274.txt 33.6 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268
రక్త సంబంధ వ్యాధులు

https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

రోగములు, సంబంధిత ఆరోగ్య సమస్యల యొక్క అంతర్జాతీయ గణాంక వర్గీకరణ 10వ రివిజను (ICD-10) అంటే రోగములు, వాటి లక్షణములు,గుర్తులు,అసాధారణ విషయములు,ఫిర్యాదులు;రోగ కారకమైన సామాజిక పరిస్థితులు, బయటి కారణాలు, వీటి అన్నిటి యొక్క సమగ్ర కోడింగ్ విధానం.
దీనిని వర్గీకరించినది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) .
ఈ పేజీలో ICD-10 చాప్టరు III: రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన సమాచారం ఉంది.
(D50) ఇనుము (ఆంగ్లం: Iron) వలన వల్ల వచ్చే రక్తహీనత
(D50.0) రక్త స్రావము వల్ల వచ్చే ద్వితీయ శ్రేణి ఇనుము లోపము రక్తహీనత (దీర్ఘకాలికం)
(D50.1) సైడెరోపీనిక్ డిస్ఫేజియ
కెల్లి-పేటర్సన్ సిండ్రోమ్(Kelly-Paterson syndrome)
ప్లమ్మర్-విన్సన్ సిండ్రోమ్(Plummer-Vinson syndrome)
(D50.8) ఇనుము లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
(D50.9) ఇనుము లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
(D51) విటమిన్ B12 లోపము వల్ల వచ్చే రక్తహీనత
(D51.0)ఇంట్రింసిక్ ఫ్యాక్టరు లోపము వల్ల వచ్చే విటమిన్ B12 లోపము వల్ల రక్తహీనత
పెర్నీషియస్ రక్తహీనత
(D51.1) ప్రొటీన్యూరియతో కూడిన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చే విటమిన్ B 12 యొక్క శోషణ లోని లోపాల వలన వచ్చే విటమిన్ B12 లోపపు రక్తహీనత వంశపారంపర్యముగా వచ్చే మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత
(D51.2)ట్రాన్స్ కోబాలమిన్ II యొక్క లోపము
(D51.3) ఆహారములో విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
(D51.8) విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
(D51.9) విటమిన్ B 12 లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
(D52) ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత
(D52.0) ఆహారములో ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత
పోషక ఆహార లోపము వల్ల వచ్చే మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత
(D52.1) మందుల వల్ల ఏర్పడు ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్త హీనత
(D52.8) ఫోలేటు లోపము వల్ల వచ్చే ఇతర రక్త హీనతలు
(D52.9) ఫోలేటు లోపము వల్ల వచ్చే రక్తహీనత, విశదీకరించబడనిది
(D53) పోషక ఆహార లోపము వల్ల వచ్చే ఇతర రక్త హీనతలు
(D53.0)మాంసక్రుత్తుల లోపము వల్ల వచ్చే రక్త హీనత
(D53.1)ఇతర మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతలు, వేరే చోట వర్గీకరించనివి
