రక్తపుగడ్డhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AA%E0%B1%81%E0%B0%97%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1రక్తపు గడ్డ లేదా గడ్డకట్టిన రక్తము (Hematoma) : రక్తము ఒక అవయవములో గాని లేదా ఒక ప్రాంతములో గాని గూడుకట్టుకొనుట.రక్తస్రావం (Hemorrhage) లో స్రవించిన రక్తం ద్రవరూపంలో ఉంటే రక్తపు గడ్డలో అది గడ్డకట్టి ఒక ముద్దలాగా తయారౌతుంది.మెదడులో తయరైన రక్తపుగడ్డలు అత్యంత ప్రమాదమైనవిగా వ్యక్తి మరణానికి దారితీస్తాయి.గోరు క్రింద ఏర్పడే గడ్డలు చాలా నొప్పిని కలిగిస్తాయి.గర్భిణీస్త్రీలలో రక్తస్కందనంలో లోపం వలన గర్భాశయంలో అధికంగా రక్తం గడ్డకట్టడం వలన తల్లికి లేదా/, బిడ్డకు ప్రాణాపాయం కలుగుతుంది.గర్భాశయంలో రక్తపుగడ్డ (Hematometra)గోరు క్రింద రక్తపుగడ్డ (Subungual hematoma)మెదడులోని పరాశిక క్రింద రక్తపుగడ్డ (Subdural hematoma)