प्रदेश में इस रोग से मरने वाले लोगों की संख्या 95 हो गई है।,ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 95 కి చేరింది.
प्रदेश में इस रोग से मरने वाले लोगों की संख्या 95 हो गई है।,ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 95 కి చేరింది.
"94 और लोगों के पॉजिटिव पाए जाने के बाद संक्रमितों की संख्या 2,272 हो गई।","ఇంకో 94 మందికి పాజిటివ్ వచ్చాక సంక్రమాల సంఖ్య 2,272కు చేరింది."
"94 और लोगों के पॉजिटिव पाए जाने के बाद संक्रमितों की संख्या 2,272 हो गई।","ఇంకో 94 మందికి పాజిటివ్ వచ్చాక సంక్రమాల సంఖ్య 2,272కు చేరింది."
"प्रधान सचिव (स्वास्थ्य) जयंती रवि ने बुधवार को बताया कि चार लोगों की मौत अहमदाबाद में हुई, जबकि वलसाड के एक व्यक्ति ने सूरत के अस्पताल में दम तोड़ दिया।","ప్రధాన కార్యదర్శి ( ఆరోగ్య ) జయంతి రవి బుధవారం మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లో నలుగురు మృతి చెందగా, వాల్సాడ్ కు చెందిన ఒక వ్యక్తి సూరత్ ఆసుపత్రిలో మరణించాడని తెలిపారు."
"प्रधान सचिव (स्वास्थ्य) जयंती रवि ने बुधवार को बताया कि चार लोगों की मौत अहमदाबाद में हुई, जबकि वलसाड के एक व्यक्ति ने सूरत के अस्पताल में दम तोड़ दिया।","ప్రధాన కార్యదర్శి ( ఆరోగ్య ) జయంతి రవి బుధవారం మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లో నలుగురు మృతి చెందగా, వాల్సాడ్ కు చెందిన ఒక వ్యక్తి సూరత్ ఆసుపత్రిలో మరణించాడని తెలిపారు."
वलसाड के 21 वर्षीय व्यक्ति को ब्रेन ट्यूमर भी था।,
वलसाड के 21 वर्षीय व्यक्ति को ब्रेन ट्यूमर भी था।,వాల్సాడ్ కు చెందివ 21 ఏళ్ల వ్యక్తికి మెదడు కణితి కూడా ఉంది.
तेलंगाना में चार टीवी पत्रकार क्वारंटीन,వాల్సాడ్ కు చెందివ 21 ఏళ్ల వ్యక్తికి మెదడు కణితి కూడా ఉంది.
तेलंगाना में चार टीवी पत्रकार क्वारंटीन,తెలంగాణలో నలుగురు టీవీ జర్నలిస్టులు క్వారంటైన్
तेलंगाना में होम क्वारंटीन एक विधायक के साथ लंच करने वाले एक न्यूज चैनल के चार पत्रकारों को क्वारंटीन किया गया है।,తెలంగాణలో నలుగురు టీవీ జర్నలిస్టులు క్వారంటైన్
तेलंगाना में होम क्वारंटीन एक विधायक के साथ लंच करने वाले एक न्यूज चैनल के चार पत्रकारों को क्वारंटीन किया गया है।,తెలంగాణలో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఒక ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేసిన ఒక న్యూస్ ఛానలుకు చెంది నలుగురు జర్నలిస్టులను క్వారంటైన్ చేసారు.
पत्रकारों के अलावा पांच अन्य भी क्वारंटीन किए गए हैं।,తెలంగాణలో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఒక ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేసిన ఒక న్యూస్ ఛానలుకు చెంది నలుగురు జర్నలిస్టులను క్వారంటైన్ చేసారు.
पत्रकारों के अलावा पांच अन्य भी क्वारंटीन किए गए हैं।,జర్నలిస్టులతో పాటు మరో ఐదుగురు కార్యకర్తలను కూడా క్వారంటైన్ చేసారు.
एक शीर्ष अधिकारी ने बताया कि विधायक के साथ लंच करने का यह मामला कुछ दिन पहले हैं।,జర్నలిస్టులతో పాటు మరో ఐదుగురు కార్యకర్తలను కూడా క్వారంటైన్ చేసారు.
एक शीर्ष अधिकारी ने बताया कि विधायक के साथ लंच करने का यह मामला कुछ दिन पहले हैं।,ఎమ్మెల్యేతో భోజనం చేసిన ఈ కేసు కొద్ది రోజుల క్రితం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు.
मामला प्रकाश में आने के बाद चारों पत्रकारों को क्वारंटीन किया गया है।,ఎమ్మెల్యేతో భోజనం చేసిన ఈ కేసు కొద్ది రోజుల క్రితం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు.
मामला प्रकाश में आने के बाद चारों पत्रकारों को क्वारंटीन किया गया है।,ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఆ నలుగురు జర్నలిస్టులను క్వారంటైన్ చేసారు.
जोगुलाम्बाद गदवाल जिले को केंद्र सरकार ने रेड जोन घोषित किया है।,ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఆ నలుగురు జర్నలిస్టులను క్వారంటైన్ చేసారు.
जोगुलाम्बाद गदवाल जिले को केंद्र सरकार ने रेड जोन घोषित किया है।,జోగులాంబ గద్వాల్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోనుగా ప్రకటించింది.
पश्चिम बंगाल के हावड़ा जिले में कोरोना पॉजिटिव महिला ने बुधवार को एक बच्चे को जन्म दिया।,జోగులాంబ గద్వాల్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోనుగా ప్రకటించింది.
पश्चिम बंगाल के हावड़ा जिले में कोरोना पॉजिटिव महिला ने बुधवार को एक बच्चे को जन्म दिया।,పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలో కరోనా పాజిటివ్ మహిళ బుధవారం ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
दोनों की हालत स्थिर है।,పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలో కరోనా పాజిటివ్ మహిళ బుధవారం ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
दोनों की हालत स्थिर है।,ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది.
महिला को 13 अप्रैल को भर्ती कराया गया था।,ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది.
महिला को 13 अप्रैल को भर्ती कराया गया था।,మహిళను ఏప్రిల్ 13 న భర్తి చేసారు.
इसके बाद उसका टेस्ट पॉजिटिव आया था।,మహిళను ఏప్రిల్ 13 న భర్తి చేసారు.
इसके बाद उसका टेस्ट पॉजिटिव आया था।,ఆ తరువాత ఆమె టెస్ట్ పాజిటివ్ వచ్చింది.
राजस्थान में 64 नए पॉजिटिव केस,ఆ తరువాత ఆమె టెస్ట్ పాజిటివ్ వచ్చింది.
राजस्थान में 64 नए पॉजिटिव केस,రాజస్థాన్‌లో 64 కొత్త పాజిటివ్ కేసులు
राजस्थान में कोरोना मरीजों की संख्या बढ़कर 1799 हो गई।,రాజస్థాన్‌లో 64 కొత్త పాజిటివ్ కేసులు
राजस्थान में कोरोना मरीजों की संख्या बढ़कर 1799 हो गई।,రాజస్థాన్‌లో కరోనా రోగుల సంఖ్య 1799 కు పెరిగింది.
बुधवार को यहां 64 नए केस रिपोर्ट हुए।,రాజస్థాన్‌లో కరోనా రోగుల సంఖ్య 1799 కు పెరిగింది.
बुधवार को यहां 64 नए केस रिपोर्ट हुए।,బుధవారం ఇక్కడ 64 కొత్త కేసులు నమోదయ్యాయి.
इनमें अकेले 44 लोग अजमेर में संक्रमित पाए गए।,బుధవారం ఇక్కడ 64 కొత్త కేసులు నమోదయ్యాయి.
इनमें अकेले 44 लोग अजमेर में संक्रमित पाए गए।,వీరిలో 44 మంది అజ్మీర్ కు చెందినవారే.
26 लोग प्रदेश में मारे जा चुके हैं।,వీరిలో 44 మంది అజ్మీర్ కు చెందినవారే.
26 लोग प्रदेश में मारे जा चुके हैं।,26 మంది ఈ రాష్ట్రంలో మరణించారు.
"इस बीच, कोरोना के मद्देनजर विश्व प्रसिद्ध अजमेर दरगाह के दीवान (प्रमुख) जैनुल आबदीन अली खान ने मुस्लिमों से मस्जिदों में जाने के बजाय रमजान के दौरान घरों में रहकर नमाज पढ़ने की अपील की है।",26 మంది ఈ రాష్ట్రంలో మరణించారు.
"इस बीच, कोरोना के मद्देनजर विश्व प्रसिद्ध अजमेर दरगाह के दीवान (प्रमुख) जैनुल आबदीन अली खान ने मुस्लिमों से मस्जिदों में जाने के बजाय रमजान के दौरान घरों में रहकर नमाज पढ़ने की अपील की है।",ఇంతలో కరోనా దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ప్రఖ్యాత అజ్మీర్ దర్గా దివాన్ (చీఫ్) జైనుల్ అబున్ అలీ ఖాన్ ముస్లింలను మసీదులలో కాకుండా రంజాన్ సందర్భంగా ఇళ్లలో ఉండి నమాజ్ చదువుకోవాలని విజ్ఞప్తి చేసారు.
"पुड्डुचेरी के सीएम, मंत्रियों का टेस्ट आज",ఇంతలో కరోనా దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ప్రఖ్యాత అజ్మీర్ దర్గా దివాన్ (చీఫ్) జైనుల్ అబున్ అలీ ఖాన్ ముస్లింలను మసీదులలో కాకుండా రంజాన్ సందర్భంగా ఇళ్లలో ఉండి నమాజ్ చదువుకోవాలని విజ్ఞప్తి చేసారు.
"पुड्डुचेरी के सीएम, मंत्रियों का टेस्ट आज","ఈ రోజు పుదుచ్చేరి సిఎం, మంత్రుల పరీక్ష"
"केंद्र शासित प्रदेश पुड्डुचेरी के मुख्यमंत्री वी नारायणसामी, उनके मंत्रियों और विधायकों के अलावा सांसदों का बृहस्पतिवार को विधानसभा परिसर में कोरोना टेस्ट कराया जाएगा।","ఈ రోజు పుదుచ్చేరి సిఎం, మంత్రుల పరీక్ష"
"केंद्र शासित प्रदेश पुड्डुचेरी के मुख्यमंत्री वी नारायणसामी, उनके मंत्रियों और विधायकों के अलावा सांसदों का बृहस्पतिवार को विधानसभा परिसर में कोरोना टेस्ट कराया जाएगा।","కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలందరికీ గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా పరీక్ష జరుగుతుంది."
राज्य में 7 पॉजिटिव मामले आ चुके हैं।,"కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలందరికీ గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా పరీక్ష జరుగుతుంది."
राज्य में 7 पॉजिटिव मामले आ चुके हैं।,రాష్ట్రంలో ఇప్పటికి 7 పాజిటివ్ కేసులు వచ్చాయి.
दूसरे राज्यों में काम कर रहीं केरल की नर्सों को वापस लाने के लिए हाईकोर्ट में एक याचिका दाखिल की गई है।,రాష్ట్రంలో ఇప్పటికి 7 పాజిటివ్ కేసులు వచ్చాయి.
