430.txt 1.26 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9
భారత ప్రజారోగ్య సమాఖ్య

https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF

భారత ప్రజారోగ్య సమాఖ్య (The Public Health Foundation of India or PHFI) భారతదేశంలో ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ, ఇది న్యూఢిల్లీలో నున్నది.
దీనిని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో ప్రారంభించారు.
దీని ప్రధాన ఉద్దేశం ప్రజారోగ్యం (Public health) గురించి దేశంలోని వృత్తివిద్యా నిపుణులలో ఒక మంచి అవగాహన కలిగించడం.
ఇది మొదటి రెండు సంవత్సరాలు రజత్ గుప్త, ప్రొఫెసర్ కె.
శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి చేయబడ్డాయి.