7.txt 3.03 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
ఆంధ్రప్రదేశ్_పబ్లిక్_సర్వీస్_కమిషన్

https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_పబ్లిక్_సర్వీస్_కమిషన్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ.
ఈ రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపికచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తోంది.
నియామకానికి తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవి ఈ సంస్థ కార్యకలాపాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం కమిషన్ ప్రాధమిక విధులలో ఒకటి.
కమిషన్ ముఖ్యమైన చట్టబద్ధమైన విధులు.
ప్రత్యక్ష నియామకం
రాష్ట్ర, సబార్డినేట్ సేవలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల ఆమోదం
ప్రత్యేక కేసులలో కారుణ్య నియామకాలకు సమ్మతి
బదిలీ/ప్రమోషన్ ద్వారా నియామకం
క్రమశిక్షణా కేసులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం
అర్థ వార్షిక పరీక్షలు
తాత్కాలిక నియామకాలు - కమిషన్ సమ్మతిజాగర్లమూడి వీరాస్వామి
పిన్నమనేని ఉదయ్ భాస్కర్ (27 నవంబర్ 2015  - 2021)
ఏవీ రమణారెడ్డి - ఇన్‌చార్జి చైర్మన్‌ (2021 డిసెంబర్ 21 నుండి ప్రస్తుతం)
దామోదర్ గౌతమ్ సవాంగ్ భాద్యతలు స్వీకరించాల్సి ఉందిఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైటు