346.txt 59.1 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289
హెపటైటిస్‌-బి

https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B1%86%E0%B0%AA%E0%B0%9F%E0%B1%88%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AC%E0%B0%BF

హెపటైటిస్‌-బి (Hepatitis B) అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి.
హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది.
ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఒక రకం.
దీనికి సీరం హెపటైటిస్ (serum hepatitis) అని ఇంకో పేరుంది.
ఈ వ్యాధి ఆసియా, ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది.
ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి.
కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు.
ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.this is sexial treansment .
ఒకసారి హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది.
ఇక వాళ్ల రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు.
ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది.
సెక్స్, రక్తమార్పిడి, సూదులు, సిరంజిలు తల్లినుండి బిడ్డకు సంక్రమించవచ్చును.
హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి.
దీన్ని 'అక్యూట్‌' దశ అంటారు.
కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు.
ఈ దశలో మనం HBsAg పరీక్ష చేస్తే 'పాజిటివ్‌' వస్తుంది.
అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌-బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం.
వీరికి 'లివర్‌ ఫంక్షన్‌ టెస్టు'ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు.
ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు.
ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు.
పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి.
95% మందికి ఆర్నెల్లలో హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది కూడా.
ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్లీ HBsAg పరీక్ష చేస్తే- 'నెగిటివ్‌' వచ్చేస్తుంది.
పెద్దల్లో కేవలం కొద్దిమందికి (5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు.
అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అదలాగే శరీరంలో ఉండిపోతుంది.
అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది.
ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.
జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!HARIకామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌గా పరిగణిస్తారు.
అంటే ఇక హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే.
ఇలా హెపటైటిస్‌-బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే.. ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు.
వీళ్లను అన్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు.
అంటే వైరస్‌ ఒంట్లో ఉన్నందువల్ల వీళ్లకే సమస్యా ఉండదు.
ఏ లక్షణాలూ, ఏ బాధలూ ఉండవు.
చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు.
మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్లినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే ఈ విషయం బయటపడుతుంది.
మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి HBsAg- పాజిటివ్‌ ఉంటుందిగానీ SGPTనార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది.
వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది.
అంటే వీళ్ల ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం.
వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.
వీళ్లకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే.
అయినా వీళ్లు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటిరెండు చేయించుకోవటం ఉత్తమం.
ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు.
దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం చెప్పాలి.
మద్యం ముట్టకూడదు.
చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్‌ హెపటైటిస్‌ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు?
ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
పరీక్షల్లో- HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి.
వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది.
ఇక వాళ్ల రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్ ఉండొచ్చు.
ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది.
సెక్స్, రక్తమార్పిడి, సూదులు, సిరంజిలు తల్లినుండి బిడ్డకు సంక్రమించవచ్చును.
హెపటైటిస్-బి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి.
దీన్ని 'అక్యూట్' దశ అంటారు.
కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు.
ఈ దశలో మనం HBsAg పరీక్ష చేస్తే 'పాజిటివ్' వస్తుంది.
అంటే ఏదో మార్గంలో హెపటైటిస్-బి వైరస్ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం.
వీరికి 'లివర్ ఫంక్షన్ టెస్టు'ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్-బి 'పాజిటివ్' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు.
ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు.
ముఖ్యంగా లివర్ను దెబ్బతీసే మందులు వాడకూడదు.
పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి.
95% మందికి ఆర్నెల్లలో హెపటైటిస్-బి వైరస్ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది కూడా.
ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్లీ HBsAg పరీక్ష చేస్తే- 'నెగిటివ్' వచ్చేస్తుంది.
పెద్దల్లో కేవలం కొద్దిమందికి (5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉండిపోవచ్చు.
అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్ పూర్తిగా పోదు, అదలాగే శరీరంలో ఉండిపోతుంది.
అంటే హెపటైటిస్-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది.
ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
ఒకసారి హెపటైటిస్-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.
జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!కామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్ హెపటైటిస్గా పరిగణిస్తారు.
అంటే ఇక హెపటైటిస్-బి వైరస్ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే.
ఇలా హెపటైటిస్-బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే.. ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు.
వీళ్లను అన్ఎఫెక్టెడ్ క్యారియర్స్ అంటారు.
అంటే వైరస్ ఒంట్లో ఉన్నందువల్ల వీళ్లకే సమస్యా ఉండదు.
ఏ లక్షణాలూ, ఏ బాధలూ ఉండవు.
చాలాసార్లు ఒంట్లో వైరస్ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు.
మామూలు హెల్త్చెకప్లకు వెళ్లినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే ఈ విషయం బయటపడుతుంది.
మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి HBsAg- పాజిటివ్ ఉంటుందిగానీ SGPTనార్మల్గానే ఉంటుంది, HBeAg నెగిటివ్ ఉంటుంది.
వైరల్లోడ్ కూడా తక్కువే ఉంటుంది.
అంటే వీళ్ల ఒంట్లో వైరస్ ఉందిగానీ దానివల్ల లివర్ ప్రభావితం కావటం లేదని అర్థం.
వైరస్ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.
వీళ్లకు లివర్ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే.
అయినా వీళ్లు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటిరెండు చేయించుకోవటం ఉత్తమం.
ఎందుకంటే ఇప్పటికి వైరస్ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు.
దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్-బి ఉన్న విషయం చెప్పాలి.
మద్యం ముట్టకూడదు.
చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
వీరి నుంచి వైరస్ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒంట్లో వైరస్ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్ హెపటైటిస్ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు?
ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
పరీక్షల్లో- HBsAg పాజిటివ్గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి.
వీరు తక్షణం పెగ్-ఇంటర్ఫెరాన్, లెమోవిడిన్, ఎడిఫోవిర్, ఎంటకావిర్ వంటి యాంటీ వైరల్ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి.
తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి.కొంతకాలంగా హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉండి లివర్ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్లు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైన లివర్ సమస్యలు ఆరంభం కావచ్చు.
తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైన స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు.కొందరికి అన్నీ రావచ్చు.
పరీక్షల్లో: వీరికి HBs Ag పాజిటివ్ ఉంటుంది.
ఇక HBe Ag పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు.
అలాగే వైరల్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు.
ఎందుకంటే లివర్ మీద దుష్ప్రభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్ లోడ్ తగ్గిపోవచ్చు కూడా.
ఆల్ట్రాసౌండ్ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు.
ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది.
ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
దీనర్థం: వైరస్ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్ దెబ్బతినటం ఆరంభమైంది.
వైరస్ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది.
కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్ అనీ, మరీ ముదిరిన తర్వాతి దశను 'సిర్రోసిస్' అనీ అంటారు.
దీనికి కూడా యాంటీ వైరల్ మందులు ఆరంభిస్తే లివర్ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది.
రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు.
మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో- చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు.
కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBs Ag : ఇది పాజిటివ్ ఉంటే హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT : ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBe Ag : ఇది పాజిటివ్ ఉంటే ఇప్పుడు లివర్ బాగానే ఉన్నా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్ఏ వైరల్ లోడ్: దీనిలో వైరస్ సంఖ్య ఎంత ఉందో చూస్తారు.
ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాస్త ఖరీదైన పరీక్ష.--220.225.225.133 06:20, 24 జూన్ 2014 (UTC) --220.225.225.133 06:20, 24 జూన్ 2014 (UTC)
పరీక్షల్లో: వీరికి HBs Ag పాజిటివ్‌ ఉంటుంది.
ఇక HBe Ag పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు.
అలాగే వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు.
ఎందుకంటే లివర్‌ మీద దుష్ప్రభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు.
ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది.
ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది.
వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది.
కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాతి దశను 'సిర్రోసిస్‌' అనీ అంటారు.
దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది.
రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు.
మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో- చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు.
కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBs Ag : ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT : ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBe Ag : ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు.
ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాస్త ఖరీదైన పరీక్ష.ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది.
ఇక వాళ్ల రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్ ఉండొచ్చు.
ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది.
సెక్స్, రక్తమార్పిడి, సూదులు, సిరంజిలు తల్లినుండి బిడ్డకు సంక్రమించవచ్చును.
హెపటైటిస్-బి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి.
దీన్ని 'అక్యూట్' దశ అంటారు.
కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు.
ఈ దశలో మనం HBsAg పరీక్ష చేస్తే 'పాజిటివ్' వస్తుంది.
అంటే ఏదో మార్గంలో హెపటైటిస్-బి వైరస్ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం.
వీరికి 'లివర్ ఫంక్షన్ టెస్టు'ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్-బి 'పాజిటివ్' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు.
ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు.
ముఖ్యంగా లివర్ను దెబ్బతీసే మందులు వాడకూడదు.
పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి.
95% మందికి ఆర్నెల్లలో హెపటైటిస్-బి వైరస్ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది కూడా.
ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్లీ HBsAg పరీక్ష చేస్తే- 'నెగిటివ్' వచ్చేస్తుంది.
పెద్దల్లో కేవలం కొద్దిమందికి (5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉండిపోవచ్చు.
అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్ పూర్తిగా పోదు, అదలాగే శరీరంలో ఉండిపోతుంది.
అంటే హెపటైటిస్-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది.
ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
ఒకసారి హెపటైటిస్-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.
జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!కామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్ హెపటైటిస్గా పరిగణిస్తారు.
అంటే ఇక హెపటైటిస్-బి వైరస్ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే.
ఇలా హెపటైటిస్-బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే.. ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు.
