కుహరాంతర దర్శనంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0_%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%82కుహరాంతర దర్శనం లేదా ఎండోస్కోపీ (Endoscopy) ఒక విధమైన వైద్య పరీక్ష.ఎండోస్కోపీ అనగా లోపలికి చూడడం; అనగా సాధారణంగా బయటికి కనిపించని భాగాలను ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం.ఇవి చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా కడుపులో పేగు పుండు అయినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు.ఇందులో భాగంగా ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు.దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగులోపలి భాగం యొక్క ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది.ఈ ఫోటోల ద్వారా పుండు ఎంతమేరకు అయ్యిందని నిర్ణయిస్తారు.జీర్ణ వ్యవస్థ (GI tract) :అన్నవాహిక, జీర్ణకోశం, చిన్న ప్రేగు (esophago-gastro-duodenoscopy)చిన్న ప్రేగుపెద్ద ప్రేగు (colonoscopy, proctosigmoidoscopy)పైత్యరస వాహిక (cholangioscopy)శ్వాస వ్యవస్థ:ముక్కు (rhinoscopy)శ్వాస వ్యవస్థ (bronchoscopy)మూత్ర వ్యవస్థ:మూత్రాశయం (cystoscopy)స్త్రీ జననేంద్రియ వ్యవస్థ:గర్భాశయ గ్రీవం (colposcopy)గర్భాశయం (hysteroscopy)ఫెల్లోపియన్ నాళాలు (Falloscopy)Normally closed body cavities (through a small incision) :The abdominal or pelvic cavity (laparoscopy)కీళ్ళు (arthroscopy)ఛాతీ (thoracoscopy and mediastinoscopy)During గర్భంThe amnion (amnioscopy)పిండం (fetoscopy)Plastic Surgeryపాన్ ఎండోస్కోపీ (or triple endoscopy)