201.txt 23.5 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188
కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%82%E0%B0%A1%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81,_%E0%B0%8E%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81,_%E0%B0%95%E0%B0%A3%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

నొప్పి, నోసిసెప్షన్/నొప్పి (Pain and nociception|Pain)
(M54.8) ఇతర డోర్సాల్జియ
(M54.9) డోర్సాల్జియ, విశదీకరించబడనిది(M60) మయోసిటిస్ (Myositis)
(M61)కండరములో కేల్షియం నిల్వ అవడము (Calcification), ఎముకలా గట్టిపడడం (ossificaion)
(M61.0) మయోసిటిస్ ఒసిఫికెన్స్ ట్రౌమెటిక (Myositis ossificans traumatica)
(M61.1) మయోసిటిస్ ఒసిఫికెన్స్ ప్రోగ్రెసివ (Myositis ossificans progressiva)
ఫైబ్రోడిస్ప్లాసియ ఒసిఫికెన్స్ ప్రోగ్రెసివ (Fibrodysplasia ossificans progressiva)
(M61.2) పక్షవాతం వచ్చేలాగ కండరం ఎముకలా గట్టిపడుట, కేల్షియం నిల్వ అగుట (Paralytic calcification and ossification of muscle)
(M61.3) కాలిన (గాయము)/గాయాలు (Burn (injury)|burns)తో కూడిన కండరములు గట్టిపడుట, కేల్షియం నిల్వ అగుట
(M61.4) కండరము యొక్క ఇతర కేల్షియం నిల్వ అగుట
(M61.5) కండరము యొక్క ఇతర ఎముకలా గట్టిపడుట
(M61.9) కండరములో కేల్షియం నిల్వ అగుట, ఎముకలా గట్టిపడుట, విశదీకరించబడనిది
(M62) కండరాల ఇతర సమస్యలు
(M62.0) కండరము యొక్క డయాస్టాసిస్ (Diastasis)
(M62.1) ఇతర కండరము యొక్క రాపిడి (rupture of muscle) (ట్రౌమేటిక్ కానిది)
(M62.2) కండరము యొక్క ఇష్కమిక్ ఇన్ఫ్రేక్షన్ (Ischaemic infarction of muscle)
(M62.3) ఇమ్మొబిలిటి సిండ్రోమ్ (Immobility syndrome) (paraplegic)
(M62.4) కండరము ముడుకొనిపోవుట (Contracture of muscle)
(M62.5)వేరే చోట వర్గీకరింపబడని కండరము యొక్క క్షయం, కరగడం (Muscle wasting and atrophy)
(M62.6) కండరము యొక్క బెణకడము (Muscle strain)
(M62.8) కండరము యొక్క ఇతర విశదీకరించబడిన అవకతవకలు
(M62.9) కండరము యొక్క అవకతవక, విశదీకరించబడనిది
(M63)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే కండరము యొక్క అవకతవకలు(M65) సైనోవైటిస్ (Synovitis), టీనోసైనోవైటిస్ (tenosynovitis)
(M65.3) ట్రిగ్గర్ ఫింగర్ (Trigger finger)
(M65.4) రేడియల్ స్టైలోయిడ్ టీనోసైనోవైటిస్  (Radial styloid tenosynovitis)(డి క్యుర్వేన్) (de Quervain)
(M66)సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క తక్షణ రాపిడి (rupture)
(M67) సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క ఇతర అవకతవకలు
(M67.4) నాడీసంధి (Ganglion)
(M68)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క అవకతవకలు(M70)వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన మృదుకణజాల అవకతవకలు
(M70.0)చేయి, మణికట్టుకి సంబంధించిన దీర్ఘకాలికమైన క్రెపిటెంట్ సైనోవైటిస్ (Chronic crepitant synovitis)
