451.txt 2 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
పాద హస్తాసనం

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6_%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం.
ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు.
అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి.
నిటారుగా నిలబడాలి.
మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.
శరీరం ను మెల్లగా పైకి సాగదీసి కటి(hip) భాగము నుండి ముందుకు వంచాలి.
ఈ స్థితి లో శరీరము 900 కోణము లో కనిపించును.
ఇప్పుడు మెల్లగా చేతుల ను పఠం లో చూపిన విధంగా పాదాలకిరువైపులా ఉంచాలి.
తలను మోకాలికి ఆనించాలి.
ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి.ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును.
అజీర్ణము(Indigestion), మూలశంఖ(constipation), ఉదర వాయువుల సమస్యల(gastric troubles) ను తగ్గించును.
వెన్నుముఖకు శక్తినిచ్చును.
రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును.
వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును.