ID SENT ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0001 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 5: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0003 వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చొరవ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0005 దక్షత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0007 వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పంట ఉత్పత్తిలో ఉపయోగించే పద్దతి యొక్క సామర్థ్యం, ప్రణాళికా దక్షత మరియు ప్రభావాన్ని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఇది పంటల ఉత్పాదకతను కూడా పెంచుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0008 ఇది వివిధ రకాల వ్యవసాయ పనులతో కూడిన పరిశ్రమలతో ముడిపడి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0010 సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (SMAM) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0012 దేశంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి 2014-15 లో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా అంకితం చేయబడిన పథకం 'సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్' (SMAM) ను ప్రారంభించింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0013 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (సిహెచ్‌సి), హైటెక్ మరియు అధిక-విలువైన వ్యవసాయ పరికరాలు మరియు వ్యవసాయ యంత్రాల బ్యాంకు కేంద్రాలు ఏర్పాటు ద్వారా వ్యవసాయ యంత్రాలను చిన్న మరియు మధ్యంతర రైతులకు (ఎస్‌ఎంఇ) అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం లక్ష్యంగా ఉంది. కానీ 'ఇంతవరకు ఎవరికీ ఇంకా అందుబాటులో లేదు'. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0014 వివిధ సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను రైతుకు పంపిణీ చేయడం కూడా ఈ పథకం పరిధిలోకి వస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0015 వ్యవసాయ యంత్రాల సేకరణ SMF కు ఆర్థికంగా సాధ్యం కాదు. అందువల్ల కస్టమ్ నియామక సంస్థ యంత్రాల ఎంపికను SMF కి అద్దెకు ఇవ్వడానికి ఒక నిబంధన చేస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0016 యంత్ర కార్యకలాపాల ద్వారా వాటాదారులలో అవగాహన కల్పించడం మరియు, రైతులు, యువత మరియు ఇతరుల నైపుణ్య అభివృద్ధి ప్రదర్శన కూడా SMAM యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0017 దేశవ్యాప్తంగా నియమించబడిన పరీక్షా కేంద్రాలలో యంత్రాల పనితీరు ఏ విధంగా ఉందో పరీక్ష నిర్వహించడం మరియు ద్రువీకరించబడిన వ్యవసాయ యంత్రాల గుణాత్మకతను, ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన పనితీరును నిర్ధారిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0019 కస్టమ్ హైరింగ్ ఇన్స్టిట్యూట్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0021 2014-15 నుండి 2020-21 మధ్య కాలంలో రాష్ట్రాలకు, ఇతర కార్యనిర్వాహక సంస్థలకు ఈ పథకం కింద రూ.4,556.93 కోట్లు విడుదల చేశారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0022 ఇప్పటివరకు 13 లక్షలకు పైగా వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయబడ్డాయి. అలాగే 27.5 వేలకు పైగా కస్టమ్ నియామక సంస్థలు స్థాపించబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0023 2021-22 సంవత్సరంలో SMAM కోసం రూ.1,050 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబడింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0025 వ్యవసాయ శక్తి లభ్యతలో ప్రగతిశీల పెరుగుదల ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0027 వ్యవసాయ యాంత్రీకరణపై భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మరియు పథకాల ఫలితంగా వివిధ వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి యూనిట్ ప్రాంతానికి వ్యవసాయ శక్తి లభ్యత క్రమంగా పెరిగింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0028 వ్యవసాయానికి విద్యుత్ లభ్యత 2016-17 లో హెక్టారుకు 2.02 కిలోవాట్ల నుండి 2018-19 లో హెక్టారుకు 2.49 కిలోవాట్లకు పెరిగింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0029 పంట విస్తీర్ణం, పంటల తీవ్రత మరియు దేశ వ్యవసాయ ఉత్పత్తి యొక్క అపూర్వమైన విస్తరణతో కాలక్రమేణా వ్యవసాయం కోసం యంత్రాలను స్వీకరించడంలో గణనీయమైన పెరుగుదల ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0031 మూలం: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, భారత ప్రభుత్వం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0033 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 6: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0035 ఛాయా గృహం (షేడ్ హౌస్) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0037 షేడ్ హౌస్ అనేది వ్యవసాయ పంట వ్యర్ధాలు లేదా ఇతర నేత సామగ్రితో చేసిన నిర్మాణం. దీనిలో అవసరమైన సూర్యరశ్మి, తేమ మరియు గాలి బహిరంగ ప్రదేశాల ద్వారా ప్రవేశిస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0038 ఇది మొక్కల పెరుగుదలకు అనువైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0039 దీనిని షెడ్ నెట్ హౌస్ లేదా నెట్ హోమ్ అని కూడా పిలుస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0041 ఛాయా గృహ(షేడ్ హౌస్) యొక్క ఉపయోగం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0043 పువ్వులు, బీటిల్స్, మూలికలు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల వంటి మొక్కల పెంపకానికి ఇది సహాయపడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0044 పండ్లు మరియు కూరగాయల నర్సరీ కోసం, అలాగే అడవి జాతి మొక్కల కోసం ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0045 - వివిధ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంచే క్రమంలో వాటిని ఎండబెట్టడంలో సహాయపడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0046 - క్రిమి కీటకాల వ్యాప్తి నుండి రక్షించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0047 తీవ్రమైన గాలులు, వర్షాలు, వడగళ్ళు మరియు మంచు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వాతావరణ సహజ వ్యాప్తికి రక్షణ కల్పిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0048 - కలం అనేది కొత్త మొలకల ఉత్పత్తికి మరియు వేసవి రోజుల్లో వాటి మరణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0049 కణజాల వర్థనాన్ని (Tissue culture) మొక్కలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0051 ఛాయా గృహం (షేడ్ హౌస్) కోసం ప్రణాళిక ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0053 పంట రకం, స్థానికంగా లభించే వస్తు సామగ్రి