331.txt 1.87 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
కుష్టు వ్యాధి

https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు.
ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి.
క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది.
దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.
ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.
కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .
దాప్ సొన్ 
రిఫాంప్సిలిన్
టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.
కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం
ద్వివేది, గిరీష్ & ద్వివేది, శ్రీధర్ (2007) .
History of Medicine: Sushruta – the Clinician – Teacher par Excellence Archived 2008-10-10 at the Wayback Machine.
జాతీయ సమాచార కేంద్రం (భారత ప్రభుత్వం) .