151.txt 2.08 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
ఆకలి మాంద్యం

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

ఆకలి మాంద్యం (ఆంగ్లం: Anorexia or Loss of appetite) అనగా ఆకలి లేకపోవడం.
దీనికి (గ్రీకు భాషలో "α(ν)-" (a(n)-, అనగా లేకపోవడం) + "όρεξη (orexe) అనగా ఆకలి) ఆకలి లేకపోవడం అని అర్ధం.
ఆకలి తగ్గడానికి చాలా కారణాలు ఉండవచ్చును; కొన్ని సామాన్యమైన కారణాలైతే మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతాలుగా కనిపిస్తుంది.
దీనిలోని ప్రమాదకరమైన స్థాయిలో ఆకలి లేకపోవడం ఎనొరెక్సియా నెర్వోజా (anorexia nervosa) అనే మానసిన వ్యాధి.
కడుపునిండా భోజనం చేసిన తర్వాత సంతృప్తి చెందిన మూలంగా ఆకలి వేయదు.
ఇది శరీర ధర్మశాస్త్రరీత్యా సాధారణంగా జరుగుతుంది.ఎక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్‌.
ఎయిడ్స్.
ఎనొరెక్సియా నెర్వోసా
అపెండిసైటిస్: కడుపునొప్పి, వాంతులు మూలంగా ఆకలి నశిస్తుంది.
కాన్సర్.
దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం (Chronic renal failure).
హృదయ వైఫల్యం (Heart failure), perhaps due to congestion of the liver with venous blood.
క్రోన్స్ జబ్బు.
డిమెన్షియా
తీవ్రమైన కుంగుబాటు.