ID SENT ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0001 4. పదార్థం యొక్క కొలత ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0003 - రసాయనిక సంయోగ యొక్క నియమాలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0005 అణువు ద్రవ్యరాశి, మోల్ యొక్క భావన ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0007 పరమాణువు-ఆకారం, ద్రవ్యరాశి, సంయోజకత ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0009 - ప్రాతిపదికలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0013 1. డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతం ఏమిటి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0015 2. సంయోగ లేదా సమ్మేళన పదార్థాలు ఎలా ఏర్పడుతాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0017 3. ఉప్పు, కాల్చిన సున్నం, నీరు, సున్నం, సున్నపురాయి యొక్క అణు సూత్రాలు (ఫార్ములాలు) ఏవి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0019 మూలకాల రసాయనిక సంయోగం వలన సమ్మేళనాలు ఏర్పడతాయి, అని మనం గత తరగతిలో చదివాము. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0020 వేర్వేరు మూలకాల పరమాణువులు ఒకదానికొకటి కలిసి సంయోగ పదార్థాల అణువులు ఏర్పడుతాయి అనునది డాల్టన్ పరమాణు సిద్ధాంతములోని ఒక ముఖ్యమైన సూత్రం అని కూడా మనం నేర్చుకున్నాం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0022 రసాయనిక సంయోగ నియమాలు (Laws of Chemical Combination) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0024 రసాయనిక మార్పు జరిగినపుడు పదార్థాల సంఘటనం మారుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0025 దీనికి సంబంధిచిన ప్రాథమిక ప్రయోగం 18 వ మరియు 19 వ శతాబ్దంలోని శాస్త్రవేత్తలు చేశారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0026 ఈ ప్రయోగం చేసినపుడు వాళ్ళు ఉపయోగించిన పదార్థాలు మరియు తయారైన పదార్థాలను ఖచ్చితమైన కొలతలు చేశారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0027 డాల్టన్, థామ్సన్ మరియు రూథర్‌ఫోర్డ్ అను శాస్త్రవేత్తలు, పదార్థాలు మరియు అణువుల నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా రసాయన సంయోగం యొక్క నియమాన్ని కనుగొన్నారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0028 డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతం మరియు రసాయనిక సంయోగం యొక్క నియమాలు ఆధారంగా శాస్త్రజ్ఞులు వివిధ సంయోగ పదార్థాల యొక్క అణు ఫార్ములాలు రాశారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0029 మనకు తెలసిన అణుఫార్ములాల ఆధారంగా రసాయనిక సంయోగం యొక్క నియమాలను మనం ఇక్కడ పరీక్షించి, చూద్దాం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0033 పరికరాలు : శంఖాకార పాత్ర, పరీక్షనాళికలు, త్రాసు మొదలగునవి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0035 రసాయన పదార్థాలు : కాల్షియం క్లోరైడ్ (CaCl_2), సోడియం సల్ఫేట్ (Na_2SO_4), కాల్షియం ఆక్సైడ్ (CaO), నీరు (H_2O) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0037 (పటము 4.1 చూడండి.) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0039 కృత్యము 1 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0041 ఒక పెద్ద శంఖాకార పాత్రలో 56 గ్రాముల కాల్షియం ఆక్సైడ్‌ను తీసుకోండి మరియు దానిలో 18 గ్రాముల నీరు పోయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0043 ఏమి జరుగునో చూడండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0045 ఏర్పడిన పదార్థాల ద్రవ్యరాశి (Mass) ని కొలవండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0047 ఏ సమానత్వం కనిపిస్తున్నివి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0048 ఒక అంచనా రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0050 కృత్యము 2 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0052 క్యాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని శంఖాకార పాత్రలో తీసుకోండి మరియు సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని పరీక్ష నాళికలోకి తీసుకోండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0054 పరీక్ష నాళికకు దారం కట్టి జాగ్రత్రగా దానిని శంఖాకార పాత్రలో వదలిపెట్టండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0056 రబ్బరు బిరడా పెట్టి శంఖాకార పాత్రలోకి గాలిపోకుండా చూడండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0058 త్రాసుతో శంఖాకారపాత్ర ద్రవ్యరాశిని కొలవండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0060 ఇప్పుడు శంఖాకార పాత్రను వంచి పరీక్ష నాళికలోని ద్రావణాన్ని శంఖాకార పాత్రలోని ద్రావణములోకి వంపండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0062 ఇప్పుడు మరల శంఖాకార పాత్ర లోని ద్రవ్యరాశిని కొలవండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0063 మీకు ఎలాంటి మార్పు కన్పించింది? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0064 ద్రవ్యరాశిలో ఏమైనా మార్పు జరిగిందా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0068 కాల్షియం క్లోరైడ్ (CaCl_2) యొక్క ద్రావణం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0070 NaCl ద్రావణంలోని CaSO_4 యొక్క తెల్లని అవక్షేపం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0072 సోడియం సల్ఫేట్ (Na_2SO_4) యొక్క ద్రావణం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0074 4.1 రసాయనిక సంయోగ యొక్క నియమాల పరీక్ష ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0076 ద్రవ్యనిత్యత్వ నియమం(Law of Conservation of Matter) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0078 పై కృత్యంలో రసాయనికచర్యకు ముందు పదార్థాల ద్రవ్యరాశి, రసాయనికచర్య తర్వాత ఏర్పడిన పదార్థాల ద్రవ్యరాశి సమానంగా ఉన్నది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0079 1785 లో ఆన్త్‌త్వాన్ లావోసిఎర్ (Antoine Lavoisier) అను ఫ్రెంచ్ శాస్త్రవేత్త పరిశోధన ద్వారా 'రసాయనిక చర్య జరుగునపుడు పదార్థాల యొక్క ద్రవ్యరాశిలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండదు' అని అనుమితి తీశాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0080 రసాయనికచర్యలో పాల్గొన్న క్రియాజనకాల (Reactants) మొత్తం ద్రవ్యరాశి మరియు రసాయనిక చర్య ఏర్పడిన క్రియాజన్యాల (Products) మొత్తం ద్రవ్యరాశులు సమానంగా ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0081 దీనినే ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0083 స్థిర నిష్పత్తి నియమం (Law of Constant Proportion) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0085 ఫ్రెంచ్ శాస్త్రవేత్త జె. ఎల్ ఫ్రుస్ట్ (J. L. Proust) 1794 వ సంవత్సరంలో స్థిర నిష్పత్తి నియమాన్ని ప్రతిపాదించినాడు. “సంయోగ పదార్థాలలో వివధ నమూనాలలోని అంశీభూత మూలకాల భార నిష్పత్తి ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది.” ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0086 '' ఉదా. ఏదైన వనరు నుంచి లభించిన నీటిలోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0088 అదే మాదిరిగా, కార్బన్ డైఆక్సైడ్‌లో కార్బన్ మరియు ఆక్సిజన్ మూలకాల భారనిష్పత్తి 3 : 8 ఉంటుంది. అనగా 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ లో 12 గ్రాముల కార్బన్ మరియు 32 గ్రాముల ఆక్సిజన్ ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0090 ప్రౌస్ట్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0092 లెవోజిఎ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0096 ఆంటోయిన్ లెవోజిఎ (1743 నుండి 1794) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0098 ఇతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0099 అతన్ని ఆధునిక రసాయనిక శాస్త్ర పితామహుడు అని అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0100 రసాయన శాస్త్రంతో పాటు జీవశాస్త్రం మరియు అర్థశాస్త్రం వంటి రంగాలలో కూడా విశేష కృషి చేశాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0102 1. ఆక్సిజన్ ని ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0105 2. దహనంలో పదార్థాము ఆక్సిజన్‌తో సంయోగం చెందునని నిరూపించాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0106 -1772 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0108 3. రసాయనిక ప్రయోగంలో క్రియాజనకాల మరియు క్రయాజన్యాల యొక్క ఖచ్చితమైన ద్రవ్యరాశిని కొలిచే పద్ధతిని మొదటిసారి ఉపయోగించాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0110 4. నీరు అనేది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌ల నుండి తయారు అగునని పరిశోధించినాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0112 5. రసాయనిక చర్యలో ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందని, మొదట ఈ నియమాన్ని ప్రతిపాదించాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0114 6. సంయోగ పదార్థాలకు సరైన పేర్లు పెట్టినాడు. ఉదా :- ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0117 7. 1789 లో Elementary Treatise on Chemistry అను ఆధునిక రసాయనశాస్త్రం యొక్క మొదటి గ్రంథం రాసినాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0121 స్థిర నిష్పత్తి నియమం యొక్క నిరూపణ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0123 అనేక సంయోగ పదార్థాలను వివిధ పద్ధతులలో తయారు చేయవచ్చును. ఉదా: ద్వారా కాపర్ ఆక్సైడ్ CuO ను కాపర్ కార్బోనేట్ (CuCO_3) వియోగం ద్వారా లేదా కాపర్ నైట్రేట్ Cu(NO_3)_2 వియోగం ద్వారా తయారు చేయవచ్కాచు. ఈ విధంగా CuO సంయోగ పదార్థపు రెండు నమూనాలు లభించాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0124 ఈ రెండు నమూనాల నుండి ప్రతి 8 గ్రాముల కాపర్ ఆక్సైడ్ తీసుకొని దానిని స్వతంత్రంగా హైడ్రోజన్ వాయువుతో రసాయనిక చర్య జరిపితే రెండింటి నుంచి ఒక్కోటి 6.4 గ్రాముల రాగి మరియు 1.8 గ్రాముల నీరు లభించింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0125 దీనిని బట్టి స్థిర నిష్పత్తి నియమం ఎలా నిరూపించబడిందో చూద్దాం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0127 కాపర్ ఆక్సైడు హైడ్రోజనుతో రయనిక చర్య ద్వారా నీరు మరియు రాగి అను రెండు పదార్థాలు తయారవుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0128 అందులో నీరు (H_2O) సంయోగ పదార్థములో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క మూలకాలు 1:8 భార నిష్పత్తిలో ఉంటాయని మనకు ముందే తెలుసు. అనగా 9 గ్రాముల నీటిలో 8 గ్రాముల ఆక్సిజన్ ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0129 కావున 1.8 గ్రాముల నీటిలో 8/9 x 1.8 = 1.6 గ్రాముల ఆక్సిజన్ ఉంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0130 ఈ ఆక్సిజను 8 గ్రాములు కాపర్ ఆక్సైడు నుండి వచ్చింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0131 అనగా కాపర్ ఆక్సైడు రెండు నమూనాలలోని ప్రతి 8 గ్రాముల రాశిలో 6.4 గ్రాముల కాపర్ మరియు 1.6 గాముల ఆక్సిజన్ ఉంది. అలాగే దాని లోని Cu మరియు O ల భారనిష్పత్తి 6.4 : 1.6 అనగా 4:1. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0132 అనగా రెండు వేరువేరు పదార్థపు నమూనాలలో మూలకాల ద్రవ్యరాశి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుందని ప్రయోగం ద్వారా తెలుస్తుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0134 ఇప్పడు కాపర్ ఆక్సైడు (CuO) అణువు సూత్రాన్ని బట్టి అంశీభూత మూలకాల యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి ఏమిటి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0136 అందుకుగాను మూలకాల పరమాణువు ద్రవ్యరాశి ఉపయోగించాల్సి ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0137 Cu మరియు O ల పరమాణువు ద్రవ్యరాశులు వరుసగా 63.5 మరియు 16 ఉన్నాయి. అనగా CuO అణువులో Cu మరియు O అంశీభూత మూలకాల భార నిష్పత్తి 63.5 : 16 అనగా 3.968 : 1 అనగా సుమారు 4:1 ఉంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0139 ప్రయోగం ద్వారా పొందిన మూలక మూలకాల ద్రవ్యరాశి, ఫార్ములాను బట్టి కనుగొన్న నిష్పత్తికి సమానం. అనగా స్థిర నిష్పత్తి నియమం పరీక్షించబడింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0141 పరమాణువు (Atom) : పరిమాణం, ద్రవ్యరాశి, సంయోజకత (Size, Mass and Valency) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0145 1. పరమాణువునకు అంతర్గత నిర్మాణం ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0146 ఇది ఏ ప్రయోగం ద్వారా తెలిసింది? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0147 ఎప్పుడు? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0149 2. పరమాణువులోని రెండు భాగాలేవి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0150 అవి వేటితో తయారు చేయబడ్డాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0152 మనం కిందటి తరగతిలో చూశాం. పరమాణువు మధ్యభాగంలో కేంద్రకం ఉంటుంది మరియు కేంద్రకం బాహ్య భాగంలో తిరిగే ఎలక్ట్రానులు ఋణావేశాన్ని కల్గిన మూలకణాలు గా ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0153 కేంద్రకంలో ధనావేశ ప్రోటాన్లు మరియు ఆవేశంలేని న్యూట్రాన్ మూలకణాలు ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0155 పరమాణువుల ఘనపరిమాణాన్ని దాని వ్యాసార్థాన్ని బట్టి నిర్ణయిస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0156 స్వతంత్ర పరమాణువులో పరమాణువు కేంద్రకం మరియు బాహ్య కక్ష్య మధ్యగల దూరాన్ని పరమాణువు వ్యాసార్థము అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0157 పరమాణువు వ్యాసార్థాన్ని నానో మీటర్లలో తెలుపుతారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0159 1/10^9m = 1nm ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0161 1m = 109 nm. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0163 పరమాణువు సుమారు పరిమాణం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0165 పరమాణువు యొక్క వ్యాసార్థం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0168 10^- 10 | హైడ్రోజన్ పరమాణువు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0170 10^- 9 | నీటి అణువు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0172 10^- 8 | హిమోగ్లోబిన్ అణువు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0174 4.2 ఇరీడియం పరమాణువు యొక్క ప్రతిబింబం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0178 పరమాణువులు అతిసూక్ష్మంగా ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0179 ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని, ఫీల్డ్ అయాన్ సూక్ష్మదర్శిని, స్కానింగ్ టనెలింగ్ సూక్ష్మదర్శిని వంటి అత్యాధునిక సాధనాలలో పరమాణువుల యొక్క అతిపెద్ద చిత్రాలను చూపించే సామర్థ్యము ఉంటుంది. పటం 4.2 లో అయాన్ సూక్ష్మదర్శిని సహాయంతో లభించిన పరమాణులు ప్రతిబింబాలను చూడండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0181 పరమాణువుల పరిమాణం వాటిలో ఉండే ఎలక్ట్రాన్ కక్ష్యల సంఖ్యలపై ఆధారపడును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0182 కక్ష్యల సంఖ్య ఎంత ఎక్కువవుంటే అంతపెద్ద ఘనపరిమాణం ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0183 ఉదా:- సోడియం (Na) పరమాణువు కంటే పొటాషియం (K) పరమాణువు పెద్దగా వుండును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0184 ఒకవేళ రెండు పరమాణువుల బాహ్యకక్ష్య ఒకటే అయితే దాని బయటి కక్ష్యలో ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న అణువు యొక్క పరిమాణం దాని బయటి కక్ష్యలో తక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న అణువు కంటే చిన్నదిగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0185 Na కంటే Mg పరమాణువు చిన్నగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0187 పరమాణువు యొక్క ద్రవ్యరాశి (Mass of Atom) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0189 పరమాణువు యొక్క ద్రవ్యరాశి దాని కేంద్రకములో కేంద్రీకృతం కావడం వలన దానిలో ప్రోటాన్ల (p) మరియు న్యూట్రాన్ల (n) కారణంగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0190 పరమాణువు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసియున్న సంఖ్యను పరమాణువు ద్రవ్యరాశి సంఖ్య (Atomic Mass Number) అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0191 ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి పరమాణువు కేంద్రకంలోని మూలకణాలు (Nucleons) అని అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0193 పరమాణువులు అతి సూక్ష్మంగా ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0194 మరి వాటి ద్రవ్యరాశిని ఎలా నిర్ణయించాలి? ఈ ప్రశ్న శాస్త్రజ్ఞులకు సవాలుగా మారింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0195 19వ శతాబ్దంలోని శాస్త్రజ్ఞులు పరమాణువు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలవడం సాధ్యం కాని పరిస్థితిలో 'పరమాణువు సాపేక్ష ద్రవ్యరాశి' అనే సంకల్పనను ముందుకు తీసుకువచ్చారు. పరమాణువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశిని కొలవడం కోసం ఒక సందర్భ పరమాణువు అవసరపడింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0196 హైడ్రోజన్ పరమాణువు అన్నింటికన్న చిన్నది కావడంవలన పూర్వకాలంలో హైడ్రోజన్ ఎన్నిక 'సందర్భపు పరమాణువు' గా అయినది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0197 దాని కేంద్రకంలో కేవలం ఒక ప్రోటాన్ ఉంటుంది. ఈ విధంగా హైడ్రోజన్ పరమాణువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశి ఒకటి (1) అని స్వీకరించినారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0198 దాని వల్ల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి యొక్క విలువ పరమాణువు ద్రవ్యరాశి అంత (A) అయింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0200 హైడ్రోజన్ యొక్క సాపేక్ష పరమాణువు ద్రవ్యరాశి ఒకటి (1) అని తెలిపినచో నైట్రోజన్ ద్రవ్యరాశి ఎంతని నిర్ణయిస్తారు? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0202 నైట్రోజన్ ఒక పరమాణువు ద్రవ్యరాశి హైడ్రోజన్ యొక్క ఒక పరమాణువుకు పదునాలుగు (14) రెట్లు ఉంటుంది కాబట్టి నైట్రోజన్ పరమాణువు సాపేక్ష ద్రవ్యరాశి 14 అవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0203 ఈ విధంగా వివిధ మూలకాల సాపేక్ష ద్రవ్యరాశులను కనుగొన్నారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0204 ఈ కొలమానములో అనేక మూలకాల సాపేక్ష ద్రవ్యరాశులు దశాంశాలలో వచ్చాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0205 అందువల్ల కాలానుగుణంగా ఇతర కొన్ని పరమాణువులను సందర్భ పరమాణువులుగా ఎన్నుకొన్నారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0206 చివరకు 1961 లో కార్బన్ పరమాణువును 'సందర్భ పరమాణువు' గా ఎన్నుకొన్నారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0207 ఈ పద్ధతిలో కార్బన్ యొక్క ఒక పరమాణువు సాపేక్ష ద్రవ్యరాశి 12 గా స్వీకరించారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0208 కార్బన్ పరమాణువుతో పోల్చినచో హైడ్రోజన్ ఒక పరమాణువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశి 12x1/12 అనగా 1 అవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0209 పరమాణువుల సాపేక్ష ద్రవ్యరాశుల పట్టి మీద ఒక ప్రోటాన్ మరియు ఒక న్యూట్రాన్ ద్రవ్యరాశి సుమారుగా ఒకటి ఉండును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0213 కొన్ని మూలకాలు మరియు వాటి సాపేక్ష పరమాణువు ద్రవ్యరాశులు కింది పట్టికలో ఇవ్వబడినవి. కొన్ని మూలకాల పరమాణువు ద్రవ్యరాశులను మీరు శోధించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0215 మూలకం | పరమాణువు ద్రవ్యరాశి ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0217 హైడ్రోజన్ | 1 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0219 హీలియం | 4 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0221 లిథియం | 7 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0223 బెరీలియం | 9 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0225 బోరాన్ | 11 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0227 కార్బన్ | 12 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0229 నైట్రోజన్ | 14 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0233 ఆక్సిజన్ | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0235 ఫ్లోరిన్ | 19 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0237 నియాన్ | 20 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0239 సోడియం | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0241 మెగ్నీషియం | 24 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0243 అల్యూమినియం | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0245 సిలికాన్ | 28 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0249 ఫాస్ఫరస్ | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0251 సల్ఫర్ | 32 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0253 క్లోరిన్ | 35.5 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0255 ఆర్గాన్ | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0257 పొటాషియం | - ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0259 కాల్షియం | 40 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0261 నేటి కాలంలో పరమాణు ద్రవ్యరాశిని ప్రత్యక్షంగా కొలుచుటకు ఖచ్చితమైన ఆధునిక పద్ధతి అభివృద్ధి చెందింది. అందువల్ల పరమాణు ద్రవ్యరాశి కొరకు సాపేక్ష ద్రవ్యరాశికి బదులు ఏకీకృత ద్రవ్యరాశి (Unified Mass) ప్రమాణాన్ని స్వీకరించారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0262 ఈ ప్రమాణాన్ని 'డాల్టన్' అని అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0263 దీనిని u గుర్తుతో వాడుతారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0265 1u = 1.66053904 x 10^{-27} kg ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0267 మూలకాల రసాయనిక సంకేతాలు (Chemical symbols of Elements) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0271 1. రసాయన శాస్త్రంలో ఏదైనా మూలకాన్ని ఎలా చూపిస్తారు? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0273 2. మీకు తెలిసిన మూలకాల కొన్ని సంకేతాలను రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0275 3. అంటిమొని, ఇనుము, బంగారం, వెండి, పాదరసం, సీసము, సోడియంల సంకేతాలను రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0277 డాల్టన్ మూలకాలకు సంకేతాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన చిహ్నాలు ఉపయోగించాడు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0278 హైడ్రోజన్ కొరకు € రాగి కొరకు ©. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0280 ఈ రోజు మనం IUPAC (International Union of Pure and Applied Chemistry) నిర్థారించిన సంకేతాలను ఉపయోగిస్తాం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0281 ఇవి అధికారిక పేర్లు మరియు సంకేతాలు కావున ప్రపంచమంతట ఉపయోగిస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0282 ప్రస్తుత రసాయనిక సంకేతాల పద్ధతి బర్జీలియస్ కనుగొన్న పద్ధతిపై ఆధారపడి ఉన్నది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0283 దాన్నిబట్టి మూలకాల సంకేతాలు వాటి పేరులోని మొదటి అక్షరం/ మొదటి మరియు రెండవ అక్షరం/ ఇతర ప్రత్యేక అక్షరాలుంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0284 రెండు అక్షరాలలో మొదటి అక్షరం పెద్దగా (Capital), రెండవ అక్షరం చిన్నగా (Small) రాస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0286 మూలకాల మరియు సంయోగపదార్థాల అణువులు (Molecules of Elements and Compounds) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0288 కొన్ని మూలకాల పరమాణువులు స్పేచ్ఛగా ఉంటాయి. ఉదాహరణకు హీలియం, నియాన్ అనగా ఈ మూలకాలు ఏకపరమాణు- అణువు స్థితిలో ఉండును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0289 కొన్ని సందర్భాలలో మూలకాలలోని రెండు లేక అధిక పరమాణువుల సంయోగం వలన వాటి మూలకాల అణువులు ఏర్పడుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0290 ఇటువంటి మూలకాలు బహు-పరమాణు-అణువు స్థితిలో ఉంటాయి. ఉదాహరణకు ఆక్సిజన్, నైట్రోజన్ మూలకాలు ద్వి-పరమాణు-అణువు స్థితిలో O2, N2 అను విధముగా ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0291 వేర్వేరు మూలకాల పరమాణువులు ఒక దానితో ఒకటి సంయోగంచెంది సంయోగపదార్థపు అణువులు ఏర్పడుతాయి. అనగా మూలకాలలోని రసాయనిక ఆకర్షణవల్ల సంయోగ పదార్థాలు ఏర్పడుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0293 జాబితా చేసి చర్చించండి ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0295 ఏక-పరమాణు-అణువు మరియు ద్వి-పరమాణు-అణువు స్థితిలో మూలకాల జాబిత తయారు చేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0297 అణు ద్రవ్యరాశి మరియు మోల్ భావన (Molecular Mass and Mole Concept) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0301 ఒక పదార్థం యొక్క అణు ద్రవ్యరాశి అంటే దాని ఒక అణువులోని ఉన్న అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తం అని అర్థం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0302 పరమాణువు ద్రవ్యరాశి లాగే అణువు ద్రవ్యరాశిని కూడా డాల్టన్ (u) ప్రమాణములోనే సూచిస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0304 H_2O యొక్క అణువు ద్రవ్యరాశిని ఎలా కనుగొంటారు? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0306 అణువు | అంశీభూత మూలకం | పరమాణు ద్రవ్యరాశి u | అణువులోని పరమాణువుల సంఖ్య| పరమాణు ద్రవ్యరాశి × పరమాణువుల సంఖ్య | అంశీభూత మూలకాల ద్రవ్యరాశి u | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0308 H_2O | హైడ్రోజన్ | 1 | 2 |1×2 | 2 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0310 H_2O | ఆక్సిజన్ | 16 |1 |16×1 | 16 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0312 అణుద్రవ్యరాశి = అంశీభూత పరమాణు ద్రవ్యరాశి మొత్తం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0314 (H_2O యొక్క అణుద్రవ్యరాశి) = (H యొక్క పరమాణు ద్రవ్యరాశి) x 2 + (O యొక్క పరమాణు ద్రవ్యరాశి) X1 | అణుద్రవ్యరాశి 18 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0320 కింద కొన్ని మూలకాల అణుద్రవ్యరాశులను డాల్టన్‌లు ఇవ్వడం జరిగింది మరియు కొన్ని సంయోగ పదార్థాల అణుఫార్ములాలు ఇవ్వడమైనది. ఆ సంయోగ పదార్థాల అణుద్రవ్యరాశులను కనుగొనండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0322 పరమాణు ద్రవ్యరాశి-H(1), O(16), N(14), C(12),K (39), S(32) Ca(40), Na(23), Cl(35.5), Mg(24), Al(27) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0324 అణుఫార్ములాలు- NaCl, MgCl_2, KNO_3, H_2O_2, AlCl_3, Ca(OH)_2, MgO, H_2SO_4, HNO_3, NaOH ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0326 మోల్ (Mole) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0330 1. త్రాసుతో కందిపప్పు, మైసూరుపప్పు, శనగపప్పులలో ధాన్యపు ద్రవ్యరాశిని కొలవండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0331 ఏమి అనుభవం వచ్చింది? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0333 2. కంది, మైసూరు, శనగ పప్పులలో ప్రతి దాన్ని 10 గ్రాముల ద్రవ్యరాశిని కొలచి ధాన్యం సంఖ్య లెక్కించండి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0334 అవి అన్నియు ఒకేవిధంగా వచ్చినవా? వేర్వేరుగనా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0336 3. కాగితం మీద రేఖా చిత్రం గీసి, రంగులు వేయడానికి ప్రతి గీత మీద క్రమంగా కంది, మైసూరు, శనగ అను విధంగా పప్పులను పెట్టండి/ అతికించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0337 మూడు రకాల పప్పు ధాన్యాలు సమాన సంఖ్యలో పెట్టాలి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0338 పూర్తి చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత, అర్హార్ పప్పు, మసూర్ పప్పు మరియు గ్రామ పప్పులలో ఎన్ని గ్రాములు ఉన్నాయో తెలుసుకోండి మరియు ప్రతి పప్పు యొక్క ధాన్యాల సంఖ్యను డజనులో కనుగొనండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0340 4. సమాన సంఖ్యలో పప్పుల ద్రవ్యరాశులు మరియు సమాన ద్రవ్యరాశులలోని పప్పుల సంఖ్య ఈ విషయంగా మీకు ఏ అనుమితి దొరికింది? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0344 ఒక ఎకరం భూమిలో విత్తనాలు చల్లుటకు గోధుమలు, జొన్నలు మరియు సజ్జలు ఎన్ని అవసరమగును? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0345 ఈ ద్రవ్యరాశులలో ఆయా ధాన్యాల సంఖ్యతో ఏదైనా సంబంధాన్ని కలుపవచ్చా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0349 1. త్రాసును ఉపయోగించి ఏదైనా పదార్థంలోని ఒక అణువు బరువు తూచగలమా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0351 2. వేర్వేరు పదార్థాల సమాన ద్రవ్యరాశిగల కుప్పలో ఆ పదార్థాల అణువుల సంఖ్య సమానంగా ఉంటుందా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0353 3. వేర్వేరు పదార్థాల అణువులను సమాన సంఖ్యలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయా పదార్థాల సమాన ద్రవ్యరాశిగల కుప్పను తీసుకుంటే సరేనా? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0355 మూలకాలు లేక సంయోగపదార్థాలు రసాయనిక చర్యలో పాల్గొన్నప్పుడు వాటి పరమాణువులు మరియు అణువుల మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. కావున వాటి పరమాణువుల-అణువుల సంఖ్య తెలిసివుండాలి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0356 కాని రసాయనిక చర్య జరుగుచున్నప్పుడు పరమాణువుల-అణువుల సంఖ్య లెక్కించడం కంటే చేతితో ఇలా కుప్పను కొలవడం సులభంగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0357 దీని కొరకు 'మోల్' భావన ఉపయోగపడుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0359 మోల్ అనునది పదార్థపు ఎటువంటి కుప్ప అంటే, దాని గ్రాములలోని ద్రవ్యరాశి ఆ పదార్థపు డాల్టన్‌లలోని అణుద్రవ్యరాశి విలువ అంతే ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0360 ఆక్సిజన్ అణుద్రవ్యరాశి 32 ఉంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0361 32 గ్రాముల ఆక్సిజన్ అంటే 1 మోల్ ఆక్సిజన్. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0362 నీటి అణుద్రవ్యరాశి 18 ఉంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0363 అందువల్ల 18 గ్రాముల నీరు అంటే 1 మోల్ నీరు అని అర్థం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0365 సంయోగపదార్థపు 1 మోల్ అనగా సంయోగ పదార్థాల అణుద్రవ్యరాశి అంత విలువగల గ్రాములలోని ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0367 ద్రవ్యరాశి అని అర్థం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0368 మోల్ (mol) అనునది SI ప్రమాణం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0370 పదార్థం యొక్క మోల్ సంఖ్య (n) = గ్రాములలో పదార్థపు ద్రవ్యరాశి/ పదార్థపు అణుద్రవ్యరాశి ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0374 అవగాడ్రో సంఖ్య (Avogadro's number) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0376 ఏదైనా పదార్థపు ఒక మోల్ కుప్పలో అణువుల సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0377 ఇటాలియన్ శాస్త్రవేత్త అవగాడ్రో ఈ విషయంగా మూలాధార పరిశోధనలు చేశాడు. అందువల్ల ఈ సంఖ్యను 'అవగాడ్రో సంఖ్య' అంటారు మరియు దీనిని N_A అక్షరంతో చూపిస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0378 తర్వాత శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా అవగాడ్రో సంఖ్య విలువ 6.022 x 10^23 ఇంత అని నిరూపించినారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0379 ఏదేని పదార్థం యొక్క ఒక మోల్ అంటే 6.022 x 10^23 అణువులు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0380 ఉదా: 1 డజను అంటే 12, ఒక శతకం అంటే 100, ఒక గ్రోస్ అంటే 144 అలాగే 1 మోల్ అంటే 6.022 x 10^23. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0381 ఉదాహరణకు 1 మోల్ నీరు అనగా 18 గ్రాముల నీరు తీసుకుంటే ఆ నీటిలో 6.022 x 10 23 అణువులు ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0383 66 గ్రాముల CO_2 లో ఎన్ని అణువులు ఉంటాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0385 పద్ధతి : CO_2 యొక్క అణుద్రవ్యరాశి 44 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0387 CO_2 లోని మోల్‌ల సంఖ్య (n) = CO_2 యొక్క గ్రాములలోని ద్రవ్యరాశి/ CO_2 యొక్క గ్రాములలోని అణుద్రవ్యరాశి =66/44 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0389 ∴ n = 1.5 మోల్ (mol) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0391 ∴ 1 మోల్ CO_2 లో 6.022 x10^23 అణువులు ఉండును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0393 ∴ 1.5 మోల్ CO_2 లో 1.5 x 6.022x10^23 అణువులు = 9.033 x 10^23 అణువులు ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0395 1 డజన్ అరటిపండ్లు అంటే 12 అరటిపండ్లు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0397 144 పుస్తకాలు అయితే 1 గ్రోస్ పుస్తకాలు అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0399 1 మోల్ ఉప్పు = 6.022 x 10^23 అణువులు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0401 1 మోల్ నీరు = 6.022 x 10^23 అణువులు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0403 4.3 ఒక మోల్ (అవగాడ్రో సంఖ్య) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0407 1. 36 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0409 2. 