మరియు స్థానిక కాలానుగుణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని షాడో హౌస్ నిర్మాణానికి కావలసిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0054 భవిష్యత్తులో దాని విస్తరణకు వీలుగా, దాని పరిమాణం పెరగడానికి ఒక నిబంధన ఉండే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0056 స్థలం ఎంపిక ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0058 చాయా గృహం (షేడ్ హౌస్) ఎలాంటి ప్రదేశంలో తయారు చేయాలంటే, దాని నుంచి వస్తువులను తీసుకురావడానికి మరియు ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్‌కు సులభంగా అనుసంధానం చేయడానికి వీలుగా ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0059 ఈ నిర్మాణాన్ని భవనాలు, చెట్లు మరియు పారిశ్రామిక లేదా వాహన కాలుష్యానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0060 స్థలం వద్ద నీటి పారుదల సమస్య ఉండకూడదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0061 విద్యుత్తు, నాణ్యమైన మంచి నీటి సదుపాయం ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0062 అయినప్పటికీ గాలి వేగాన్ని తగ్గించే చర్యలు (విండ్ బ్రేకర్) నిర్మాణానికి 30 మీటర్ల దూరంలో ఉంచవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0064 ఓరియంటేషన్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0066 ఛాయా గృహ ధోరణికి ప్రధానంగా రెండు ప్రమాణాలు ఉన్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0067 అవి, ఛాయా గృహంలో మారుతున్న కాంతి తీవ్రత మరియు గాలి దిశ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0068 ఏక వంపు ఆర్చ్ నిర్మాణం తూర్పు-పడమర లేదా ఉత్తర-దక్షిణ దిశలో ఉంటుంది. కాని బహుళ-వంపు ఆర్చ్ నిర్మాణంలో మాత్రమే మార్పులేని కాంతి తీవ్రత కోసం ఉత్తర-దక్షిణ దిశలో ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0070 నిర్మాణ కంటెంట్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0078 ఛాయా గృహ నిర్మాణం ప్రాథమికంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది అవి ఏమనగా ఖచ్చిత నిర్మాణ స్థలము (ఫ్రేమ్) మరియు ఆవరణ పదార్థాలు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0079 ఛాయా గృహం యొక్క ఫ్రేమ్ మరియు ఆవరణ పదార్థాల‌కు మద్దతు ఇస్తుంది. దాని ద్వారా గాలి, వర్షం మరియు పంట భారం నుండి రక్షించడానికి రూపొందించబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0080 త్రుప్పు రహిత (యాంటీ-రస్ట్) చికిత్స క్రమమైన వ్యవధిలో జరిగితే ఛాయా గృహ ఇనుప మూలలలో త్రుప్పు పట్టకుండా ఫ్రేమ్ ను 20 నుండి 25 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా కాపాడుకోవచ్చు. వెదురు నిర్మాణం కూడా కనీసం 3 సంవత్సరాలు కాపాడుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0081 వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవసాయ షేడ్‌నెట్‌లు 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0082 షేడ్‌నెట్‌లు వేర్వేరు రంగులలో లభిస్తాయి. అవి వివిధ రకాల విస్తృత శ్రేణి షేడ్‌లను కలిగి ఉంటాయి. అవి ఏమనగా 25%, 30%, 35%, 50%, 60%, 75% మరియు 90%. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0084 ఛాయా గృహ ఫ్రేమ్‌లనేవి అవసరమైన డిజైన్ మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0085 ఒరిస్సా వంటి భారీ వర్షపు ప్రాంతాల్లో, కాంక్రీట్ ఫ్రేములు, గేబుల్ లేదా గోతిక్ ఆకారపు నిర్మాణంతో కూడిన ఫ్రేమ్‌లు లేదా స్థానిక పరిస్థితులకు తగిన స్వల్ప మార్పులను సిఫార్సు చేస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0087 చాయా గృహ రూపకల్పన మరియు నిర్మాణం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0089 భువనేశ్వర్ లోని అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్లో రెండు రకాల షేడ్ హౌస్ డిజైన్లను అభివృద్ధి చేశారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0090 ఈ ఛాయా గృహాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఈ నిర్మాణాలలో ఉన్న అంతస్తులలో ఎటువంటి వెల్డింగ్ అవసరం లేదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0091 మరొక ప్రయోజనం ఏమిటంటే, చెదలు వ్యాప్తి చెందకుండా నిర్మాణాలను రక్షించడానికి భవన నిర్మాణ మూల స్తంభాలు ఎంపిక చేయబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0092 ఈ షేడ్‌హౌస్‌ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0094 ఛాయా గృహం I: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0096 ఈ రూపకల్పనలో (Fig. 1) ఇనుప కోణం (35 mm x 35 mm x 6 mm) మరియు వెదురు నిర్మాణ చట్రం కోసం ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0097 ఇనుప కోణాన్ని మూల స్తంభంగా ఉపయోగించడానికి కింది భాగాన 'U'- క్లిప్ సహాయంతో కింద మరియు పై భాగంలోని వెదురును పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0098 వెదురును హార్డ్ మరియు బాల్కనీ నిర్మాణం కోసం ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0099 ఛాయా గృహ స్థలాన్ని చదును చేసిన తరువాత నిక్షేపణ ప్రణాళిక చేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0100 మూల స్తంభాల కోసం గుంటలు తవ్వి, గుంటలలో కొంత భాగాన్ని ఇసుకతో నింపి బాగా నిల్వ చేస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0101 మూల స్తంభాలు సిమెంట్ కాంక్రీటుతో సుగమం చేయబడతాయి. మూడు సమాంతర వరుసలలో సమాన అంతరాన్ని నిర్ధారిస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0102 చెదలు పట్టకుండా చికిత్స చేసిన తర్వాత, తగిన విధమైన కొలతలతో దృఢమైన వెదురు బాల్కనీ, గుండ్రని నిర్మాణంగా తయారు చేయబడ్డ అనంతరం సరైన పద్దతిలో కట్టివేయ బడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0103 ముందుగా పూర్తి చేసిన ప్రధాన ఫ్రేమ్ మరియు తలుపు ఫ్రేమ్ తో బోల్టు ఉపయోగించి నిర్మాణానికి బిగించబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0104 ఆ తరువాత 50% -75% అగ్రో షేడ్ నెట్ బాల్కనీతో బిగించి, 30% షేడ్ నెట్ ను సైడు ఫ్రేమ్ ద్వారా బిగించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0105 అంతర్గత ఫ్రేములు మరియు తలుపులు కూడా షేడ్ నెట్ లతో కప్పబడి ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0106 చివరగా, మధ్యస్థ ఫ్లోరు మరియు సరిహద్దు రిడ్జ్ లైన్ లను ఇటుకలతో తయారు చేయబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0107 ఈ రకమైన ఇంటి నిర్మాణం కోసం యూనిట్ ధర సుమారు రూ .225 / చ.