308.txt 1.31 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7
దేవేంద్ర ఝఝారియా

https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%9D%E0%B0%9D%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE

దేవేంద్ర ఝఝారియా (Devendra Jhajharia) (జననం: 10 జూన్ 1981)  రాజస్తాన్ కు చెందిన ఒక క్రీడాకారుడు.
ఇతను పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగతంగా రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు.
ఇతను 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొదటి బంగారు పతకం గెలవగా, 2016 రియో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రెండవ బంగారు పతకం గెలిచాడు.ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో  దేవేంద్ర ఝఝారియా రజత పతకం గెలిచాడు.