(D53.2) స్కోర్బ్యుటిక్ రక్త హీనత
(D53.8) పోషకాహార లోపము వల్ల వచ్చే ఇతర విశదీకరించబడిన రక్తహీనతలు
(D53.9) పోషక ఆహార లోపము వల్ల వచ్చే రక్త హీనత,విశదీకరించబడనిది(D55) ఎన్జైములలోని తారుమారులు వల్ల వచ్చే రక్తహీనత
(D55.0) గ్లూకోజ్-6-ఫోస్ఫేట్ డిహైడ్రోజినేస్ (G6PD) లోపము వల్ల వచ్చే రక్తహీనత
ఫేవిసమ్
G6PD లోపము వల్ల వచ్చే రక్తహీనత
(D55.1) గ్లూటాథయోన్ జీవక్రియ లోని ఇతర అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
(D55.2) గ్లైకొలైటిక్ ఎంజైములు లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
హెక్సోకైనేస్ లోపము
పైరువేట్ కైనేస్ లోపము
ట్రైయోస్-ఫొస్ఫేట్ ఐసోమెరేజ్ లోపము
(D55.3)న్యూక్లియోటైడ్ జీవక్రియ లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత
(D55.8)ఎంజైమ్ లలోని అవకతవకల వల్ల వచ్చే ఇతర రక్తహీనతలు
(D55.9)ఎంజైముల లోని అవకతవకల వల్ల వచ్చే రక్తహీనత,విశదీకరించబడనిది
(D56) థాలసీమియ
(D56.0) ఆల్ఫా థాలసీమియ
(D56.1) బీటా థాలసీమియ
(D56.2) డెల్టా-బీటా థాలసీమియ
(D56.3) థాలసీమియ ట్రేట్
(D56.4) శిశుదశలో వుండే హీమోగ్లోబిన్ యొక్క వంశపారంపర్య స్థిరత్వం (HPFH)
(D56.8 ఇతర థాలసీమియాలు
(D56.9) థాలసీమియ,విశదీకరించబడనిది
(D57) కొడవలిలా వుండే కణములు లలో (sickle-cell) అవకతవకలు
(D57.0) కొడవలిలా వుండే కణములలో విపత్తుతో కూడిన రక్తహీనత
(D57.1) కొడవలిలా వుండే కణములలో విపత్తుతో కూడని రక్తహీనత
(D57.2) కొడవలిలా వుండే కణములలో రెండు రకాలుగా ప్రభావం చూపే హెటిరోజైగస్ అవకతవకలు
(D57.3) కొడవలిలా వుండే కణములలో ట్రేట్
(D57.8) కొడవలిలా వుండే కణములలో ఇతర అవకతవకలు
(D58) వంశపారంపర్యమైన ఇతర హీమోలైటిక్ రక్తహీనతలు
(D58.0)ఎఖోలూరిక్ కామెర్లు (Acholuric jaundice ) (వంశపారంపర్యమైన)
జన్మ సంబంధమైన (స్పీరోసైటిక్) హీమోలైటిక్ ఇక్టిరస్ (icterus)
మింకౌస్కి-చౌఫర్డ్ సిండ్రోమ్ (Minkowski-Chauffard syndrome)
(D58.1) వంశపారంపర్యమైన ఎలిప్టోసైటోసిస్ (Heriditary elliptocytosis)
ఎలిప్టోసైటోసిస్ (జన్మ సంబంధమైన)
ఓవలోసైటోసిస్(జన్మ సంబంధమైన)(వంశపారంపర్యమైన) (Ovalocytosis)
(D58.2) ఇతర హీమోగ్లోబినోపథీలు
అసాధారణమైన హీమోగ్లోబిన్ NOS
జన్మ సంబంధమైన హైన్జ్స బోడీ రక్తహీనత (Heinz body anaemia)
హీమోగ్లోబినోపథీ NOS
అస్థిరమైన హీమోగ్లోబిన్ యొక్క హీమొలైటిక్ రోగము
(D58.8) వంశపారంపర్యమైన ఇతర విశదీకరింపబడిన హీమోలైటిక్ రక్తహీనతలు
స్టొమాటోసైటోసిస్ (Stomatocytosis)
(D59) పుట్టుక తర్వాత వచ్చిన (Acquired) హీమోలైటిక్ రక్తహీనత
(D59.0) మందుల వల్ల వచ్చే స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనత (autoimmune)
(D59.1) ఇతర స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనతలు
వెచ్చని (Warm) స్వయంప్రతిరక్షక హీమోలైటిక్ రక్తహీనత
(D59.2) మందుల వల్ల వచ్చే స్వయంప్రతిరక్షకం కాని హీమోలైటిక్ రక్తహీనత
(D59.3) హీమొలైటిక్-యురీమిక్ సిండ్రోమ్
(D59.4) ఇతర స్వయంప్రతిరక్షకం కాని హీమోలైటిక్ రక్తహీనతలు
మైక్రోఏంజియోపథిక్ హీమోలైటిక్ రక్తహీనత
(D59.5) రాత్రి వేళ్ళలో వచ్చే (nocturnal) పెరోక్సిమల్ హీమోగ్లోబిన్యూరియ (Marchiafava-Micheli)
(D59.6) ఇతర బయటి కారణాల వల్ల ఏర్పడే రక్త కణాల విఛ్ఛితి (haemolysis) వల్ల వచ్చే హీమోగ్లోబిన్యూరియ
పెరోక్సిమల్ చల్లని (cold) హీమోగ్లోబిన్యూరియ
(D59.8) ఇతర పుట్టుక తర్వాత వచ్చే హీమోలైటిక్ రక్తహీనతలు
(D59.9) పుట్టుక తర్వాత వచ్చే హీమోలైటిక్ రక్తహీనత,విశదీకరించబడనిది(D60) పుట్టుక తర్వాత వచ్చే పూర్తిగా ఎర్ర రక్త కణాలుకు సంబంధించిన ఏప్లాసియ (erythroblastopenia)
(D61) ఇతర ఏప్లాస్టిక్ రక్తహీనతలు
(D61.0) జన్మ సిధ్ధమైన ఏప్లాస్టిక్ రక్తహీనత
బ్లాక్ఫాన్-డైమండ్ సిండ్రోమ్ (Blackfan-Diamond syndrome)
వంశపారంపర్యమైన హైపోప్లాస్టిక్ రక్తహీనత
ఫేన్కోనీస్ రక్తహీనత (Fanconi's anaemia)
దుర్నిర్మాణములతో కూడిన పేన్సిటోపీనియ (pancytopenia)
(D61.1) మందుల వల్ల వచ్చే ఏప్లాస్టిక్ రక్తహీనత
(D61.2) ఇతర బాహ్య కారణాల వల్ల వచ్చే ఏప్లాస్టిక్ రక్తహీనత
(D61.3) ఇడియోపథిక్ ఏప్లాస్టిక్ రక్తహీనత
(D61.8) ఇతర విశదీకరించబడిన ఏప్లాస్టిక్ రక్తహీనతలు
(D61.9) ఏప్లాస్టిక్ రక్తహీనత,విశదీకరించబడనిది
హైపోప్లాస్టిక్ రక్తహీనత NOS
మెడుల్లరీ హైపోప్లాసియ
పేన్మైలోప్థిసిస్ (Panmyelophthisis)
(D62) తీవ్రమైన రక్తస్రావము (haemorrhage) తర్వాత వచ్చే రక్తహీనత
(D63) వేరే చోట వర్గీకరించబడిన దీర్ఘకాలిక రోగాలలోని రక్తహీనత
(D64) ఇతర రక్తహీనతలు
(D64.0) వంశపారంపర్యమైన సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
(D64.1) రోగము మూలముగా వచ్చే ద్వితీయ శ్రేణి సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
(D64.2) మందులు, విషపదార్ధాలు మూలముగా వచ్చే ద్వితీయ శ్రేణి సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత
(D64.3) ఇతర సైడెరోబ్లాస్టిక్ రక్తహీనత లు
(D64.4) జన్మ సంబంధమైన డిసెరిత్రోపోయ్టిక్ రక్తహీనత (dyserythropoietic anaemia)
(D64.8) ఇతర విశదీకరిచబడిన రక్తహీనతలు
(D64.9) రక్తహీనత,విశదీకరించబడనిది(D65) రక్తనాళాల లోపల విస్తరించిన రక్తము గడ్డ కట్టుట (defibrination syndrome)
పుట్టుక తర్వాత వచ్చే ఏఫైబ్రినోజెనీమియ (Afibrinogenaemia)
