51.txt 3.25 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం

https://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80_%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%AA%E0%B0%B6%E0%B1%81_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8B%E0%B0%A7%E0%B0%A8_%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82

ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం (ఐజికార్ల్‌) ను 200 వై.ఎస్‌.
రాజశేఖరరెడ్డి పులివెందులలో అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం (ఐజికార్ల్‌)ను పులివెందుల పెద్దరంగాపురం సమీపంలో ఏర్పాటు చేశారు.
650 ఎకరాలు కేటాయించారు .
2009 జనవరి 25న  ప్రారంభించారు.
ఇందులొ పరిశోధనా క్షేత్ర భవనం, ఉద్యోగుల నివాసం, అతిథి గృహాలు, క్యాంటీన్‌, ల్యాబొరేటరీలు, శాస్త్రజ్ఞుల హాస్టళ్లు, సబ్‌స్టేషన్‌, రోడ్లు, వాణిజ్య సముదాయం, మిగతా అత్యాధునిక భవనాలతో పాటు తదితర అత్యున్నతస్థాయి ప్రమాణాలతో నిర్మీంచారు .
ఈ సంస్థ ద్వారా అభివృద్ధి ఫలాలను దేశ రైతాంగానికేకాక ప్రత్యేకించి ఆసియా, ఆప్రికా, లాటిన్‌ అమెరికా దేశాల రైతాంగానికి కూడా లబ్ధిచెకూరుతుంది .
77 ఎకరాల్లో ఈ పరిశోధనా కేంద్రాన్ని నిర్మాణం పూర్తిచేశారు.
పశువులకు వచ్చే గాలికుంటువ్యాధి, ఆంత్రాక్స్ తదితర రోగాలు, అణురూప, కణజన్యు శాస్త్రం, పునరుత్పత్తి, శీతలీకరణ జీవశాస్త్రం, నానో బయాలజీ, పశుపోషణ, ఇమ్యునాలజి, నాణ్యత నియంత్రణలపై పరిశోధనలు చేసేందుకు ఈ కేంద్రం నిర్మించారు.
తద్వారా పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మందులు కనుగొనాలనేది ఉద్దేశం   .
అత్యున్నతస్థాయి ప్రమాణాలతో  386 కోట్లతో రూపొందించిన కూడా వాడకం లేనందున భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.