49 గ్రాముల H_2SO_4 లో H_2SO_4 యొక్క ఎన్ని అణువులు ఉంటాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0413 1. ఏదైనా పదార్థము యొక్క ఇచ్చిన కుప్పలో అణువుల సంఖ్య ఆ పదార్థం యొక్క అణుద్రవ్యరాశిపై ఆధారపడును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0415 2. వేర్వేరు పదార్థాల యొక్క సమాన ద్రవ్యరాశి గల కుప్పలో అణువుల సంఖ్య వేర్వేరుగా ఉండును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0417 3. వేర్వేరు పదార్థాల 1 మోల్ కుప్పలో గ్రాములలోని ద్రవ్యరాశి వేర్వేరుగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0421 సంయోజకత (Valency) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0425 1. H_2, HCl, H_2O మరియు NaCl ల అణుఫార్ములాల H, Cl, O మరియు Na నుంచి మూలకాల సంయోజకతలను నిర్థారించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0427 2. NaCl, MgCl_2 సంయోగ పదార్థాలలో ఏరకపు రసాయనిక బంధాలున్నాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0429 మూలకాల యొక్క సంయోగం చెందే సామర్థ్యాన్ని సంయోజకత అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0430 మూలకాల యొక్క సంయోజకత ను ప్రత్యేక సంఖ్యలలో ప్రదర్శిస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0431 ఈ సంఖ్య అనగా ఒక మూలకము యొక్క ఒక పరమాణువు ఇతర పరమాణువుతో ఏర్పరిచే రసాయన బంధాల సంఖ్య అగును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0432 18 వ మరియు 19 వ శతాబ్దాలలో మూలకాల యొక్క సంయోజకతను అర్థం చేసుకోవడానికి రసాయనిక సంయోగం యొక్క నియమాలను ఉపయోగించేవారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0433 20 వ శతాబ్దంలో మూలకాల సంయోజకత వాటి ఎలక్ట్రాన్ విన్యాసంతో గల సంబంధం దృష్టిలోకి వచ్చింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0435 సోడియం పరమాణువు (Na) ఎలక్ట్రాన్ విన్యాసం (2,8,1) =-1e^ సోడియం అయాన్ Na^+ (2,8) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0437 క్లోరిన్ పరమాణువు (Cl) ఎలక్ట్రాన్ విన్యాసం (2,8,7) =+1e^- క్లోరైడ్ అయాన్ Cl^- (2,8,8) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0439 Na^+ + Cl^- = NaCl (సోడియం క్లోరైడ్) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0441 సోడియం పరమాణువు ఒక ఎలెక్ట్రాన్ క్లోరిన్ పరమాణువునకు ఇచ్చుట వలన సోడియం ధన అయాన్‌గా తయారగును కావున సోడియం సంయోజకత 1 అగును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0442 కోరిన్ పరమాణువు ఒక ఎలెక్ట్రాన్ తీసుకొనుట వలన క్లోరిన్ ఋణ అయాన్ (క్లోరైడ్) తయారగును. కావున క్లోరిన్ సంయోజకత 1 అగును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0443 అయానులలో ప్రతి ఒక వ్యతిరేక ఆవేశాల మధ్యగల ఆకర్షణ వల్ల Na^+ మరియు Cl^- మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడి NaCI తయారవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0445 ఈ విధంగా సోడియం పరమాణువునకు ఒక ఎలెక్ట్రాన్ ఇచ్చే సామర్థ్యం మరియు క్లోరిన్ పరమాణువుకు ఒక ఎలెక్ట్రాన్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే సోడియం మరియు క్లోరిన్ రెండింటి సంయోజకత 1 అవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0447 అయానిక బంధాలు ఏర్పడుతున్నప్పుడు మూలకాల యొక్క పరమాణువులు ఎన్ని ఎలక్ట్రానులను ఇచ్చునో లేక తీసుకొనునో ఆ సంఖ్యను ఆ మూలకాల సంయోజకత అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0451 MgCl_2 మరియు Ca0 సంయోగ పదార్థాలు మూలకాల నుంచి ఎలా ఏర్పడుతాయి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0453 ఇచ్చిన లేక తీసుకునే ఎలక్ట్రానుల సంఖ్య ఎప్పటికి పూర్ణ సంఖ్యలై ఉంటాయి కావున సంయోజకత ఎప్పటికి పూర్ణాంకంగా ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0457 ధనావేశ అయాన్‌ల‌ను కేటయాన్ (ధన అయాన్) అంటారు. ఋణావేశ అయాన్‌ల‌ను ఆనయాన్ (ఋణ అయాన్) అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0458 ఉదా: MgCl_2 లో Mg^++, Cl^- ఈ విధంగా ధన మరియు ఋణ అయానులుంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0460 మూలకాల బాహ్య కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను సంయోజక ఎలక్ట్రాన్‌లు అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0462 సంస్థ యొక్క పనులు : జాతీయ రసాయన ప్రయోగశాల, పుణె (National Chemical Laboratory) రసాయనశాస్త్రం యొక్క వివిధ శాఖలలో పరిశోధన చేయుట, పరిశ్రమలలో సహకరించుట మరియు దేశ ప్రకృతి సహజ వనరులు లాభదాయక ఉపయోగం జరిగే దృష్టి కోణంతో క్రొత్త సాంకేతిక జ్ఞానాన్ని అభివృద్ధిచేయు ఉద్దేశ్యంతో CSIR సభ్యత్వంగల ప్రయోగశాల స్థాపన 1950 సం.లో జరిగింది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0463 జీవసాంకేతికశాస్త్రం, నానో సాంకేతికశాస్త్రం, క్యటలిసిస్, ఔషధాలు, పరికరాలు, వ్యవసాయ సంబంధ రసాయనాలు, మొక్కల కణజాల వర్థనము మరియు పాలిమర్ విజ్ఞానశాస్త్రం (Polymer Science) ఈ విధంగా వివిధ ఉపశాఖలలో పరిశోధన కార్యక్రమాలు ఈ ప్రయోగశాల ద్వారా నిర్వహించబడుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0467 క్రింది పట్టికలను పూర్తి చేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0469 మూలకం | పరమాణు సంఖ్య | ఎలక్ట్రాన్ విన్యాసం | సంయోజక ఎలక్ట్రాన్లు | సంయోజకత ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0471 హైడ్రోజన్ | 1 | 1 |1 | 1 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0473 హీలియం | 2 | 2 | 2 | 0 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0475 లిథియం | |2,1 | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0477 బెరీలియం | 4 | | | 2 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0479 బోరాన్ | 5 | 2,3 | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0481 కార్బన్ | | 2,4 | 4 | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0483 నైట్రోజన్ | 7 | | | 3 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0485 ఆక్సిజన్ | | 2,6 | 6 | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0487 ఫ్లోరిన్ | 9 | | 7 | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0489 నియాన్ | 10 | | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0491 సోడియం | |2,8,1 | 1 | 1 ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0493 మెగ్నీషియం | 12 | | 2 | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0495 అల్యూమినియం | 13 | 2,8,3 | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0497 సిలికాన్ | 14 | | 4 | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0499 పరివర్తన సంయోజకత ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0501 వేర్వేరు పరిస్థితులలో కొన్ని మూలకాల పరమాణువులు వేర్వేరు సంఖ్యలలో ఎలక్ట్రాన్‌లు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0503 ఇచ్చును లేదా తీసుకొనును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0504 ఇలాంటి సమయంలో మూలకాలు ఒకటి కంటే ఎక్కువ సంయోజకతను ప్రదర్శించును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0508 ఇనుము 2 మరియు 3 పరివర్తన సంయోజకతను ప్రదర్శించును. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0509 దానివల్ల క్లోరిన్‌తో FeCl_2 మరియు Fecl_3 ఇలా రెండు సంయోజకతలు ఏర్పడుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0511 పరివర్తన సంయోజకతను ప్రదర్శించే కొన్ని మూలకాలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0513 మూలకము | సంకేతం | సంయోజకత | అయాన్ | నామకరణం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0515 రాగి | Cu | 1 మరియు 2 | Cu^+ Cu^{2+} | క్యూప్రస్ క్యూప్రిక్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0517 పాదరసం | Hg | 1 మరియు 2 | Hg^+ Hg^{2+} | మెర్క్యురస్ మెర్క్యురిక్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0519 ఇనుము | Fe | 2 మరియు 3 | Fe^{2+} Fe^{3+} | ఫెర్రస్ ఫెర్రిక్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0523 1. పరివర్తన సంయోజకతగల మరికొన్ని మూలకాలను వెతకండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0525 2. పైన ఇచ్చిన పరివర్తన సంయోజకత గల మూలకాల సంయోగ పదార్థాలను వెతకండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0527 ప్రాతిపదికలు (Radicals) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0529 పట్టికను పూర్తి చేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0531 కింది పట్టికలోని సంయోగ పదార్థాల నుంచి లభించే కేటయాన్ మరియు ఆనయాన్‌లను రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0533 క్షారం | కేటయాన్ | ఆనయాన్ | ఆమ్లం | కేటయాన్ | ఆనయాన్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0535 NaOH | | | HCl | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0537 KOH | | | HBr | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0539 Ca(OH)_2 | | | HNO_3 | | ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0543 అయానిక బంధం గల సంయోగ పదార్థాలలో రెండు భాగాలుంటాయి. కేటయాన్ (ధనావేశ అయాన్) మరియు ఆనయాన్ (ఋణావేశ అయాన్). ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0544 ఈ భాగాలు రసాయనిక చర్యలలో పాల్గొంటాయి. అందువల్ల వాటిని 'ప్రాతిపదికలు' అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0545 కేటయాన్ ప్రాతిపదిక జత హైడ్రాక్సైడ్ ఆనయాన్ ప్రాతిపదికతో కలిస్తే వివిధ క్షారాలు తయారవుతాయి. ఉదా: NaOH, KOH. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0546 అందువల్ల కేటయాన్‌లను 'క్షార ధర్మ ప్రాతిపదికలు' అని కూడా అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0547 వివిధ క్షారాలలోని తేడాలు ఈ ప్రాతిపదికల ద్వారా స్పష్టమగుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0548 దీనికి వ్యతిరేకంగా ఆనయాన్ ప్రాతిపదిక జత హైడ్రోజన్ కేటయాన్ ప్రాతిపదికతో కలిస్తే వివిధ ఆమ్లాలు తయారగును. ఉదా: HCI, HBr. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0549 అందువల్ల ఆనయాన్లను ఆమ్లధర్మ ప్రాతిపదికలు అని కూడా అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0550 వివిధ ఆమ్లాలలోని తేడాలు ఈ ప్రాతిపదికల ద్వారా స్పష్టమగుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0554 కింది ప్రాతిపదికలలో క్షారధర్మ ప్రాతిపదికలు మరియు ఆమ్లధర్మ ప్రాతిపదికలను కనుగొనుము. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0556 Ag^+, Cu^{2+}, Cl^- , I^- , SO_4^{2-}, Fe^{3+}, Ca^{2+}, NO_3^- , S^{2-}, NH_4^+, K^+, MnO_4^- , Na^+ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0558 సాధారణంగా క్షారధర్మ ప్రాతిపదికలు లోహాల పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం వలన ఏర్పడుతాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0559 ఉదా: Na^+, Cu^{2+} కాని వీటికి మినహాయింపు ఉంది. NH_4^+। వలె ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0560 అదేవిధంగా ఆమ్లధర్మ ప్రాతిపదికలు సాధారణంగా అలోహాల పరమాణువులలో కలిసి తయారవుతాయి. ఉదా: Cl^- , S^{2-} లు. కాని వీటికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదా: MnO_4^- ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0564 కింది ప్రాతిపదికలను రెండు గ్రూపులుగా వర్గీకరించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0565 వాటిపై ఉపయోగించిన విద్యుత్ ఆవేశాల చిహ్నలకు బదులు వేరే గుర్తులను ఉపయోగించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0567 Ag^+, Mg^{2+}, Cl^- , SO_4^{2-}, Fe^{2+}, ClO_3^- , NH_4^+, Br^- , NO_3^- ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0569 ఒకే పరమాణువు గల ప్రాతిపదికలను సాధారణ ప్రాతిపదికలు అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0570 ఉదా: Na^+, Cu^+, Cl ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0572 ఒక ప్రాతిపదిక అనగా ఆవేశిత పరమాణువుల సమూహంగా ఉన్నపుడు ఆ ప్రాతిపదికను మిశ్రమ ప్రాతిపదిక అంటారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0573 ఉదా: SO_4^{2-}, NH_4^+ ప్రాతిపదికల మీద ఏ ఆవేశపు విలువ వుంటుందో అదే దాని సంయోజకత అవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0575 సంయోగపదార్థాల రసాయనిక ఫార్ములాలు-ఒక పునశ్చరణ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0577 అయానిక బంధాలతో ఏర్పడిన సంయోగపదార్థాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వాటి అణువులలో రెండు భాగాలుంటాయి మరియు అవి యేవనగా కేటయాన్ మరియు ఆనయాన్‌లు. అనగా క్షారధర్మ ప్రాతిపదికలు మరియు ఆమధర్మ ప్రాతిపదికలు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0578 ఈ రెండు భాగాలు వ్యతిరేక ఆవేశాలను కల్గియుంటాయి. వాటిలోని ఆకర్షణ బలాలే అయానిక బంధాలు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0579 అయానిక సంయోగపదార్థాల పేర్లలో రెండు పదాలు ఉంటాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0580 మొదటి పదము కేటయాన్ పేరు, రెండవ పదము ఆనయాన్ పేరు ఉంటుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0581 ఉదాహరణకు, సోడియం క్లోరైడ్ సంయోగపదార్థము యొక్క రసాయనిక ఫార్ములా రాసినప్పుడు కేటయాన్ సంకేతాన్ని ఎడమవైపు అయితే దాన్ని అంటుకొనే కుడివైపు ఆనయాన్ సంకేతం రాస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0583 అణుఫార్ములాలు రాయునపుడు అయాన్‌ల ఆవేశం చూపకున్న ఆయా అయాన్‌ల సంఖ్యా సంకేతము యొక్క కుడివైపు ప్రక్కకు కింద రాస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0584 మిశ్రమ ప్రాతిపదికల సంఖ్య 2 లేక ఎక్కువ ఉంటే ప్రాతిపదికల సంకేతం బ్రాకెట్లో రాసి, సంఖ్య బ్రాకెట్ బయట కుడివైపున కిందకు రాస్తారు. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0585 సంయోగ పదార్థాల అడ్డ గుణాకార పద్ధతిలో ఈ సంఖ్య దొరుకుట సులభమవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0587 ఉదా:- సోడియం సల్ఫేట్ సంయోగపదార్థం యొక్క రసాయనిక ఫార్ములా రాయుటకు గల సోపానాలు ప్రక్క పుటలో ఉన్నాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0589 సాంకేతిక సమాచార ప్రసారంతో జోడింపు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0591 పదార్థాల కొలతలు మరియు ఇతర సమాచార అధ్యయనానికి ప్రక్కన ఇవ్వబడిన సంకేత స్థలము యొక్క సహకారము తీసుకోండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0593 మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశి, అణుద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ విన్యాసం మరియు సంయోజకత విషయంగా స్ప్రెడ్‌షీట్ తయారుచేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0595 సంకేత స్థలం ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0597 www.organic.chemistry.org ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0599 www. masterorganicchemistry.com ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0601 www. rsc.org.learnchemistry ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0605 దశ 1: ప్రాతిపదికల సంకేతాలు వ్రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0606 (క్షారధర్మ ప్రాతిపదికలు ఎడమవైపు) ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0608 దశ 2 : ఆయా ప్రాతిపదికల క్రింద వాటి సంయోజకతలు వ్రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0610 దశ 3 : ప్రాతిపదికల సంఖ్య పొందటానికి బాణపుగుర్తుతో చూపిన విధంగా అడ్డ గుణకారము చేయుట. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0612 దశ 4 : సంయోగ పదార్థాల రసాయనిక ఫార్ములాలు వ్రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0614 వివిధ సంయోగ పదార్థాల అణు ఫార్ములాలు రాయడానికి వాటిలోని ప్రాతిపదికల యొక్క సంయోజకత గూర్చి తెలిసి ఉండుట అత్యవసరం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0615 క్రింది పట్టికలో ఎప్పటికి అవసరమయ్యే ప్రాతిపదికల పేర్లు, వాటి ఆవేశముతో పాటు సంకేతాలు ఇవ్వబడినవి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0621 అయాన్లు/ప్రాతిపదికల పట్టిక తో మరియు అడ్డ గుణకార పద్ధతిని ఉపయోగించి, కింది సంయోగపదార్థాల రసాయనిక ఫార్ములాలు తయారు చేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0623 కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సిల్వర్ క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం ఫాస్ఫేట్, క్యూప్రస్ బ్రోమైడ్, కాపర్ సల్ఫేట్, పొటాషియం నైట్రేట్, సోడియం డైక్రోమేట్. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0627 5. క్రింది ఇచ్చిన సంయోగపదార్థాల పేర్లు రాయండి మరియు అణు ద్రవ్యరాశిని తెలుసుకోండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0629 6. రెండు వేర్వేరు మార్గాలలో కాల్చిన సున్నం యొక్క 'మ' మరియు 'న' అను రెండు నమూనాలు లభించినవి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0630 వాటి సంఘటనం యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0632 'నమూనా మ' : ద్రవ్యరాశి 7 గ్రాములు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0634 ఆక్సిజన్ ద్రవ్యరాశి : 2 గ్రాములు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0636 కాల్షియం ద్రవ్యరాశి : 5 గ్రాములు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0638 'నమూనా న' : ద్రవ్యరాశి 1.4 గ్రాములు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0640 ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి : 0.4 గ్రాములు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0642 కాల్షియం యొక్క ద్రవ్యరాశి : 1 గ్రాము ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0644 దీన్ని బట్టి రసాయనిక సంయోగం యొక్క ఏ నియమం నిరూపించబడునో స్పష్టీకరించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0646 7. కింది కుప్పలలోని ఆయా పదార్థపు అణువుల సంఖ్యను కనుగొనండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0648 32 గ్రాముల ఆక్సిజన్. 90 గ్రాముల నీరు, 8.8 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్, 7.1 గ్రాముల క్లోరిన్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0650 8. కింది పదార్థాలలో 0.2 మోల్‌ పొందడానికి, ఎన్ని గ్రాముల కుప్ప తీసుకోవాల్సి వచ్చును? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0652 సోడియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0656 కాగితపుఅట్టల, చిన్న అయస్కాంత ముక్కలు మరియు ఆరల్డైట్లను ఉపయోగించి వివిధ ప్రాతిపదికల మోడల్స్ తయారు చేయుము మరియు వాటి నుంచి వివిధ సంయోగపదార్థాల అణువులను తయారుచేయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0660 అ. ధన అయాన్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0662 ఆ. ఉప్పు ప్రాతిపదికలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0664 ఇ. మిశ్రమ ప్రాతిపదికలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0666 ఈ. పరివర్తన సంయోజకత గల లోహాలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0668 ఉ. ద్వి-సంయోజకత ఆమ్లధర్మ ప్రాతిపదికలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0670 ఊ. త్రి-సంయోజకత క్షారధర్మ ప్రాతిపదికలు ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0672 2. కింది మూలకాలు మరియు వాటినుంచి ఏర్పడిన ప్రాతిపదికల సంకేతాలు రాసి, ప్రాతిపదికల యొక్క ఆవేశాన్ని చూపించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0674 పాదరసము, పొటాషియం, నైట్రోజన్, రాగి, కార్బన్, సల్ఫర్, క్లోరిన్, ఆక్సిజన్ ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0676 3. కింది సంయోగపదార్థాల రసాయనిక ఫార్ములాలు తయారుచేయు దశలను రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0678 సోడియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్, ఫెర్రిక్ ఫాస్పేట్, కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0680 4. కింది ప్రశ్నలకు స్పష్టంగా జవాబులను రాయండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0682 అ) సోడియం మూలకం ఏక సంయోజకత అవుతుంది. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0684 ఆ) M అనునది ద్వి సంయోజకతగల లోహం. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0685 సల్ఫేట్ మరియు ఫాస్ఫేట్ ప్రాతిపదికలతో పాటు అది తయారు చేసిన సంయోగ పదార్థాల యొక్క రసాయనిక ఫార్ములాలు శోధించే దశలను రాయుము. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0687 ఇ) పరమాణు ద్రవ్యరాశి కొరకు సందర్భ పరమాణువు యొక్క ఆవశ్యకతను స్పష్టీకరించండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0688 రెండు సందర్భ పరమాణువుల సమాచారం తెల్పండి. ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0690 ఈ) పరమాణువు యొక్క ఏకీకృత ద్రవ్యరాశి అంటే ఏమిటి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0692 ఉ) పదార్థం యొక్క మోల్ అనగా నేమి? ebs_che-diravye-ka-mapan-page46-57-translation-hin2tel_0693 ఉదాహరణతో వివరించండి.