చదువుకున్న_అమ్మాయిలు https://te.wikipedia.org/wiki/చదువుకున్న_అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు ... శేఖర్ సావిత్రి ... సుజాత కృష్ణ కుమారి ... వాసంతి బి. పద్మనాభం ... ఆనంద్ రేలంగి వెంకట్రామయ్య ... బ్రహ్మానందయ్య సూర్యకాంతం ... వర్ధనం గుమ్మడి వెంకటేశ్వరరావు ... వెంకటరంగయ్య పి.హేమలత ఇ.వి.సరోజ ... లత అల్లు రామలింగయ్య విన్నకోట రామన్న పంతులు పార్వతి డి.వి.ఎస్.మూర్తి కొప్పరపు సరోజిని శోభన్ బాబు భాను ప్రకాష్ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల, పి. సుశీల ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - బెంగళూరు లత ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపెద్ది, స్వర్ణలత ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, సుశీల కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ - ఘంటసాల, సుశీల నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - సుశీల, ఘంటసాల వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే - ఘంటసాల, సుశీలఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.