దీనినే రామలింగేశ్వర దేవాలయంఅని కూడా వ్యవహరించడం జరుగుతుంది.ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం.ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు.ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది.పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.