అమ్మమ్మ_చదువు_(పుస్తకం)https://te.wikipedia.org/wiki/అమ్మమ్మ_చదువు_(పుస్తకం)అమ్మమ్మ చదువు సుధామూర్తి రాసిన కథల పుస్తకం.సుధామూర్తి ఇన్పోసిస్ అధినేత ఎన్.ఆర్.నారాయణ మూర్తి భార్య.ఆమె కథలు చెప్పడం అంత సులబం కాదు.అంటూనే అతి సునాయాసంగా అతి మంచి కథలను చెప్పారు. . వీటిని కథలు అనడం కన్నా రచయిత జీవిత పాఠాలు అని అంటే ఇంకా బాగుంటుంది.ఇందులో వున్న కథలన్నీ రచయిత అనుభవాలే.ఈ కథలు అనేక భాషలలో అనువదించ బడ్డాయి.ఈ పుస్తకం ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం.ఇందులోఅమ్మమ్మ చదువు అనే కథతో పాటు 35 కథలున్నాయి.సలలితంగా సందేశం...కల్పిత కథానికలు కావు, స్వీయానుభవాల నుంచి జాలువారిన ముత్యాల సరాలు.- ఇండియా టుడేజీవితంలో తాను స్వయంగా ఎదుర్కొన్న అనేకానేక సమస్యలకు అనుభవపూర్వకంగా నిర్మాణాత్మక సమాధానాలు సూచించే కథల్లాంటి రచనలు ఇవి.ఈ ఆత్మకథాత్మక కథనాలలో మనావతా పరిమళాలు గుబాళిస్తాయి.- ప్రజాసాహితి