299.txt 4.29 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
హీమోఫీలియా

https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B1%80%E0%B0%AE%E0%B1%8B%E0%B0%AB%E0%B1%80%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE

హీమోఫీలియా (ఆంగ్లం:Hemophilia) అనేది ఎక్కువగా వారసత్వంగా జన్యు లోపము.
ఇది రక్త ప్రసరణ వ్య్వవస్థకు చెందిన వ్యాధి.
ఇదొక అనువంశిక వ్యాధి.
అంటే జనకుల నుండి సంతానానికి సంక్రమించు వ్యాధి.ఈ వ్యాధి మగ పిల్లలకు వారికి మాత్రమే ఎక్కువగా సంక్రమిస్తుంది.
ఈ వ్యాధి జన్యువు X క్రోమోజోముపై ఉంటుంది.
తల్లి వాహకంగా ఉంటుంది.
స్త్రీలలో ఈ వ్యాధి సంఖ్యాకులు పురుషులతో పోల్చితే తక్కువ.
దీని తాలూకు జన్యువు ఉన్నప్పటికీ వారిలో ఉండే రెండు X X క్రోమోజోముల్లో ఒక X క్రోమోజోము దాన్ని అణచివేస్తుంది.
హీమోఫీలియా అనేది ఎక్కువగా వారసత్వంగా జన్యు లోపము.
ఇది రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి అవసరమైన ప్రక్రియను శరీర సామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది.
ఇది శరీరానికి గాయం తగిలిన వెంటనే తేలికగా రక్తం కారడం, కీళ్ళు లేదా మెదడు లోపల రక్త స్రావం వంటిది యొక్క అధిక ప్రమాదం తర్వాత, ఎక్కువ కాలం రక్తస్రావం జరుగుతుంది.
ఈ వ్యాధి అతితక్కువ తీవ్రతతో లక్షణ్గాలు ఉన్న వారికి కేవలం సర్జరీ లేదా శరీరానికి దెబ్బ తగిలిన తర్వాత మాత్రమే తెలుస్తుంది.
మెదడులో రక్తస్రావం వలన దీర్ఘకాల తలనొప్పి, అనారోగ్యాలు లేదా మనిషిలో చైతన్యం స్థాయి తగ్గినట్లయితే దాని వలన శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చును.
ఈ వ్యాధి నివారణకు ఫలదీకరణం జరగడానికి ముందు గుడ్డును (ఎగ్) తొలగించడం, గర్భాశయం లోనికి దానిని బదిలీ చేసే ముందుగా పిండం పరీక్ష ద్వారా చేయవచ్చును.
రక్త ప్రసరణ వ్య్వవస్థలో రక్తం గడ్డకట్టడానికి కొన్ని రసాయనాలు ఉంటాయి.వాటిని కొయాగ్యులేషన్ ఫాక్టర్లు (Coagulation Factors) అనిఅంటారు.కాని ఈ వ్యాధి ఉన్నవారిలో అటువంటివి లోపిస్తాయి.
అవి:ఫాక్టరు VIII, ఫాక్టరు IX (Factor VIII, Factor IX).
ఏదైనా దెబ్బ తగిలినపుడు ఆగకుండా రక్త స్రావం అవుతూఉంటుంది.
అది శరీరం లోపల లేదా బయట కావచ్చును.
చికిత్స దీనికి దక్షిన కొరియా లొని యాన్ సెయె యూనివర్సిటీ లొ జరిపిన పరిషొధనలలొ పూర్తి చికిత్స అందిస్తున్నారు