507.txt 2.56 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
ఆయుష్మాన్ భారత్

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%AF%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D

ఆయుష్మాన్‌ భారత్‌ ఈ పథకాన్ని  2018-19 సంవత్సర బడ్జెట్‌లో  జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.
ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే.
ఈ పథకాన్ని మోదీకేర్‌గా అభివర్ణింస్తారు     ఈ  పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2018న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు.
ఈ పథకం కింద ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా కల్పింస్తారు.
ఈ పథకం వల్ల దాదాపు 10కోట్ల మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతాయి.
దీని వల్ల 50కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతారు.
ఈ పథకం కింద సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించనున్నారు.
ఇందు కోసం రూ.1200కోట్లను కేటాయించారు.
దీని వల్ల ఉపాధి కల్పన, మహిళలకు ఉపాధి 
కలుగుతుంది.
ఈ పథకం వల్ల భారతదేశ జనాభాలోని 40శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం