0505 ఆ. ఇలాంటి స్థితిలో మనకు ఉష్ణం యొక్క ఏ సిద్ధాంతం బోధపడుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0507 ఇ. ఆ సిద్ధాంతాన్ని గురించి క్లుప్తంగా ఎలా చెప్పవచ్చును? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0509 ఈ. ఈ సిద్ధాంతం పదార్థంలోని ఏ ధర్మాన్ని కొలచుటకు ఉపయోగిస్తారు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0511 9 ఉదాహరణను పరిష్కరించండి. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0513 అ. 1 g ద్రవ్యరాశి గల రెండు పదార్థాలు ‘ఎ’ మరియు ‘బి’ లకు ఒకే రీతిగా ఉష్ణాన్ని ఇచ్చినచో ‘ఎ’ యొక్క ఉష్ణోగ్రత 3 °C లు, అలాగే ‘బి’ యొక్క ఉష్ణోగ్రత 5 °C లుగా పెరిగింది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0514 దీనిని బట్టి ‘ఎ’ మరియు ‘బి’ లలో దేని విశిష్టోష్ణ సామర్థ్యం అధికంగా ఉంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0515 ఎన్ని సార్లు? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0517 జవాబు : ఎ, 5/3 ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0519 ఆ. మంచు తయారుచేయు కర్మాగారంలో నీటి ఉష్ణోగ్రతను తగ్గించి మంచు తయారుచేయుటకు ద్రవరూప అమోనియంను ఉపయోగిస్తారు. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0520 ఒకవేళ 20 °C ఉష్ణోగ్రత గల నీరు 0 °C ఉష్ణోగ్రత గల 2 kg మంచుగా రూపాంతరం చేయుటకు ఎన్ని గ్రాముల అమోనియంను భాష్పీభవనం చేయవలసి ఉండును? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0522 (ద్రవరూప అమోనియం యొక్క బాష్పీభవన గుప్తోష్ణం = 341 cal/g) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0524 జవాబు : 586.4 g ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0526 ఇ. ఒక ఉష్ణనిరోధక పాత్రలో 150 g ద్రవ్యరాశి 0 °C ఉష్ణోగ్రత గల మంచు పెట్టబడినది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0527 100 °C ఉష్ణోగ్రత గల ఎన్ని గ్రాముల నీటి ఆవిరిని అందులో కలిపితే 50 °C ఉష్ణోగ్రత ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0529 గల నీరు తయారవుతుంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0531 (మంచు ద్రవీభవన గుప్తోష్ణం = 8 °Cal/g, నీటి బాష్పీభవన గుప్తోష్ణం = 54 °Cal/g, నీటి విశిష్టోష్ణ సామర్థ్యం = 1 cal/g) ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0533 జవాబు = 33 g ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0535 ఈ. ఒక కెలోరిమీటరు యొక్క ద్రవ్యరాశి 100 g ఉంది, విశిష్టోష్ణ సామర్థ్యం 0.1 kcal/kg °C ఉంది. ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0536 అందులో 250 g ద్రవ్యరాశి 0.4 kcal/kg °C విశిష్టోష్ణ సామర్థ్యం, మరియు 30 °C ఉష్ణోగ్రత గల ద్రవపదార్థం ఉంది. అందులో గనుక 10 g ద్రవ్యరాశి, 0 °C ఉష్ణోగ్రత గల మంచు గడ్డ వేసినచో మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంతవుతుంది? ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0538 జవాబు : 20.8 °C ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0540 ఉపక్రమం : ebs_10th-usma-page-62-72-translation-hin2tel_0542 ఉపాధ్యాయుల సహాయంతో సమూహంగా హోప్ పరికరం పనిచేయు నమూనా తయారుచేసి దాని ఆధారంగా ప్రాయోగికంగా పరిశీలించి ఉష్నానికి సంబందించిన తీర్మానాలను పరీక్షించి చూడండి.