403.txt 2.39 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8D_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.
డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించేందుకు 2006లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది.
డౌన్ సిండ్రోమ్‌కు కారణమయ్యే 21వ క్రోమోజోమ్ ట్రిప్లికేషన్ (ట్రిసోమి) ప్రత్యేకతను సూచించడానికి మార్చి 21వ రోజు ఎంపిక చేయబడింది.
డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు మద్దతునిచ్చేందుకు క్రోమోజోమ్‌ల ఆకారంలోవున్న రంగురంగుల సాక్స్‌లను ఈ రోజున ధరిస్తారు.
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్నిని గుర్తించడానికి ఫ్రీబర్డ్ పేరుతో ఇక యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ తీయబడింది.
ఈ సినిమ జోర్డాన్ హార్ట్ రూపొందించిన "ఫ్రీడమ్" అనే పాటకు చిత్రీకరించబడింది.
2021లో చికాగో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను గెలుచుకుంది.అధికారిక వెబ్‌సైటు
డౌన్ సిండ్రోమ్ ఇంటర్నేషనల్ వెబ్‌సైట్
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వెబ్‌పేజీలు