చదువుకొన్న_భార్యhttps://te.wikipedia.org/wiki/చదువుకొన్న_భార్యచదువుకొన్న భార్య కడారు నాగభూషణం దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ కంపెనీ బ్యానర్‌పై కాంతారావు, కృష్ణకుమారి జంటగా వెలువడిన తెలుగు సినిమా.ఇది 1965, మార్చి 12వ తేదీన విడుదలయ్యింది.కాంతారావుకొంగర జగ్గయ్యచిత్తూరు నాగయ్యరమణారెడ్డిమిక్కిలినేనిచలంపేకేటి శివరాంరామకృష్ణరాజబాబుకృష్ణకుమారిశారదవాసంతిఋష్యేంద్రమణిసూర్యకాంతంజయంతిఛాయాదేవిదర్శకత్వం : కె.బి.నాగభూషణంమాటలు, పాటలు : సముద్రాల జూనియర్సంగీతం: అశ్వత్థామనృత్యం: చిన్ని - సంపత్, కె.ఎస్.రెడ్డిఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరేకళ: ఎం.వెంకటేశ్వరరావుకూర్పు: ఎం.వి.రాజన్ఈ సినిమాలోని పాటలను సముద్రాల జూనియర్ రచించగా, అశ్వత్థామ స్వరపరిచాడు.ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చదువుకున్న భార్య