38.txt 873 Bytes
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8
రోగ నిర్ధారణ పరీక్ష

https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A3_%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7


రోగ నిర్ధారణ పరీక్ష అనగ రోగికి ఫలాన వ్యాధి వచ్చింది అని కచ్చితమైన వైద్యపర ధృవీకరణ.
సాధారణంగా ఈ రకంగా ధృవీకరణ చేయడానికి శాస్త్రీయమైన వైద్య పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తారు.
ఉదాహరణకు: రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, మొదలగునవి.