మీ. ఖర్చు జరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0108 ఈ రకమైన ఛాయా గృహంలో ఉపయోగించే పదార్థాలు క్రింది పట్టిక-1 లో చూపించబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0110 ఛాయా గృహం-II: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0112 ఈ డిజైన్ (Fig. 2) యందు ఛాయా గృహ నిర్మాణం కోసం మూల స్తంభాలు, లింకులు, హెడ్ ఫ్రేములు మరియు తలుపుల కోసం ఇనుప స్తంభాలను (40 mm x 40 mm x 6 mm) ఉపయోగిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0113 ఱంపం వంటి పనిముట్ల యొక్క హోప్స్ కోసం ఇనుప స్ట్రిప్ ఉపయోగించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0114 మూల స్తంభాలు నట్టు-బోల్ట్‌లను రింగులు లేదా హోప్‌లతో బిగించడానికి ఒక నిబంధనను కలిగి ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0115 అదే విధంగా, హోప్స్ గా ఉపయోగించే ఇనుప కడ్డీలను రింగులతో బిగించడానికి ఒక నిబంధనను కలిగి ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0116 మునుపటి సందర్భంలో మాదిరిగానే నిర్మాణ స్థలంలో చదును చేయడం మరియు నిక్షేపణ ప్రణాళిక వంటివి చేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0117 గుంటలలో సిమెంట్ కాంక్రీటుతో మూల స్తంభాలు వేయబడి, ఏడు రోజులు వాటిని పరిశీలన నిర్వహిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0118 నట్టు-బోల్ట్‌లను ఉపయోగించి లింక్‌లు, హోప్స్, హెడ్ ఫ్రేమ్‌లు మరియు డోర్ ఫ్రేమ్‌లు నిర్మాణానికి బిగించబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0119 దీని తరువాత నెట్ ను నిర్మాణానికి వినియోగించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0120 చివరగా, మధ్య అంతస్తు మరియు సరిహద్దు రిడ్జ్ లైన్ ఇటుకలతో తయారు చేయబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0121 ఈ రకమైన ఇంటి నిర్మాణం యొక్క యూనిట్ ధర సుమారు రూ .500 / చదరపు మీటర్లు ఖర్చు అవుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0122 ఈ రకమైన ఛాయా గృహంలో ఉపయోగించిన పదార్థాలు క్రింద ఉన్న పట్టిక-2 లో చూపబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0124 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 7: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0126 జీరో టైలేజీ పద్ధతిని ఉపయోగించి గోధుమ మరియు పెసర సాగు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0128 గోధుమ మరియు పెసర పంట కింద ఉన్న ప్రాంతం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0130 భారతదేశంలో సుమారు 30 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమలను సాగు చేస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0131 మధ్యప్రదేశ్‌లో సుమారు 60 లక్షల హెక్టార్ల విస్తీర్ణం గోధుమల పరిధిలోకి వస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0132 ఈ ప్రాంతం మొత్తం ఎక్కువ లేదా తక్కువ ప్రతి సంవత్సరం వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0133 ఇక్కడ సగటు గోధుమ ఉత్పత్తి హెక్టారుకు 18 క్వింటాళ్లు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0134 దేశ సగటు ఉత్పత్తి హెక్టారుకు 29 క్వింటాళ్లు, ఇది ఇక్కడ సగటు ఉత్పత్తి కంటే చాలా ఎక్కువ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0135 తక్కువ గోధుమల ఉత్పత్తికి ప్రధాన కారణాలలో విత్తు సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం, సగటు పంట వ్యవధి 125 రోజుల కన్నా తక్కువ మరియు నీటిపారుదల సౌకర్యం లేకపోవడం వంటివి ఉదహరించవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0136 ప్రస్తుతం ఈ పంటను రాష్ట్రంలోని 70 శాతం ప్రాంతంలో సగ భాగం మాత్రమే నీటిపారుదల సౌకర్యాల స్థితిలో పండిస్తున్నారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0137 అధునాతన రకాలు మరియు ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం మరియు సమగ్ర పోషక నిర్వహణను స్వీకరించడం ద్వారా ఉత్పత్తి ఖచ్చితంగా పెరుగుతుందని ఆశించవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0138 అందువల్ల మధ్యప్రదేశ్ గోధుమల ఉత్పత్తికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0140 కేస్ స్టడీ-జబల్పూర్ లో వ్యవసాయం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0142 జబల్పూర్ జిల్లాలో నీటిపారుదల వనరుల అభివృద్ధితో, పంట సాంద్రత ఒక్కసారిగా పెరుగుతోంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0143 ప్రస్తుతం జిల్లాలో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమలను సాగు చేస్తున్నారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0144 వరి-గోధుమ పంట పద్ధతిలో వేసవి పెసర పంట పండించే విస్తీర్ణం కూడా వేగంగా పెరుగుతోంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0145 వరి కోత తర్వాత గోధుమ విత్తనాల కోసం పొలాలను సిద్ధం చేయడం అనేది అవసరమైన వ్యవసాయ కార్యకలాపం. ఇది శ్రమతో కూడిన, అధిక వ్యయంతో ఎక్కువ సమయం అవసరం అవుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0146 దీనితో పాటు, గోధుమ విత్తనాలు విత్తడంలో అనవసరమైన ఆలస్యం మరియు వేసవి పంటలను విత్తడం ఆలస్యం కావడం వల్ల తక్కువ ఉత్పత్తి కారణంగా రైతులకు చాలా తక్కువ ఉత్పాదకత లభిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0148 జీరో టైలేజి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావవంతమైన ప్రదర్శన ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0150 రైతుల ఈ ఆచరణాత్మక కష్టానికి పరిష్కారం కృషి విజ్ఞాన్ కేంద్రం వారి జీరో టైలేజి సాంకేతికతను సమర్థవంతంగా ప్రదర్శించడం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా సాధ్యమైంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0151 లోతైన నల్లటి నేలల్లో వరి కోత తరువాత, సాంప్రదాయ పద్ధతిలో పొలాన్ని సిద్ధం చేయడం ద్వారా వేయబోయే గోధుమ పంటను విత్తడానికి 20 నుండి 25 రోజులు సమయం పడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0152 అదేవిధంగా, గోధుమల కోత తరువాత వేయబోయే వేసవి పెసర-మినుము పంట కోసం పొలాన్ని సిద్ధం చేయడానికి 10 నుండి 15 రోజులు సమయం పడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0153 ఈ విలువైన సమయాన్ని ఆదా చేయడానికి హ్యాపీ టర్బో సీడర్ వాడకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని నిరూపించబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0154 హ్యాపీ టర్బో సీడర్స్ ఉపయోగించి జీరో టైలేజీ టెక్నాలజీని ఉపయోగించి విత్తనాలు వేయడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0156 - ఇర్రిగేషన్ ద్వారా నీటిని ఆదా చేసి, నేలలో సంరక్షించబడిన తేమను చాలా చక్కగా వాడుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0157 - వ్యవసాయ తయారీకి ట్రాక్టర్లలో ఉపయోగించే డీజిల్ వాడకం ద్వారా డబ్బు ఆదా చేయబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0159 జీరో టైలేజీ సాంకేతిక పద్దతి ద్వారా పొందిన ఫలితాల విశ్లేషణ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0161 కేంద్రం