క్షయం చెసే (Consumption) కొయాగులోపథీ
విస్తారముగా రక్తనాళాల లోపల విస్తరించిన రక్తము గడ్డ కట్టుట (DIC)
పుట్టుక తర్వాత వచ్చే ఫైబ్రినోలైటిక్ రక్తస్రావము (fibrinolytic haemorrhage)
ఫైబ్రినోలైటిక్ పర్ప్యుర
పర్ప్యుర ఫల్మినన్స్ (Purpura fulminans)
(D66) వంశపారంపర్యమైన కారకం VIII యొక్క లోపము
హీమోఫీలియ A
(D67) వంశపారంపర్యమైన కారకం IX యొక్క లోపము
క్రిస్మస్ రోగము
హీమోఫీలియ B
(D68) రక్తం గడ్డ కట్టడం లోని ఇతర కొరతలు
(D68.0) వోన్ విల్లేబ్రేండ్స్ రోగము (Von Willebrand's disease)
(D68.1)వంశపారంపర్యమైన కారకం XI యొక్క లోపము
హీమోఫీలియ C
(D68.2) రక్తాన్ని గడ్డ కట్టించే ఇతర కారకాల యొక్క వంశపారంపర్యమైన లోపము
(D68.3) రక్తములో తిరిగే రక్తాన్ని గడ్డ కట్టనివ్వని పదార్ధాలు లోని(anticoagulants) అవకతవకల వల్ల జరిగే రక్తస్రావము
(D68.4) పుట్టుక తర్వాత వచ్చిన రక్తాన్ని గడ్డ కట్టించే కారకం యొక్క లోపము
(D68.8) ఇతర విశదీకరించబడిన రక్తాన్ని గడ్డ కట్టించడం లోని అవకతవకలు
(D68.9) రక్తాన్ని గడ్డ కట్టించడం లోని అవకతవక,విశదీకరించబడనిది
(D69) పర్ప్యుర, ఇతర హీమొరాజిక్ పరిస్థితులు
(D69.0) ఎలర్జీ వల్ల వచ్చే పర్ప్యుర
ఎనాఫైలెక్టోయిడ్ పర్ప్యుర (anaphylactoid)
హినోక్-స్కినోన్లేన్ పర్ప్యుర (Henoch-Schönlein)
(D69.1)గుణాత్మక (Qualitative) రక్తఫలకికలు (platelet) యొక్క అవతవకలు
బెర్నాడ్-సౌలియర్ సిండ్రోమ్ (Bernard-Soulier) (giant platelet)
గ్లేన్జ్మన్స్ రోగము (Glanzmann's)
గ్రే రక్తఫలకికలు (Grey platelets) యొక్క సిండ్రోమ్
థ్రోంబోఆస్థీనియ (రక్తస్రావము కలిగించేది)(వంశపారంపర్యము)
థ్రోంబోసైటోపథీ
(D69.2) ఇతర థ్రోంబోసైటోపీనిక్ కాని పర్ప్యుర
(D69.3) యిడియోపథిక్ థ్రోంబోసైటోపీనిక్ పర్ప్యుర
ఇవాన్స్ సిండ్రోమ్
(D69.4) ఇతర ప్రథమ థ్రోంబోసైటోపీనియ
(D69.5) ద్వితీయ శ్రేణి థ్రోంబోసైటోపీనియ
(D69.6) థ్రోంబోసైటోపీనియ,విశదీకరించబడనిది
(D69.8) ఇతర విశదీకరించబడిన హీమొరాజిక్ పరిస్థితులు
(D69.9) హీమొరాజిక్ పరిస్థితి,విశదీకరించబడనిది(D70) ఏగ్రేన్యులోసైటోసిస్
ఏగ్రేన్యులోసైటిక్ ఏంజైనా
శిశువులలో వచ్చే జన్యుపరమైన ఏగ్రేన్యులోసైటోసిస్
కోస్ట్మన్స్ రోగము (Kostmann's disease)
న్యూట్రోపీనియ,NOS
(D71) పోలిమోర్ఫోన్యూక్లియర్ న్యూట్రోఫిల్స్కి సంబంధించిన ధర్మపరమైన అవకతవకలు
కణముల పైన వుండే పొర యొక్క గ్రాహకములో కాంప్లెక్స్ కొరత (CR3)
దీర్ఘకాలిక (శిశుదశ) గ్రేన్యులోమేటస్ రోగము
జన్మ సంబంధమైన డిస్ఫేగోసైటోసిస్ (dysphagocytosis)
పాకుతూ వ్రుధ్ధి చెందిన చీము పట్టిన గ్రేన్యులోమటోసిస్
(D72) తెల్ల రక్త కణాలు లోని ఇతర అవకతవకలు
