187.txt 1.16 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10
అడెర్మాటోగ్లిఫియా వ్యాధి

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A1%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

అడెర్మాటోగ్లిఫియా అనేది చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధి.
ఒక వ్యక్తికి వేలిముద్రలు లేకుండా చేస్తుంది .
ప్రపంచవ్యాప్తంగా  నాలుగు  కుటుంబాలు మాత్రమే విస్తరించింది  ఉంది.
2011 లో, స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి వేలిముద్రలు లేని కేసును  కనుగొన్నట్లుగా  ప్రచురించబడింది.
ఈ వ్యాధి వల్ల  పెద్ద సమస్య ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.