వీళ్లను అన్ఎఫెక్టెడ్ క్యారియర్స్ అంటారు.
అంటే వైరస్ ఒంట్లో ఉన్నందువల్ల వీళ్లకే సమస్యా ఉండదు.
ఏ లక్షణాలూ, ఏ బాధలూ ఉండవు.
చాలాసార్లు ఒంట్లో వైరస్ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు.
మామూలు హెల్త్చెకప్లకు వెళ్లినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే ఈ విషయం బయటపడుతుంది.
మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి HBsAg- పాజిటివ్ ఉంటుందిగానీ SGPTనార్మల్గానే ఉంటుంది, HBeAg నెగిటివ్ ఉంటుంది.
వైరల్లోడ్ కూడా తక్కువే ఉంటుంది.
అంటే వీళ్ల ఒంట్లో వైరస్ ఉందిగానీ దానివల్ల లివర్ ప్రభావితం కావటం లేదని అర్థం.
వైరస్ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.
వీళ్లకు లివర్ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే.
అయినా వీళ్లు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటిరెండు చేయించుకోవటం ఉత్తమం.
ఎందుకంటే ఇప్పటికి వైరస్ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు.
దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్-బి ఉన్న విషయం చెప్పాలి.
మద్యం ముట్టకూడదు.
చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
వీరి నుంచి వైరస్ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒంట్లో వైరస్ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్ హెపటైటిస్ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు?
ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
పరీక్షల్లో- HBsAg పాజిటివ్గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి.
వీరు తక్షణం పెగ్-ఇంటర్ఫెరాన్, లెమోవిడిన్, ఎడిఫోవిర్, ఎంటకావిర్ వంటి యాంటీ వైరల్ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి.
తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి.కొంతకాలంగా హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉండి లివర్ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్లు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైన లివర్ సమస్యలు ఆరంభం కావచ్చు.
తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైన స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు.కొందరికి అన్నీ రావచ్చు.
పరీక్షల్లో: వీరికి HBs Ag పాజిటివ్ ఉంటుంది.
ఇక HBe Ag పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు.
అలాగే వైరల్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు.
ఎందుకంటే లివర్ మీద దుష్ప్రభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్ లోడ్ తగ్గిపోవచ్చు కూడా.
ఆల్ట్రాసౌండ్ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు.
ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది.
ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
దీనర్థం: వైరస్ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్ దెబ్బతినటం ఆరంభమైంది.
వైరస్ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది.
కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్ అనీ, మరీ ముదిరిన తర్వాతి దశను 'సిర్రోసిస్' అనీ అంటారు.
దీనికి కూడా యాంటీ వైరల్ మందులు ఆరంభిస్తే లివర్ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది.
రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు.
మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో- చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు.
కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBs Ag : ఇది పాజిటివ్ ఉంటే హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT : ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBe Ag : ఇది పాజిటివ్ ఉంటే ఇప్పుడు లివర్ బాగానే ఉన్నా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్ఏ వైరల్ లోడ్: దీనిలో వైరస్ సంఖ్య ఎంత ఉందో చూస్తారు.
ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాస్త ఖరీదైన పరీక్ష.
పరీక్షల్లో: వీరికి HBs Ag పాజిటివ్‌ ఉంటుంది.
ఇక HBe Ag పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు.
అలాగే వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు.
ఎందుకంటే లివర్‌ మీద దుష్ప్రభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు.
ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది.
ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది.
వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది.
కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాతి దశను 'సిర్రోసిస్‌' అనీ అంటారు.
దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది.
రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు.
మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో- చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు.
కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBs Ag : ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT : ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBe Ag : ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు.
ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాస్త ఖరీదైన పరీక్ష.ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందస్తు జగ్రత్తలు కొన్ని తీసుకోవాలి
హెపటైటిస్‌-బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ.
కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లోపాల్గొనవద్దు.
ఒకరి టూత్‌బ్రష్షులు, రేజర్లు, నెయిల్‌కట్టర్ల వంటివి మరొకరు వాడొద్దు.
బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు.
డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పిడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం.. చాలా అవసరం!టీకాలునాయి కాబట్టి హెపటైటిస్‌-బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చింతగా పెళ్ళి చేసుకోవచ్చు.
భాగస్వామికి తప్పకుండా హెపటైటిస్‌-బి టీకా మూడు డోసులు ఇప్పించాలి.
మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి.
కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చినవాళ్లు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి.
హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు.
గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు.
కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు HBIGఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి.
నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి.
దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95% వరకూ నివారించవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌-బి టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు.
కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరికీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌-బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి.
వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధిపీడితులకు కూడా టీకా తప్పనిసరి
ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే- మళ్లీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోటి, మొత్తం మూడు టీకాలు తీసుకోవాలి.డా కె.జగన్మోహనరావు గారి వ్యాసం