ద్వారా జిల్లాలోని వివిధ అభివృద్ధి విభాగాలలో వరి-గోధుమ మరియు వరి-గోధుమ-వేసవి పెసర పంట వ్యవస్థలో హ్యాపీ టర్బో విత్తనాలు జీరో టైలేజీ సాంకేతికతతో విత్తనాలను విత్తడంపై సాంకేతిక ప్రదర్శనలు జరిగాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0162 దీని నుండి పొందిన ఫలితాలు పట్టిక పద్ధతిలో ప్రదర్శించబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0163 వరి పంటను కోసిన తరువాత గోధుమ మరియు వేసవి పెసర పంట యొక్క వివరణ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0164 పట్టిక 1. వరి పంటను కోసిన తరువాత గోధుమ మరియు వేసవి పెసర వివరాలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0170 దిగుబడి (క్వింటాల్ / హెక్టారు) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0172 విత్తనాల కోసం రోజులు ఆదా ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0174 నీటిని ఆదా చేయడం / హెక్టారు (ఒక అంగుళం లోతులో ఒక నీటిని ఆదా చేయడం) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0176 లాభ వ్యయ నిష్పత్తి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0178 జీరో టైలేజీ సాంకేతికత యొక్క క్షితిజ సమాంతర వ్యాప్తి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0180 పట్టిక 2. జీరో టైలేజీ సాంకేతికత యొక్క క్షితిజ సమాంతర వ్యాప్తి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0182 పంట ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0186 పంట రకాన్ని అనుసరించే గ్రామాల సంఖ్య ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0188 సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తున్న రైతుల సంఖ్య ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0190 సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రాంతం (హెక్టారు) సగటు దిగుబడి (q / ha) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0192 నికర లాభం (హెక్టారుకు రూ.) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0194 ప్రయోజనం: వ్యయ నిష్పత్తి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0196 జీరో టైలేజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించే డీజిల్ ఆదా చేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0197 పట్టిక 3. జీరో టైలేజీ పద్ధతిని అనుసరించడం ద్వారా సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించే డీజిల్ ఆదా చేయడం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0199 పంట విధానం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0201 డీజిల్ వినియోగం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0203 డీజిల్ ఆదా చేయడం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0205 సాంప్రదాయ పద్దతిలో తయారుచేసిన మరియు విత్తు నాటిన క్షేత్రం -52 (లీటరు / హెక్టారు) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0207 జీరో టైలేజీ సాంకేతికత ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0209 జీరో టైలేజీ సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడం వల్ల నీటిపారుదల ద్వారా నీటిని పొదుపు చేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0210 పట్టిక 4. జీరో టైలేజీ సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడం వల్ల నీటిపారుదల ద్వారా నీటిని పొదుపు చేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0214 నీటిపారుదల ద్వారా నీటిని ఆదా చేయడం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0216 నీటిపారుదల పనులకు అయిన ఖర్చు (రూ.) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0218 నీటిపారుదల పనులకు అయిన ఖర్చును ఆదా చేయడం (రూపాయిలలో) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0220 వరి-గోధుమ-వేసవి పెసర పంట పద్ధతిలో జీరో టైలేజీ సాంకేతికత ప్రభావం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0221 సాంకేతిక పద్దతుల స్వీకరణ ద్వారా జిల్లాలో వరి-గోధుమ పంటలో (జీరో టైలేజీ సాంకేతికత ఏరియా -3,550 హెక్టార్లు) మరియు వరి-గోధుమ-పెసర (జీరో టైలేజీ సాంకేతికత ఎకరాలు -2,835 హెక్టార్లు) పంట ప్రణాళికలో మొత్తం 2,52,207.5 లీటర్ల డీజిల్ పొదుపు చేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0223 నీటిపారుదల- సంరక్షణ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0225 సాంకేతిక స్వీకరణ ద్వారా వరి-గోధుమ-పెసర పంట పద్ధతిలో 5.795 కోట్ల క్యూబిక్ అడుగుల నీటిపారుదల ద్వారా నీటిని ఆదా చేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0227 శక్తి ఆదా చేయడం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0229 జిల్లాలో నీటిపారుదల కోసం ఉపయోగించే 38, 310 కిలోవాట్ల విలువైన వనరులను ఆదా చేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0231 పర్యావరణంపై తగ్గిన దుష్ప్రభావాలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0233 2,52,207.5 లీటర్ల డీజిల్‌ను ఆదా చేయడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0235 సామాజిక ప్రభావం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0237 సంవత్సరంలో ఒక పంట సగటున 35 రోజులు ఆదా చేసే వరి-గోధుమ-వేసవి పెసర పంట పద్ధతిని అవలంబించడం ద్వారా రైతులకు ఇతర కార్యకలాపాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0239 మూలం: వ్యవసాయ పత్రిక, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఎ.ఆర్), రచయిత: ఎ.కె. సింగ్, డి.కె. సింగ్, నితిన్ సింఘై, సిద్ధార్థ్ నాయక్ మరియు మోని థామస్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ సైన్సెస్, జబల్పూర్, జవహర్‌లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జబల్పూర్ (మధ్యప్రదేశ్). ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0241 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 8: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0243 జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0247 భూమి మానవాళి అవసరాలను తీర్చ గలిగే సామర్థ్యం ఉన్న ఒక అద్భుతమైన గోళం. అది అందరి అవసరాలను తీర్చగలదు. కానీ అది ఎవరికీ హాని గానీ, దురాశను గానీ తలపెట్టదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0248 మహాత్మా గాంధీ గారి వాక్యాన్ని నిజం చేస్తూ, సున్నా పెట్టుబడి ప్రకృతి వ్యవసాయం అయితే, రైతు తన ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మడం లేదా తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం వంటివి ఎక్కడా కూడా కనబడలేదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0249 కానీ మన భూమిపై బంగారం పండించే రైతు దురాశకు గురవుతున్నాడు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0251 వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశంలో రసాయన వ్యవసాయం తరువాత, ఇప్పుడు పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయం, వ్యవసాయ పర్యావరణ వ్యవసాయం, బయోడైనమిక్ వ్యవసాయం, ప్రత్యామ్నాయ వ్యవసాయం, శాశ్వత వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయం, ప్రత్యక్ష వ్యవసాయం, భూ వ్యవసాయం, పంచగవ్య, దశగవ్య వ్యవసాయం మరియు నాడేప్ వ్యవసాయం వంటి ఎన్నో రకాల సేంద్రీయ వ్యవసాయాలు చాలా ఉన్నాయి. అలాగే వాటికి సంబంధిత నిపుణులు దాని విజయానికి ఎంతో కృషి చేస్తున్నారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0253 కానీ రైతు అయోమయంలో పడ్డాడు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0254 పరిస్థితులు అతన్ని దురాశ వైపు నెట్టివేస్తున్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0255 అతనికి సరైనది ఏమిటో అతనికి తెలియదా? ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0256 రసాయన వ్యవసాయం తరువాత, అతను ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయాన్ని చూస్తాడు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0257 సేంద్రీయ వ్యవసాయం కంటే సరసమైన, సరళమైన మరియు భూతాపం (భూమి యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రత) నుంచి రక్షించే ఒక రకమైన సహజ పద్దతిని "జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం" గా పరిగణిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0259 జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0261 జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ఆవు పేడ మరియు ఆవు మూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0262 ఒక రైతు ఆవు పేడ మరియు ఆవు మూత్రం నుండి ముప్పై ఎకరాల భూమిలో సున్నా బడ్జెట్ సాగు చేయవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0263 స్వదేశీ జాతుల ఆవు పేడ మరియు మూత్రాన్ని జీవామృతం, ఘన జీవామృతం మరియు పుల్లని బీజామృతంతో తయారు చేస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0264 ఈ క్షేత్రంలో వీటిని ఉపయోగించడం వల్ల నేలలో పోషకాలు పెరగడంతో పాటు జీవసంబంధ కార్యకలాపాలు జరుగుతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0265 పొలంలో జీవామృతం నెలకు ఒకటి లేదా రెండుసార్లు పిచికారీ చేయవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0266 బీజామృతాన్ని విత్తన శుద్ధికి ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0267 ఈ పద్ధతిలో పండించే రైతు మార్కెట్ నుండి ఎలాంటి ఎరువు మరియు పురుగుమందుల రసాయనాలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0268 ప్రస్తుతం ఉన్న సాగుతో పోలిస్తే పది శాతం నీరు పంటల నీటిపారుదల కోసం మరియు విద్యుత్ కోసం కూడా ఖర్చు చేస్తారు, ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0270 విజయవంతమైన ఉదాహరణ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0272 ఆవు పేడ మరియు ఆవు మూత్ర ద్రావణాన్ని వారానికి ఒక సారి పిచికారీ చేయడం వల్ల అది ఎరువుగా పనిచేస్తుంది. అలాగే ఇది భూమి యొక్క సంతానోత్పత్తిని తగ్గించకుండా పెంచేందుకు ఉపయోగ పడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0273 ఒక వైపు నాణ్యమైన దిగుబడి ఉండగా మరోవైపు ఉత్పత్తి వ్యయం దాదాపు సున్నాగా ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0274 రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాకు చెందిన ప్రయోగాత్మక రైతు కాన్ సింగ్ కటరాతల్ తన పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ప్రోత్సాహకరమైన విజయాన్ని సాధించారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0275 శ్రీ సింగ్ గారి ప్రకారం- గతంలో అతను రసాయన మరియు సేంద్రీయ వ్యవసాయం చేసేవాడు. కాని దేశీయ ఆవు పెంపకం మరియు ఆవు మూత్రం ఆధారిత జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0277 ప్రకృతి వ్యవసాయం యొక్క సూత్రధారి మహారాష్ట్రకు చెందిన పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి ప్రకారం- సేంద్రీయ వ్యవసాయం పేరిట చెబుతున్నవి సరైనవి కావని ఆయన వివరించడం జరిగింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0278 సేంద్రీయ వ్యవసాయం రసాయన వ్యవసాయం కంటే ప్రమాదకరమైనది మరియు విషపూరితమైనది మరియు ఖరీదైనది అని రుజువు చేస్తోంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0279 ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలలో రసాయన వ్యవసాయం మరియు సేంద్రీయ వ్యవసాయం ఒక ముఖ్యమైన సమ్మేళనం అని ఆయన చెప్పారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0280 వర్మి కంపోస్ట్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నారు… ఇది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఒక పద్ధతి. దీని ద్వారా రసాయన సాగుదారులు మొదట దానికి ఆకర్షితులయ్యారు. ఎందుకంటే భూమి యొక్క సహజ సంతానోత్పత్తిపై యూరియా ప్రభావం గురించి వారు తెలుసుకున్నారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0282 పర్యావరణ ప్రభావం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0284 వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు దాని నిపుణుల అభిప్రాయం ప్రకారం, పంటను విత్తడానికి ముందు వర్మి కంపోస్ట్ మరియు పేడ ఎరువును పొలంలో చల్లుతారు. తర్వాత అందులో ఉన్న 46 శాతం అస్థిర కార్బన్ మన దేశంలో 36 నుండి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సమయంలో ఎరువు నుండి విడుదలవుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0285 ఇవి కాకుండా నైట్రస్, ఆక్సైడ్ మరియు మీథేన్ కూడా విడుదలవుతాయి. దీని ద్వారా వాతావరణంలో హరిత గృహ ప్రభావ నిర్మాణానికి సహాయపడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0286 పైన చెప్పిన ఎరువుల వాడకానికి మన దేశంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మూడు నెలలు మాత్రమే ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0288 దిగుమతి చేసుకున్న వానపాము లేదా స్వదేశీ వానపాము? ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0290 వర్మి కంపోస్ట్ ఎరువులో ఉపయోగించే దిగుమతి చేసుకున్న వానపాములు భూమి యొక్క సంతానోత్పత్తికి హానికరమని భావించిన శ్రీ పాలేకర్ గారు వాస్తవానికి స్వదేశీ వానపాముల యొక్క ఒక్క లక్షణం కూడా దిగుమతి చేసుకున్న వానపాములలో లేదని చెప్పారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0291 ఈ దిగుమతి చేసుకున్న జంతువు వానపాము కాదు. ఇది లైసేనియా ఫిటిడా అనే ఒక హానికర జంతువు. ఇది చెక్క పదార్థాన్ని మరియు ఆవు పేడను భూమిపై తింటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0292 మన మట్టిలో కనిపించే దేశీయ వానపాము పంటలు మరియు మొక్కలకు నష్టం కలిగించే నేలలో ఉండే సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాలను ఆహారంగా తీసుకొని వాటిని ఎరువుగా మారుస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0293 అదే సమయంలో ఈ దేశీయ వానపాము భూమిలో పైకి క్రిందికి వెళుతూ ఉంటుంది. దీని కారణంగా భూమిలో అనేక రంధ్రాలు ఏర్పడతాయి. దీని కారణంగా గాలి మరియు వర్షపు నీటి ప్రసరణ సులభంగా జరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0294 ఈ విధంగా స్థానిక వానపాము నీటి నిర్వహణకు ఉత్తమ వాహకంగా ఉపయోగపడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0295 ఈ దేశీయ వానపాము పొలంలో దున్నుతున్న నాగలి పని కూడా చేస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0297 విజయం ప్రారంభం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0299 జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయానికి భిన్నంగా ఉంటుంది. ఇది భూతాపాన్ని తగ్గించి, వాతావరణంలో మార్పులను ఎదుర్కొని, నిరోధించ గలుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0300 ఈ పద్ధతిని ఉపయోగిస్తున్న రైతు కూడా అప్పుల నుండి విముక్తి పొందాడు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0301 అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశంలో సుమారు 40 లక్షల మంది రైతులను ఈ పద్ధతితో అనుసంధానం చేశారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0303 మూలం: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, భారత ప్రభుత్వం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0305 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 9: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0307 సమర్థవంతమైన వ్యవసాయం: గోల్డెన్ ఫ్యూచర్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0311 ప్రస్తుత యుగంలో వ్యవసాయ సవాళ్లను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన వ్యవసాయం ఉత్తమ సాంకేతికత. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0312 ఇది వ్యవసాయం యొక్క సమగ్ర వ్యవస్థ మరియు నిర్వహణ ఒక చిన్న పొలంలో పంట యొక్క వాస్తవ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0313 ఈ సాగుకు అనువైన పరిస్థితులు ఏమిటంటే, ఈ క్షేత్రం చాలా విస్తృతంగా మరియు వైవిధ్యంగా ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0314 సమర్థవంతమైన వ్యవసాయం యొక్క ప్రధాన భాగం క్రింద ఇవ్వబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0316 విశ్వంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0318 ఇది ఉపగ్రహ ఆధారిత దిశ సూచిక వ్యవస్థ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0319 దీని రిసీవర్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను పోలి ఉంటుంది. ఇది ఐదు మీటర్ల వరకు ఖచ్చితత్వాన్ని ఇవ్వగలదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0321 రిమోట్ సెన్సార్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0323 ఈ సాంకేతికత సుదూర స్థాన గణాంకాలను ఇస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0324 ఎలక్ట్రానిక్ కెమెరాలు, విమానాలు మరియు ఉపగ్రహాల సర్వేలు ఈ పనిలో ప్రత్యేక పాత్రను కలిగి ఉన్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0325 భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా విశ్లేషించబడే డేటాను సృష్టించడానికి ఈ వ్యవస్థ ఉపయోగించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0326 ముడి డేటా ప్రాసెస్ చేయబడిన తరువాత, ప్రాసెస్ చేయబడిన ఇమేజ్ ఏరియా మ్యాప్ యొక్క కోఆర్డినేట్లు డ్రా చేయబడతాయి. ఆ తరువాత అది వివరించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0328 భౌగోళిక సమాచార వ్యవస్థలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0330 ఇది సమర్థవంతమైన వ్యవసాయంలో ఒక ప్రధాన భాగం. అలాగే ఇది ఒక నిర్వహణ సాంకేతికత. దీని సహాయంతో మనం వ్యవసాయ స్థితిని ఒకేసారి తీసుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0331 ఈ వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0333 స్వయంచాలక వ్యవసాయ విధానం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0335 ఈ వ్యవస్థలో, వ్యవసాయ అవసరాలు స్వయంచాలక పరికరాల ద్వారా తీర్చబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0336 సమర్థవంతమైన వ్యవసాయాన్ని అమలు చేయడానికి 50 నుండి 60 ఎకరాలు లేదా అంతకంటే పెద్ద పొలాలను 2-3 ఎకరాల చిన్న ముక్కలుగా విభజించారు. ఆ తరువాత క్షేత్రస్థాయి సర్వేను గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ నిర్వహిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0337 ప్రతి చిన్న క్షేత్రం యొక్క ముక్కలను గమనించిన తరువాత, నమూనాలను సేకరించి విశ్లేషిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0339 సాధారణంగా విశ్లేషణ క్రింది లక్షణాలను చూపుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0343 నేలలోని ఆమ్లత్వపు ఎగువ ఉపరితల తీవ్రతను, కఠినమైన ఉపరితలం, ఎన్‌.పి.కె. మరియు సూక్ష్మపోషకాలు, పంట అంశాలు, వ్యాధి మరియు తెగులు నిరోధకత మొదలైన నేల లోతులో ఉన్న లోపాలను ఇది కొలుస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0344 ఈ రకమైన అధ్యయనాలు వ్యవసాయ క్షేత్రంలో మంచి పంట సాగు కోసం అవసరమయ్యే వాటి కోసం ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0346 విత్తనాలు, మొక్కల క్రిమిసంహారకాలు, కీటకనాశిని, ఎరువులు మరియు సవరణలు వంటి స్థాన సంబంధిత పదార్థాల వాడకం ద్వారా ఈ వైవిధ్య ఆధారిత సాంకేతికత ప్రేరణ పొందింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0347 ఇందులో ప్రాంతీయ కంప్యూటర్ నడుపుతున్న మొబైల్ కంప్యూటర్, జి.పి.ఎస్. సంబంధిత ప్రయోగాత్మక మ్యాప్ ఉత్పత్తి వర్ణన నియంత్రిక, రిసీవర్ ద్వారా ఫీల్డ్ యొక్క అవసరానికి అనుగుణంగా పదార్థం యొక్క పరిమాణం లేదా రకానికి మార్పులు చేయబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0348 వేరియబుల్ స్పీడ్ అనేది సాంకేతిక పరిజ్ఞానం యొక్క ముందస్తు రూపం- ఇది ఆన్-ద-గో- సాన్సింగ్ (ప్రయాణంలో సాన్సింగ్) ను తెలియజేస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0349 ఈ మ్యాప్ ప్రయోగాల ద్వారా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను నిర్దేశిస్తుంది. ఇది నియంత్రణ విభాగంలో పనిచేస్తుంది. అదే విధంగా కంటెంట్‌ను నియంత్రిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0351 సమర్థవంతమైన వ్యవసాయం యొక్క కొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0353 అధిక ఉత్పత్తి, తక్కువ ఖర్చు ప్రయోజనం, సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, పరిమిత శ్రమశక్తి, పర్యావరణ పరిరక్షణ, ఉత్పాదకత మరియు సరైన ప్రయోజనాలు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0355 అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 1980 నుండి ఈ సాంకేతికత ఆచరణలో ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0356 భారతదేశంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ప్రధాన అవరోధాలు-చిన్న వ్యవసాయ రంగం మరియు పరిమిత పెట్టుబడి, కానీ పెరుగుతున్న రైతులు, భూమి మరియు ఉద్యానవనం, కాంట్రాక్ట్ వ్యవసాయం, వ్యవసాయ-ఆర్థిక శాస్త్రం మరియు వివిధ రంగాలలో సమర్థవంతమైన వ్యవసాయాన్ని అంగీకరించాలనే ఆశ ఉండడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0358 కొత్తిమీర స్ప్లిటర్ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0360 కొత్తిమీర స్ప్లిటర్‌ ధనియా విత్తనాలను మంచి అంకురోత్పత్తి కోసం విత్తడానికి ముందు రెండుగా విడగొడతారు. అదే విధంగా వీటిని నోటి ఫ్రెషనర్‌గా కూడా ప్రాసెస్ చేయబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0361 సాంప్రదాయ పద్దతిలో విత్తనాలను చేతితో తెంపుతారు. దీని వలన మనకు ఎక్కువ సమయం తీసుకోవడం. అలాగే పంట కోసిన తరువాత విత్తనం కోల్పోవడం వల్ల నష్టం వంటివి జరుగుతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0362 అందువల్ల యాంత్రిక పని అవసరం అవుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0363 కొత్తిమీర విత్తనాలను విచ్ఛిన్నం చేయడానికి రూపొందించిన యంత్రాన్ని సిఫెట్ (CIPHET) తయారుచేసింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0364 ఈ యంత్రం 1 హెచ్‌పి మోటారుతో నడుస్తుంది. దీని సామర్థ్యం గంటకు 60–80 కిలోలు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0365 ఈ యంత్రం 6.5 సెం.మీ వ్యాసం మరియు 10 సెం.మీ పొడవు గల 2 రోలర్లను కలిగి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0366 కొత్తిమీరను రెండు భాగాలుగా విడిపోయేలా రెండు రోలర్లకు వేరువేరు వేగాలను ఇవ్వబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0367 స్ప్లిటర్ గేర్ రకం మీటరింగ్ కలిగి ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0368 ఈ యంత్రాలు కొత్తిమీరను 14.2% తేమతో విచ్ఛిన్నం చేయగలవు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0370 అత్యున్నతమైన వ్యవసాయ సాంకేతికత-లింక్ 10: ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0372 సమాంతర వ్యవసాయం-తక్కువ ఖర్చు కంటే అధిక ఆదాయం ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0376 మన దేశంలో సంవత్సరానికి రెండు పంటల వ్యవసాయం మరియు అనేక వ్యవసాయ పద్ధతులు శతాబ్దాలుగా అమలులో ఉన్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0377 వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ముఖ్యమైన వ్యవసాయ పద్ధతి-సమాంతర వ్యవసాయం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0378 మూల పంట పొలంలో ఉండగానే అదే పొలంలో పంట కోయడానికి ముందు ఇతర పంటలను విత్తడం సమాంతర వ్యవసాయ పద్ధతి లేదా "అవక్షేపణ" అని పిలుస్తారు. అదే విధంగా తదుపరి పంటను "సమాంతర పంట" అని పిలుస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0379 ఈ వ్యవసాయ విధానం యొక్క ప్రధాన లక్ష్యం పొలంలో ఉన్న తేమను అంకురోత్పత్తి మరియు తరువాతి సమాంతర పంటల పెరుగుదలకు ఉపయోగించడం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0381 జార్ఖండ్ వంటి ప్రాంతాలలో వ్యవసాయం వర్షంతో కూడుకున్నది. మరియు నీటిపారుదల అనేది పరిమిత మార్గాల కారణంగా రబీ సీజన్లో ఈ క్షేత్రం తేమతో ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని "సమాంతర-వ్యవసాయం" పద్దతికి ఉపయోగకరమైన ప్రాంతంగా ఎంపిక చేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0383 దాదాపు అందరి రైతులకు సమాంతర వ్యవసాయ పద్ధతి గురించి తెలిసి ఉంటుంది. కాని శాస్త్రీయ అంశాలు లేకపోవడం మరియు వాటికి సంబంధించిన ఆధునిక సమాచారం లేని కారణంగా దిగుబడి చాలా తక్కువగా పొందడం జరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0384 అందువల్ల దిగుబడిని పెంచడానికి శాస్త్రీయ పద్ధతులు మరియు సమాచారం యొక్క విస్తృతమైన ఉపయోగం చాలా ముఖ్యం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0386 భూమి ఎంపిక ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0388 సమాంతర వ్యవసాయానికి మాటియార్ లేదా లోమ్ వంటి భారీ నేల మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0389 అందువల్ల మీడియం మరియు తక్కువ గ్రౌండ్ (రెండూ) ఎంపిక చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0390 భారీ నేల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే తేమను నేలలో ఎక్కువ కాలం ఉంచుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0391 సమాంతర వ్యవసాయానికి టాండ్ లేదా ఉపరితల మట్టి సరైనది కాదు. ఎందుకంటే త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0393 పంట ఎంపిక ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0395 మూల పంటకు మరియు తరువాతి సమాంతర పంటకు మధ్య సమన్వయం చాలా ముఖ్యం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0396 రెండు పంటల మధ్య సమయం ఎలా ఉండాలి అంటే రెండు పంటలు హతియా రాశిలో పడే వర్షపాతం యొక్క ప్రయోజనాన్ని పొందే విధంగా మరియు సమాంతర పంటల పెరుగుదలకు తగిన సమయాన్ని కూడా పొందుతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0397 అందువల్ల మూల పంట కోసం మీడియం వ్యవధి అంటే 120 నుండి 125 రోజులలో పంట చేతికి అందేటట్లు ఎంచుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0398 దీర్ఘకాలిక మూల పంట యొక్క ఎంపిక సమాంతర పంట పెరగడానికి తక్కువ సమయం ఇస్తుంది. దీని వల్ల తేమ లేకపోవడం కారణంగా దిగుబడి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0400 ఈ పీఠభూమి ప్రాంతంలో వరి ప్రధాన పంట కాబట్టి వరిని మూల పంటగా తీసుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0401 అధునాతన మరియు మధ్యకాలిక రకాలను-ఐ.ఆర్ -36, ఐ.