329.txt 3.48 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
కర్ణాటకలో కోవిడ్-19 మహమ్మారి

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు 2020 మార్చి 9 న నమోదయింది.
2020 మార్చి 9 న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి ముందు జాగ్రత్త కళాశాలలు పాఠశాలలు మూసివేస్తే ఉన్నట్లు విద్యశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ తెలిపారుకరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త రాష్ట్రంలో మాల్స్,విశ్వవిద్యాలయాలు  సినిమా థియేటర్లు, నైట్ క్లబ్‌లు, వివాహాలు, సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యురప్ప తెలిపారు.
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యగా 7 నుంచి 9 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
కేరళ సరిహద్దులో కరోనావైరస్  ఆరుగురు పాజిటివ్  రావడంతో కేరళతో సరిహద్దులను మూసివేసింది.
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో వలస కార్మికులకు ఆహారం అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ -155214 ను ఏర్పాటు చేసింది.కరోనా వైరస్ కోడి నుండి వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపించాయి.
ఈ పుకారుకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక మత్స్య శాఖ బహిరంగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పౌల్ట్రీలో కరోనావైరస్ సంక్రమణకు ఎటువంటి ఆధారాలు లేవు.
ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దు అని సూచించారు.
వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టంచేశారు.
కరోనా వైరస్భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)