181.txt 1.81 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12
అనాస అవస్థ

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8_%E0%B0%85%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5

అనాస అన్నది వికృతి పదం.
ఆయుర్వేదం లో అనాహము అనువ్యాధి కి వాడుకలో అనాస అనుచున్నరు.
1940 సంవత్సరంలో అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కోనసీమ జిల్లా లో అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో గ్రామీణ ఆయుర్వేద వైద్యుడు అయిన గుండాబత్తుల సర్వారాయుడు గారిచే తయారు చేయబడిన అరుకు విశేషం గా ప్రజా ఆదరణ పొందింది.
అటులనే కొత్తపేట గ్రామంలో హోమియో మందు ప్రజా ఆదరణ పొందింది.ఆ తర్వాతి కాలంలో అనేక మంది అనాస మందు లేదా ఆరుకు అని అనుకరణలు చేసి యున్నరు.
గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ అనాస మందు పై ఆధారపడతారు.
అల్లోపతి వైద్యులు అనాస మందుని రిఫర్ చేయరు.
విషయ పరిజ్ఞానం లేనివారు ఇప్పుడు అనాస వైద్యులు గా చెలామణీ అవ్వుచున్నరు.
ఆయుర్వేదం కి మచ్చ తెస్తున్నారు.