ఆర్ -64, బిర్సా పాడి -202, పూసా బాస్మతి మొదలైనవి ఖరీఫ్‌లో మూల పంటగా పండించాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0402 టీసీ, మసూర్, గ్రామ్, బఠానీ మరియు ఖేసరి మొదలైన వాటిని సమాంతర పంటలుగా ఎంచుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0406 సమాంతర పంటకు విత్తన రేటు ఆ పంటకు సాధారణ అనుమతి లేని మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0407 ఉదాహరణకు, టీసీ సిఫార్సు చేసిన విత్తన రేటు ఎకరానికి 8 కిలోలు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0408 సాగు కోసం, ఎకరానికి ఒకటిన్నర సార్లు (1.5) 8 కిలోలు అంటే 12 కిలోల టీసీ అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0409 ప్రతి ప్రాంతానికి దిగుబడి పెంచడానికి, మెరుగైన రకాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0411 మూల పంట వరి మరియు సమాంతర పంటల యొక్క మెరుగైన రకాలు మరియు విత్తనాల రేట్లు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0413 మూల పంటల వరి రకాలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0415 సమాంతర పంట ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0417 సమాంతర పంట రకాలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0419 విత్తన రేటు (ఎకరానికి కిలోలు) ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0421 ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేయాలి ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0423 సమాంతర పంటల విత్తనాలు వరి పుష్పించే రెండు వారాల తరువాత, అంటే అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మొదటి వారం మధ్య వేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0424 పొలంలో విత్తు సమయంలో తగినంత తేమ ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0425 విత్తనాలు తడి మట్టికి అంటుకునే విధంగా తేమ ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0426 పొలంలో ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. లేకపోతే విత్తనాలు కుళ్ళిపోతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0427 అదనపు నీటిని తీసేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0428 సరైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0430 కర్బన పోషకాలు మరియు ఎరువులు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0432 పప్పుధాన్యాల పంటలలో మొక్క యొక్క ప్రారంభ దశలో నైట్రోజన్ (నత్రజని) అవసరం ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0433 కాబట్టి విత్తే సమయంలో యూరియా 2 కిలోలు, డి.ఎ.పి 20 కిలోలు, ఎకరానికి 6 కిలోల పొటాష్ ఇవ్వాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0434 4 క్వింటాల్ పేడ ఎరువు కూడా బాగా నేలలో వేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0435 టీసీ లేదా ఇతర నూనెగింజల పంటలకు అదనపు మొత్తంలో నత్రజని అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0436 అదనపు 10 కిలోల యూరియాను విత్తిన 20 రోజుల తర్వాత వేసుకోవాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0440 వరి కోత 40-45 రోజుల తరువాత సమాంతర పంటలో ఒక నికోని చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0441 టీసీలో కలుపు నియంత్రణ కోసం విత్తిన 15 రోజుల తరువాత ఐసో ప్రొటోరన్ దుమ్ము (25 శాతం) పిచికారీ చేయవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0442 పప్పుధాన్యాలలో కలుపు నియంత్రణ కోసం ఎల్లాక్లోర్ 50 ఇ.సి. ని విత్తిన 2 రోజుల తరువాత ఉపయోగించవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0444 మొక్కల రక్షణ ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0446 పప్పుధాన్యాల పంటలైన గ్రామ్, బఠానీలు, కాయధాన్యాలు, ఖేసరి మరియు నూనెగింజల పంటలలో టీసీ ఈ పంటల సాగును 2 నుండి 3 సంవత్సరాలు ఆపివేయాలి. తర్వాత ఈ రంగంలో వ్యాధి నిరోధక రకాలను చికిత్స చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0447 బఠానీ మోల్డ్ వ్యాధిని నియంత్రించడానికి కారథేన్ (0.1 శాతం) లేదా సల్ఫెక్స్ (0.3 శాతం) మిశ్రమాన్ని చల్లి, ఇండోఫిల్ ఎం -450 0.2 శాతం మిశ్రం పిచికారీ చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0448 టీసీలో రౌండ్ మీల్ వ్యాధి వ్యాప్తి చెందితే మిథైల్ డయాటోన్ (10 మి.లీ / 10 లీటర్ల నీరు) లేదా మోనోక్రోడోఫోస్ (10 మి.లీ / 10 లీటర్ల నీరు) చల్లడం చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0449 పప్పుధాన్యాల పంటలలో కాయ తొలుచు వాదిని నియంత్రించడానికి డాల్ఫిన్ లేదా డిపెల్ (1 గ్రా / ఎల్) లేదా ఇండోసల్ఫాన్ లిక్విడ్ (1.2 మి.లీ / ఎల్ నీరు) చల్లడం చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0453 రైతు సోదరులారా.... మీరు మూల పంట వరి మాదిరి అదే పంట సాగుపై దృష్టి పెడితే, అప్పుడు ఒక ప్రాంతానికి దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0454 సమాంతర వ్యవసాయాన్ని అవలంబించడం ద్వారా ఎకరానికి ఈ క్రింది దిగుబడిని చాలా తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0458 పారా వ్యవసాయానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. అవి, ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0460 1-అంకురోత్పత్తి సమయంలో పొలంలో నీరు నిలిచి ఉండకూడదు. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0461 నీరు నిలిచి ఉండడం వల్ల విత్తనాలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0462 అందువల్ల, నీటి పారుదల యొక్క సరైన ఏర్పాటును నిర్వహించాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0464 2- విత్తనాలు విత్తే సమయంలో పంట రకం మరియు నేల రకంపై దృష్టి పెట్టాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0466 3-మూల పంటను విత్తే సమయంలో సమాంతర-సాగుకు కూడా ప్రణాళిక రూపొందించాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0468 4-మూల పంట మీడియం-వ్యవధి మెరుగైన రకంగా ఉండాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0470 5-సమాంతర పంటను సంరక్షించేటప్పుడు మూల పంటను చాలా జాగ్రత్తగా పండించాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0472 6-గ్రామ్, ఖేసరి వంటి సమాంతర పంటల శాఖలను విచ్ఛిన్నం చేయాలి. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0474 సమాంతర వ్యవసాయం నుండి ప్రయోజనాలు ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0476 సమాంతర వ్యవసాయం కింది ప్రయోజనాలను కలిగి ఉంది- ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0478 1- సమాంతర వ్యవసాయం ఇతర ద్వంద్వ వ్యవసాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడిన చవకైన వ్యవసాయ విధానం. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0480 2- ఈ వ్యవసాయ పద్ధతి కారణంగా పొలంలో ఉన్న తేమ పూర్తిగా ఉపయోగించబడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0482 3- పప్పుధాన్యాలు మరియు నూనె గింజల తగ్గిన వ్యయం అదనపు దిగుబడిని ఇస్తుంది. అనగా ఎక్కువ లాభం లభిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0484 4- పప్పుధాన్యాల కింద అంతర్గత పప్పుధాన్యాల పంటల సాగు నేలలో నత్రజని పరిమాణాన్ని పెంచుతుంది. దీని కారణంగా రైతు ఇతర తదుపరి పంటల సాగులో తక్కువ పరిమాణంలో నత్రజని ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0486 5- నూనెగింజల పంటల నుండి క్యూటికల్ రూపంలో సేంద్రియ ఎరువు లభిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link_5-10-translation-hin2tel_0488 6- సమాంతర వ్యవసాయం యొక్క అతిపెద్ద లక్షణం ఏమిటంటే, రబీ సీజన్లో తడిసిన క్షేత్రాన్ని సరిగ్గా ఉపయోగించడం.