(M70.1) చేతికి సంబంధించిన బర్సైటిస్ (Bursitis of hand)
(M70.2) ఓలిక్రేనన్ బర్సైటిస్ (Olecranon bursitis)
(M70.3) ఇతర మోచేతి బర్సైటిస్ (bursitis of elbow)
(M70.4) మోకాలిచిప్పకి ముందుగా వచ్చే బర్సైటిస్ (Prepatellar bursitis)
(M70.5) ఇతర మోకాలుకి వచ్చే బర్సైటిస్ (bursitis of knee)
(M70.6) ట్రొఖేంట్రిక్ బర్సైటిస్ (Trochanteric bursitis)
(M70.7) ఇతర తుంటికి వచ్చే బర్సైటిస్ (bursitis of hip)
(M70.8)వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన ఇతర మృదుకణజాల అవకతవకలు
(M70.9) వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన విశదీకరించబడని మృదుకణజాల అవకతవకలు
(M71) ఇతర బర్సోపథీలు (bursopathies)
(M71.0) బర్సా(అంతర్నిర్మాణ పరిశీలన)/బర్సాకి వచ్చే (Bursa (anatomy)|bursa) చీము పుండు(Abscess)
(M71.1) ఇతర అంటు రోగపు బర్సైటిస్
(M71.2) పోప్లీషియల్ (popliteal) ఖాళీ యొక్క సైనోవియల్ తిత్తి (Synovial cyst) (బేకర్స్ తిత్తి/బేకర్) (Baker's cyst|Baker)
(M71.3) ఇతర బర్సల్ తిత్తి (bursal cyst)
(M71.4) బర్సాలో కేల్షియం నిలవ (Calcium deposit in bursa)
(M71.5) వేరే చోట వర్గీకరింపబడని ఇతర బర్సైటిస్
(M71.8) ఇతర విశదీకరించబడిన బర్సోపథీలు
(M71.9) బర్సోపథీ, విశదీకరించబడనిది
బర్సైటిస్ NOS
(M72) ఫైబ్రోబ్లాస్టిక్ (Fibroblastic) అవకతవకలు
(M72.0) పాల్మర్ ఫాషియల్ ఫైబ్రోమటోసిస్ (Palmar fascial fibromatosis) (డుపుయ్ట్రెన్) (Dupuytren)
(M72.1) వేలి కణుపులలో మెత్తలు (Knuckle pads)
(M72.2) ప్లేన్టార్ ఫాషియల్ ఫైబ్రోమటోసిస్ (Plantar fascial fibromatosis)
ప్లేన్టార్ ఫాసైటిస్ (Plantar fasciitis)
(M72.4) సూడోసార్కోమేటస్ ఫైబ్రోమటోసిస్ (Pseudosarcomatous fibromatosis)
నోడ్యులార్ ఫాసైటిస్ (Nodular fasciitis)
(M72.6) నెక్రోటైజింగ్ ఫాసైటిస్ (Necrotizing fasciitis)
(M72.8) ఇతర ఫైబ్రోబ్లాస్టిక్ అవకతవకలు
(M72.9) ఫైబ్రోబ్లాస్టిక్ అవకతవక, విశదీకరించబడనిది
ఫాసైటిస్ NOS
ఫైబ్రోమటోసిస్ NOS
(M73) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే మృదుకణజాల అవకతవకలు
(M75) భుజముకు కలిగే క్షతములు (lesions)
(M75.0) భుజముకి కలిగే అంటుకునే కేప్సులైటిస్ (Adhesive capsulitis of shoulder)
(M75.1) రొటేటర్ కఫ్ఫ్ సిండ్రోమ్ (Rotator cuff syndrome)
(M75.2) బైసిపిటల్ టెండినైటిస్ (Bicipital tendinitis)
(M75.3) భుజము యొక్క కేల్సిఫిక్ టెండినైటిస్ (Calcific tendinitis of shoulder)
(M75.4) భుజము యొక్క ఇంపింజిమెంట్ సిండ్రోమ్ (Impingement syndrome of shoulder)
(M75.5) భుజము యొక్క బర్సైటిస్ (Bursitis of shoulder)
(M75.8) ఇతర భుజము యొక్క క్షతములు
(M75.9) భుజము యొక్క క్షతము, విశదీకరించబడనిది
(M76) పాదము మినహాయించి కాలుకి వచ్చే ఎంథిసోపథీలు (Enthesopathies)
(M76.0) గ్లూటియల్ టెండినైటిస్ (Gluteal tendinitis)
(M76.1) సొఆస్ టెండినైటిస్ (Psoas tendinitis)
(M76.2) ఇలియాక్ క్రెస్ట్ స్పర్ (Iliac crest spur)
