10.txt 1.65 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11
గృహవైద్యం

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

గృహవైద్యం
వైద్యము అనగా మానవ ఆరోగ్యాన్ని, ఒక నిర్ధిస్టమైన నియమ, నిబంధనాల ద్వారా పరిరక్షించే శాస్త్రము.ఇది గాయాన్ని మాన్చే ఒక కళ .
ప్రతి చిన్న అనారోగ్యానికీ అన్నివేలలా నిపులైన వైద్యులను సంప్రదించడము సాధ్యపడదు, అటువంటపుడు ఇంట్లో దొరికే సాదారణ వస్తువునో, పదార్దమునో, ఉపయోగించి తాత్కాలిక ఉపశయము పొందడాన్ని గ్రుహవైద్యము అంటాము.
గృహవైద్యములో వాడే కొన్ని పదార్దములు :
పసువు : అన్నిచోట్లా దొరికే పదార్దమే మంచి క్రిమినాశనకారిగా (Antiseptic) గా వాడుతాము.
అల్లము : ఇది జీర్ణము అవడానికి, విరోచనము సాఫీగా అవడానికి వాడుతాము.
మిరియాలు : శొంటి మిరియాలు కలిపి కసాయము చేసి త్రాగితే జ్వరము తగ్గుతుంది.