(D72.0) లుకోసైట్స్ యొక్క జన్యుపరమైన వ్యత్యయములు
ఆల్డర్ వ్యత్యయము (Alder anomaly)
మె-హెగ్లిన్ వ్యత్యయము (May-Hegglin anomaly)
పెల్గర్-హ్యుయెట్ వ్యత్యయము (Pelger-Huët anomaly)
(D72.1) ఇస్నొఫీలియ
(D72.8) తెల్ల రక్త కణాల యొక్క ఇతర విశదీకరించబడిన అవకతవకలు
ల్యుకెమోయిడ్ చర్య:లింఫోసైటిక్,మోనోసైటిక్,మైలోసైటిక్
ల్యుకోసైటోసిస్
లింఫోసైటోసిస్ (సిమ్టోమేటిక్)
లింఫోపీనియ
మోనోసైటోసిస్ (సిమ్టోమేటిక్)
ప్లాస్మాసైటోసిస్
(D72.9)తెల్ల రక్త కణాల యొక్క అవకతవక,విశదీకరించబడనిది
(D73) ప్లీహము యొక్క రోగములు
(D73.0) హైపోస్ప్లీనిజమ్
(D73.1) హైపర్ స్ప్లీనిజమ్
(D73.2) దీర్ఘకాలికమైన కంజెస్టివ్ స్ప్లీనోమెగాలే
(D73.3) [[ప్లీహములో ఏర్పడే ఒక రకం కణితి
(D73.4) ప్లీహములో ఏర్పడే తిత్తి
(D73.5) ప్లీహములో అడ్లు ఏర్పడుట లేదా ప్లీహ కణముల యొక్క విఛ్ఛితి (Infraction of spleen)
(D73.8) ప్లీహము యొక్క ఇతర రోగములు
(D73.9) ప్లీహము యొక్క రోగములు, విశదీకరించబడనివి
(D74) మెథాయిమోగ్లోబినీమియ (Methaemoglobinaemia)
(D74.0) జన్మ సంబంధమైన మెథాయిమోగ్లోబినీమియ
జన్మ సంబంధమైన NADH- మెథాయిమోగ్లోబిన్ రిడక్టేస్ లోపము
హీమోగ్లోబిన్-M (Hb-M) రోగము
వంశపారంపర్యమైన మెథాయిమోగ్లోబినీమియ
(D74.8)ఇతర మెథాయిమోగ్లోబినీమియాలు
పుట్టుక తర్వాత వచ్చే మెథాయిమోగ్లోబినీమియ (సల్ఫహీమోగ్లోబినీమియ (sulfhaemoglobinaemia) తో కూడినది)
విషపూరితమైన మెథాయిమోగ్లోబినీమియ
(D74.9) మెథాయిమోగ్లోబినీమియ,విశదీకరించబడనిది
(D75) రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు
(D75.0) వంశపారంపరమైన ఎరిత్రోసైటోసిస్
(D75.1) ద్వితీయ శ్రేణి పోలీసిథీమియ
(D75.2) అవసరమైన (Essential) థ్రోంబోసైటోసిస్
(D75.8) రక్తము, ఇతర సంబంధ అవయవాల విశదీకరించబడిన వ్యాధులు
బేసోఫిలియ
(D75.9) రక్తము, ఇతర సంబంధ అవయవాల విశదీకరించబడని వ్యాధులు
(D76) లింఫోరెటిక్యులార్ కణజాలము, రెటిక్యులోహిస్టియోసైటిక్ వ్యవస్థలో వచ్చే కొన్ని రకాల రోగములు
(D76.0) వేరే చోట వర్గీకరింపబడని లేంగర్ హేన్స్ కణముల హిస్టియోసైటోసిస్
ఇస్నోఫిలిక్ గ్రేన్యులోమ
హేండ్-ష్కుల్లర్-క్రిస్టియన్ రోగము (Hand-Schüller-Christian disease)
హిస్టియోసైటోసిస్ X (దీర్ఘకాలికము)
(D76.1) హీమోఫేగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్
వంశపారంపర్యమైన హీమోఫేగోసైటిక్ రెటిక్యులోసిస్
(D76.2) వ్యాపించే తత్వము కలిగిన హీమోఫేగోసైటిక్ సిండోమ్
(D76.3) ఇతర హిస్టియోసైటోసిస్ సిండ్రోమ్లు
రెటిక్యులోహిస్టియోసైటోమ (giant-cell)
అధిక మొత్తములో లింఫ్ఎడినోపథీతో కూడిన సైనస్ హిస్టియోసైటోసిస్
గ్సేంథోగ్రేన్యులోమ (Xanthogranuloma)
(D77) వేరే చోట వర్గీకరింపబడిన మరి కొన్ని రక్తము, ఇతర సంబంధ అవయవాల వ్యాధులు(D80) ప్రధానంగా ప్రతిరక్షకము (antibody) లలో అవకతవకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపము
(D80.0)వంశపారంపర్యమైన హైపోగామాగ్లోబులినిమియ (hypogammaglobulinaemia)
ఆటోసొమల్ అణిగిన ఏగామాగ్లోబులినిమియ (agammaglobulinaemia) (Swiss type)
'X' జన్యువుతో సంబంధమున్న ఏగామాగ్లోబులినిమియ (Bruton)(ఎదుగుదల హార్మొను లోపముతో కూడినది)
(D80.1)వంశపారంపర్యము కాని హైపోగామాగ్లోబులినిమియ
B-లిఫోసైట్లు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ తో కూడిన ఏగామాగ్లోబులినిమియ
సాధారణ అనిత్యత్వము (Common variable) తో కూడిన ఏగామాగ్లోబులినిమియ (CVAgamma)
హైపోగామాగ్లోబులినిమియ NOS
(D80.2)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ A (IgA)
(D80.3)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ G యొక్క ఉపతరగతులు (IgG)
(D80.4)కొన్ని ప్రత్యేక అంశాలలో లోపాలు కలిగిన ఇమ్యునోగోబ్లిన్ M (IgM)
(D80.5)వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపముతో కూడిన ఇమ్యునోగోబ్లిన్ M యొక్క అధిక ఉత్పత్తి (IgM)
(D80.6) హైపర్ ఇమ్యునోగ్లోబులీమియ లేదా సాధారణతకు దగ్గరగా వున్న ఇమ్యునోగ్లోబ్యులిన్లుతో కూడిన ప్రతిరక్షక లోపము
(D80.7)శిశుదశలో ఏర్పడే ట్రాన్సియంట్ హైపోగామాగ్లోబులినిమియ
(D80.8)ప్రధానముగా ప్రతిరక్షకములో అవతవకలతో కూడిన ఇతర వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
కప్పా లైట్ చైను లోపము
(D80.8)ప్రధానముగా ప్రతిరక్షకములో అవతవకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు,విశదీకరించబడనివి
(D81)మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
(D81.0)రెటిక్యులార్ డిస్జెనిసిస్ (reticular dysgenesis) తో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
(D81.1)తక్కువ సంఖ్యలో వున్న టి-కణములు (T-cells), బి-కణములు (B-cells)తో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
(D81తక్కువ లేదా సాధారణ సంఖ్యలో వున్న బి-కణములతో కూడిన తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు (SCID)
(D81.3)ఎడినోసైన్ డిఅమినేస్ లోపము (Adenosine deaminase)(ADA)
(D81.4)నెజెలోఫ్స్ సిండ్రోమ్ (Nezelof's syndrome)
(D81.5)ప్యూరైన్ న్యూక్లియోసైడ్ ఫోస్ఫోరిలేస్ లోపము (Purine nucleoside phosphorylase)(PNP)
(D81.6)ప్రధాన హిస్టోకంపేటిబిలిటి కాంప్లెక్స్ (histocompatibility complex) తరగతి I యొక్క లోపము
బేర్ లింఫోసైట్ సిండ్రోమ్
(D81.7) ప్రధాన హిస్టోకంపేటిబిలిటి కాంప్లెక్స్ తరగతి II యొక్క లోపము
(D81.8) ఇతర మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
బయోటిన్ పై ఆధారపడిన కార్బోక్సిలేస్ లోపము (Biotin-dependent carboxylase)
(D81.9) మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము,విశదికరించబడనిది
తీవ్రమైన మిళితమైన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములతో కూడిన అవతవకలు (SCID) NOS
(D82) ఇతర ప్రధాన అవకతకలతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము
(D82.0)విస్కోట్-ఆల్డ్రిచ్ సిండ్రోమ్ (Wiskott-Aldrich syndrome)
ఎగ్జిమ, థ్రొంబోసైటోపీనియతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
(D82.1)డై జార్జ్స్ సిండ్రోమ్ (Di George's syndrome)
(D82.2) పొట్టియైన కాళ్ళు,చేతులుతో (short-limbed stature) కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
(D82.3) ఎప్స్టీన్-బార్ర్ వైరస్కి ప్రతిస్పందించడంలో వంశపారపర్యమైన లోపముల కారణముగా వచ్చే వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
'X' జన్యువుతో సంబంధమున్న లింఫోప్రోలిఫెరేటివ్ రోగము
(D82.4)హైపర్ఇమ్యునోగోబ్లిన్ E సిండ్రోమ్ (IgE)
(D83) సాధారణ అనిత్యత్వముతో కూడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము
(D84) ఇతర వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
(D84.0) లింఫోసైట్ ధర్మము ఎంటిజెన్-1 (LFA-1) లోపము
(D84.1) కాంప్లిమెంటరీ వ్యవస్థలో లోపములు
C1 ఎస్టిరేస్ ని నిరోధించే నిరోధకము యొక్క లోపము (C1-INH)
(D84.8) ఇతర విశదీకరించబడిన వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపములు
(D84.9) వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపము,విశదీకరించబడనిది
(D86) సార్కోయిడోసిస్ (Sarcoidosis)
(D86.0) ఊపిరితిత్తులు యొక్క సార్కోయిడోసిస్
(D86.1) శోషరస కణుపులు (lymph nodes) యొక్క సార్కోయిడోసిస్
(D86.2) శోషరస కణుపుల యొక్క సార్కోయిడోసిస్ తో కూడిన ఊపిరితిత్తుల యొక్క సార్కోయిడోసిస్
(D86.3) చర్మము యొక్క సార్కోయిడోసిస్
(D86.8) ఇతర మిళితమైన స్థానముల యొక్క సార్కోయిడోసిస్
(D89) వేరే చోట వర్గీకరించబడని వ్యాధి నిరోధక వ్యవస్థలోని ఇతర అవకతవకలు
(D89.0) పోలీక్లోనల్ హైపర్ గామాగ్లోబులినిమియ
వ్రుద్ధి చెందని (Benign) హైపర్ గామాగ్లోబులీనిమిక్ పర్ప్యుర
పోలీక్లోనల్ గెమోపథీ NOS
(D89.1)క్రయోగ్లోబులినిమియ (Cryoglobulinaemia)
(D89.2) హైపర్ గామాగ్లోబులినిమియ,విశదీకరించబడనిది
(D89.8) వేరే చోట వర్గీకరించబడని వ్యాధి నిరోధక వ్యవస్థలోని ఇతర విశదీకరించబడిన అవకతవకలు
(D89.9) వ్యాధి నిరోధక వ్యవస్థలోని అవకతవక,విశదీకరించబడనిది.