కర్బన_రసాయనశాస్త్రంలో_నామకరణ_విధానంhttps://te.wikipedia.org/wiki/కర్బన_రసాయనశాస్త్రంలో_నామకరణ_విధానంఒక మూలకానికి ఇలా IUPAC పేరు పెట్టడంలో మూడు దశలు ఉన్నవి:అవి:వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడంవరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడంఅదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడంవివరణ :1.వరుస పొడవైన కర్బన చైనును ఎన్నుకోవడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకోవాలి.ఆ వరుస కర్బన చైను సమాంతరంగా లేదా క్రిందకు పైకు ఉండవచు.2.వరుస పొడవైన కర్బన చైనుకు పేరు పెట్టడం:ఇచ్చిన కర్బన సమ్మేలనంలో పొడవైన వరుస కర్బన చైనును ఎన్నుకొనిన తరువాత ఆ కర్బన చైనుకు నంబరు ఇవ్వాలి.ఆ నంబరు కూడిక గుణక సిద్దాంతాన్ని పాటించాలి.ఈ సిద్దాతంలో అదనపు మూలకనికి తక్కువ నంబరు ఇవ్వాలని చెప్పబడింది.చైనుకు కర్బన పరమాణువుల బట్టి పేరు ఇవ్వాలి.ఉదాహరణ: 1 కర్బన పరమాణువు వుంటే "మిథ్"2 కర్బన పరమాణులు వుంటే "ఇథ్"3 కర్బన పరమాణులు వుంటే "ప్రొప్"4 కర్బన పరమాణులు వుంటే "బ్యూట్"5 కర్బన పరమాణులు వుంటే "పెంట్6 కర్బన పరమాణులు వుంటే "హెక్స్"7 కర్బన పరమాణులు వుంటే "హెప్ట్"8 కర్బన పరమాణులు వుంటే "ఆక్ట్"9 కర్బన పరమాణులు వుంటే "నోన్ "10 కర్బన పరమాణులు వుంటే "డెక్"3 అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడం: కర్బన మూలకంలో ఇతర మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వాలి.ఉదాహరణ:CH3 వుంటే మీథేన్ CH2 వుంటే ఇథేన్ Cl2 వుంటే క్లోరో Br2 వుంటే బ్రోమో I2 వుంటే ఐయొడొ ఈ అదనపు మూలకం వున్న నంబరును కూడ ఆ పేరు ముందు వుంచాలి.ఉదాహరణ:Cl2 అనే మూలకం 2 అనే నంబరు గల కర్బన్ దగ్గర వుంటె "2-క్లోరో "అని పేరు ఇవ్వాలి.Note:ఇది OME, OH........వంటివి వుంటె వర్తించదు.