(M76.3) ఇలియోటిబియల్ బేండ్ సిండ్రోమ్ (Iliotibial band syndrome)
(M76.4) టిబియల్ కొల్లేటరల్ బర్సైటిస్ (Tibial collateral bursitis) (పెల్లెగ్రిని స్టియాడ) (Pellegrini-Stieda)
(M76.5) మోకాలిచిప్పకి వచ్చే టెండినైటిస్ (Patellar tendinitis)
(M76.6) ఎఛిలీస్ టెండినైటిస్ (Achilles tendinitis)
(M76.7) పెరోనియల్ టెండినైటిస్ (Peroneal tendinitis)
(M76.8) పాదము మినహాయించి కాలుకి వచ్చే ఇతర ఎంథిసోపథీలు
(M76.9) కాలుకి వచ్చే ఎంథిసోపథీ, విశదీకరించబడనిది
(M77) ఇతర ఎంథిసోపథీలు
(M77.0) మధ్య ఎపికోండిలిటిస్ (Medial epicondylitis)
(M77.1) పార్శ్వ ఎపికోండిలిటిస్ (Lateral epicondylitis)
(M77.2) మణికట్టుకి వచ్చే పెరిఆర్త్రైటిస్ (Periarthritis of wrist)
(M77.3) కేల్కేనియల్ స్పర్ (Calcaneal spur)
(M77.4) మెటాటార్సాల్జియ (Metatarsalgia)
(M77.5) పాదముకి వచ్చే ఇతర ఎంథిసోపథీ
(M77.8) వేరే చోట వర్గీకరింపబడని ఇతర ఎంథిసోపథీలు
(M77.9) ఎంథిసోపథీ, విశదీకరింపబడనిది
ఎముక యొక్క స్పర్ (Bone spur) NOS
కేప్సులైటిస్ (Capsulitis) NOS
పెరిఆర్థ్రైటిస్(Periarthritis) NOS
టెండినైటిస్ NOS
(M79) వేరే చోట వర్గీకరింపబడని ఇతర మృదుకణజాల అవకతవకలు
(M79.0) రుమాటిసమ్(Rheumatism), విశదీకరింపబడనిది
(M79.1) మయాల్జియ (Myalgia)
(M79.2) న్యూరాల్జియ (Neuralgia), న్యూరైటిస్ (neuritis), విశదీకరింపబడనిది
(M79.3) పానిక్యులైటిస్(Panniculitis), విశదీకరింపబడనిది
(M79.4) (ఇన్ఫ్రామోకాలిచిప్ప) క్రొవ్వు నిండిన మెత్త యొక్క హైపర్ ట్రోఫీ (Hypertrophy of (infrapatellar) fat pad)
(M79.5)మృదుకణజాలములో మిగిలిపోయిన బయటి పదార్థం (Residual foreign body)
(M79.6) కాలు లేదా చేతిలో నొప్పి
(M79.7) ఫైబ్రోమయాల్జియ (Fibromyalgia)
(M79.8) ఇతర విశదీకరించబడిన మృదుకణజాల అవకతవకలు
(M79.9) మృదుకణజాల అవకతవక, విశదీకరింపబడనిది(M80) వ్యాధి లక్షణాలు కలిగేలా (pathological) విరగడముతో కూడిన ఆస్టియోపోరొసిస్ (Osteoporosis)
(M81) వ్యాధి లక్షణాలు కలగకుండా విరగడముతో కూడిన ఆస్టియోపోరొసిస్
(M81.0) మెనోపాస్ తర్వాత వచ్చే ఆస్టియోపోరొసిస్  (Postmenopausal osteoporosis)
(M82) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఆస్టియోపోరొసిస్
(M83) పెద్దవాళ్ళలో వచ్చే ఆస్టియోమలేషియ (Adult osteomalacia)
(M84) ఎముక యొక్క క్రమములో (continuity of bone) అవకతవకలు
(M84.0) విరిగిన ఎముకలు సరిగా అతక పోవుట (Malunion of fracture)
(M84.1) విరిగిన ఎముకలు అతక పోవుట (Nonunion of fracture) (సూడార్థ్రోసిస్) (pseudarthrosis)
(M84.2) విరిగిన ఎముకలు ఆలస్యముగా అతుకుకొనుట (Delayed union of fracture)
(M84.3) వేరే చోట వర్గీకరింపబడని వత్తిడి విరగడము (Stress fracture)
(M84.4) వేరే చోట వర్గీకరింపబడని వ్యాధి లక్షణాలు కలిగేలా విరగడము (Pathological fracture)
(M84.8) ఎముక యొక్క క్రమము లోని ఇతర అవకతవకలు
(M84.9) ఎముక యొక్క క్రమము లోని అవకతవక,విశదీకరించబడనిది
(M85) ఎముక యొక్క సాంద్రత (bone density), నిర్మాణ క్రమముకి సంబంధించిన అవకతకలు
(M85.0) ఫైబ్రస్ డిస్ప్లాసియ (Fibrous dysplasia) (మోనోస్టొటిక్) (monostotic)
(M85.1) కంకాళ వ్యవస్థకు వచ్చే ఫ్లోరోసిస్ (Skeletal fluorosis)
(M85.2) కపాలానికి వచ్చే హైపరోస్టోసిస్ (Hyperostosis of skull)
(M85.3) ఆస్టియటిస్ కండెన్సాన్స్ (Osteitis condensans)
(M85.4) ఏకాకైన ఎముక తిత్తి (Solitary bone cyst)
(M85.5) ఎన్యూరిస్మల్ ఎముక తిత్తి (Aneurysmal bone cyst)
(M85.6) ఇతర ఎముక యొక్క తిత్తి
(M85.8) ఎముక యొక్క సాంద్రత, నిర్మాణ క్రమముకి సంబంధించిన ఇతర విశదీకరించబడిన అవకతవకలు
(M85.9) ఎముక యొక్క సాంద్రత, నిర్మాణ క్రమముకి సంబంధించిన అవకతవక, విశదీకరించబడనిది
(M86) ఆస్టియోమయలైటిస్ (Osteomyelitis)
(M87) ఆస్టియోనెక్రోసిస్ (Osteonecrosis)
(M88) ఎముకకి వచ్చే పెగెట్స్ రోగము (Paget's disease of bone) (ఆస్టియటిస్ డిఫోర్మెన్స్) (osteitis deformans)
(M89) ఇతర ఎముకకి వచ్చే అవకతవకలు
(M89.0) ఆల్గోన్యూరోడిస్ట్రొఫి (Algoneurodystrophy)
(M89.1) ఎపిఫైసియల్ అరెస్ట్ (Epiphyseal arrest)
(M89.2) ఎముక యొక్క అభివ్రుధ్ధి (bone development), ఎదుగుదల (growth) లో వచ్చే ఇతర అవక్తవకలు
(M89.3) ఎముకకి వచ్చే అవయవ హైపర్ ట్రోఫీ/హైపర్ ట్రోఫీ (Organ hypertrophy|Hypertrophy)
(M89.4) Other హైపర్ ట్రోఫిక్ (hypertrophic) ఆస్టియోఆర్థ్రోపథీ (osteoarthropathy)
(M89.5) ఆస్టియోలైసిస్ (Osteolysis)
(M89.6) పోలియోమైలైటిస్ (poliomyelitis)తర్వాత వచ్చే ఆస్టియోపథీ (Osteopathy)
(M89.8) ఎముకకి వచ్చే ఇతర విశదీకరించబడిన అవకతవకలు
(M89.9) ఎముకకి వచ్చే అవకతవక, విశదీకరించబడనిది
(M90)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఆస్టియోపథీలు(M91) తుంటి, శ్రోణికి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్ (Juvenile osteochondrosis)
(M91.0) శ్రోణి శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M91.1) ఫిమర్ శిరో భాగము (head of femur) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్ (లెగ్-కాల్వ్-పెర్థెస్) (Legg-Calvé-Perthes)
(M91.2) కోక్సా ప్లేనా (Coxa plana)
(M91.3) సూడోకోక్సాల్జియ (Pseudocoxalgia)
(M92) ఇతర శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.0) హ్యూమరస్ (humerus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.1) రేడియస్ (radius), అల్నా (ulna) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.2)చేయికి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.3) చేతులుకి వచ్చే ఇతర శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.4) మోకాలి చిప్పకి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.5)టిబియ (tibia), ఫిబుల (fibula) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
ఓస్గుడ్-స్కలాటర్ పరిస్థితి (Osgood-Schlatter condition)
(M92.6)టార్సస్(కంకాళము/టార్సస్) (Tarsus (skeleton)|tarsus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
కొహ్లర్ రోగము (Kohler disease)
(M92.7) మెటాటార్సస్ (metatarsus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.8) ఇతర విశదీకరించబడిన శిశు ఆస్టియోఖోండ్రోసిస్
(M92.9) శిశు ఆస్టియోఖోండ్రోసిస్, విశదీకరించబడనిది
(M93) ఇతర ఆస్టియోఖోండ్రోపథీలు (osteochondropathies)
(M93.0) స్థానభ్రంశం చెందిన ఊర్ధ్వ ఫిమోరల్ ఎపిఫైసిస్  (Slipped upper femoral epiphysis)(nontraumatic)
(M93.1) పెద్ద వాళ్ళలో వచ్చే కీన్బోక్స్ రోగము(Kienböck's disease of adults)
(M93.2) ఆస్టియోఖోండ్రైటిస్ డిస్సెకేన్స్ (Osteochondritis dissecans)
(M93.8) ఇతర విశదీకరించబడిన ఆస్టియోఖోండ్రోపథీలు
(M93.9) ఆస్టియోఖోండ్రోపథీ, విశదీకరించబడనిది
(M94) ఇతర మృదులాస్తి (cartilage) అవకతవకలు
(M94.0) ఖోండ్రోకోస్టల్ సంగమములో సిండ్రోమ్ (Chondrocostal junction syndrome) (టిట్జి) (Tietze)
(M94.1) పోలీఖోండ్రైటిస్/రిలాప్సింగ్ పోలీఖోండ్రైటిస్ (Polychondritis|Relapsing polychondritis)
(M94.2) ఖోండ్రోమలేషియ (Chondromalacia)
(M94.3) ఖోండ్రోలైసిస్ (Chondrolysis)(M95) పుట్టుక తర్వాత కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలముకి వచ్చే ఇతర దుర్నిర్మాణములు
(M95.1) కాలిఫ్లవర్ చెవి (Cauliflower ear)
(M96) వేరే చోట వర్గీకరింపబడని ప్రక్రియ తర్వాత (Postprocedural) వచ్చే కండరాలు,కంకాళ అవకతవకలు (musculoskeletal disorders)
(M96.0) కలయిక లేదా ఆర్థ్రోడెసిస్ (arthrodesis) తర్వాత వచ్చే సూడార్థ్ర్థొసిస్ (Pseudarthrosis)
(M96.1) వేరే చోట వర్గీకరింపబడని లేమినెక్టమీ తర్వాత వచ్చే సిండ్రోమ్ (Postlaminectomy syndrome)
(M96.2) రేడియేషన్ తర్వాత (Postradiation) వచ్చే కైఫోసిస్ (kyphosis)
(M96.3) లేమినెక్టమీ తర్వాత వచ్చే కైఫోసిస్
(M96.4) శస్త్రచికిత్స తర్వాత (Postsurgical) వచ్చే లార్డోసిస్ (lordosis)
(M96.5) రేడియేషన్ తర్వాత వచ్చే స్కోలియోసిస్ (scoliosis)
(M96.6) శరీరములో ఆర్థ్రోపెడిక్ ఇంప్లాంట్ (orthopaedic implant), కీలు యొక్క ప్రోస్థెసిస్ (joint prosthesis), లేదా ఎముక బిళ్ళ (bone plate) యొక్క ప్రవేశము (insertion) వల్ల కలిగే ఎముక యొక్క విరగడము (Fracture of bone)
(M96.8) ప్రక్రియ తర్వాత వచ్చే ఇతర కండరాలు,కంకాళ అవకతవకలు
(M96.9) ప్రక్రియ తర్వాత వచ్చే కండరాలు,కంకాళ అవకతవక, విశదీకరించబడనిది
(M99) వేరే చోట వర్గీకరింపబడని జీవయాంత్రిక క్షతములు (Biomechanical lesions)ICD-10 కోడ్లు యొక్క జాబిత (List of ICD-10 codes)
ICD/రోగములు, సంబంధిత ఆరోగ్య సమస్యలు యొక్క అంతర్జాతీయ గణాంక వర్గీకరణ (ICD|International Statistical Classification of Diseases and Related Health Problems)
ICD-9 కోడ్లు జాబిత 710-739: కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలము యొక్క రోగములు (List of ICD-9 codes 710-739: Diseases of the musculoskeletal system and connective tissue)మూస:కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలము యొక్క రోగములు