178.txt 911 Bytes
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9
వణుకు

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%A3%E0%B1%81%E0%B0%95%E0%B1%81

వణుకు (Tremor) అనేది ఒక విధమైన వ్యాధి లక్షణము.
ఇది ఆ వ్యక్తికి తెలియకుండా జరిగే కండరాల కదలిక.
ఇవి ఏ శరీర భాగానికైనా రావచ్చును; అయితే ఎక్కువగా మనం పనిచేసే చేతులలో కనిపిస్తాయి.
అతిగా చలివాతావరణంలో కనిపించే తీవ్రమైన వణుకుతో పళ్ళు నూరడం కూడా చేస్తారు.
కొన్నిసార్లు వణుకు నాడీ సంబంధ వ్యాధుల లక్షణంగా కనిపిస్తుంది.