दूसरे राज्यों में काम कर रहीं केरल की नर्सों को वापस लाने के लिए हाईकोर्ट में एक याचिका दाखिल की गई है।,ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేరళ నర్సులను తిరిగి తీసుకురావడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
केरल के स्थानीय संगठन यूनाइटेड नर्स एसोसिएशन (यूएनए) ने अपनी इस याचिका में दावा किया कि कोरोना के लक्षण दिखने के बावजूद दूसरे राज्यों में काम कर रहीं नर्सों का टेस्ट नहीं कराया जा रहा है।,ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేరళ నర్సులను తిరిగి తీసుకురావడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
केरल के स्थानीय संगठन यूनाइटेड नर्स एसोसिएशन (यूएनए) ने अपनी इस याचिका में दावा किया कि कोरोना के लक्षण दिखने के बावजूद दूसरे राज्यों में काम कर रहीं नर्सों का टेस्ट नहीं कराया जा रहा है।,"కేరళ స్థానిక సంస్థ యునైటెడ్ నర్సు అసోసియేషన్ (యుఎఎ) తన పిటిషన్‌లో మాట్లాడుతూ, కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో పనిచేసే నర్సులకు పరీక్ష జరగడం లేదని పేర్కొంది."
उन्हें जबरन काम के लिए मजबूर किया जा रहा है।,"కేరళ స్థానిక సంస్థ యునైటెడ్ నర్సు అసోసియేషన్ (యుఎఎ) తన పిటిషన్‌లో మాట్లాడుతూ, కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో పనిచేసే నర్సులకు పరీక్ష జరగడం లేదని పేర్కొంది."
उन्हें जबरन काम के लिए मजबूर किया जा रहा है।,వారి చేత బలవంతంగా పని చేయించుకుంటున్నారు.
"दूसरे प्रदेशों में हालात बिगड़ते जा रहे हैं, ऐसे में मलयाली नर्सों को केरल वापस लाने के लिए राज्य सरकार को निर्देश दिया जाना चाहिए।",వారి చేత బలవంతంగా పని చేయించుకుంటున్నారు.
"दूसरे प्रदेशों में हालात बिगड़ते जा रहे हैं, ऐसे में मलयाली नर्सों को केरल वापस लाने के लिए राज्य सरकार को निर्देश दिया जाना चाहिए।","ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో, మళయాళ నర్సులు తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇవ్వాలి."
ओडिशा में आए तीन नए मामले,"ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో, మళయాళ నర్సులు తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇవ్వాలి."
ओडिशा में आए तीन नए मामले,ఒడిశాలో మూడు కొత్త కేసులు వచ్చాయి
ओडिशा के भद्रक जिले में कोरोना के तीन नए केस मिले हैं।,ఒడిశాలో మూడు కొత్త కేసులు వచ్చాయి
ओडिशा के भद्रक जिले में कोरोना के तीन नए केस मिले हैं।,ఒడిశాలోని భద్రక్ జిల్లాలో మూడు కొత్త కేసులు వచ్చాయి.
जिले में 11 मरीज पाए गए हैं।,ఒడిశాలోని భద్రక్ జిల్లాలో మూడు కొత్త కేసులు వచ్చాయి.
जिले में 11 मरीज पाए गए हैं।,జిల్లాలో 11 మంది రోగులు ఉన్నారు.
नए मामलों के साथ प्रदेश में कुल संक्रमितों की संख्या 82 हो गई।,జిల్లాలో 11 మంది రోగులు ఉన్నారు.
नए मामलों के साथ प्रदेश में कुल संक्रमितों की संख्या 82 हो गई।,కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82 కి పెరిగింది.
72 साल के एक व्यक्ति की 6 अप्रैल को मौत हो गई थी।,కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82 కి పెరిగింది.
72 साल के एक व्यक्ति की 6 अप्रैल को मौत हो गई थी।,72 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 6 న మరణించాడు.
प्रदेश में कोरोना से यह पहली मौत थी।,72 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 6 న మరణించాడు.
प्रदेश में कोरोना से यह पहली मौत थी।,ఇది రాష్ట్రంలో కరోనా వలన మొదటి మరణం.
कर्नाटक में चार माह का बच्चा संक्रमित,ఇది రాష్ట్రంలో కరోనా వలన మొదటి మరణం.
कर्नाटक में चार माह का बच्चा संक्रमित,కర్ణాటకలో నాలుగు నెలల పిల్లవాడికి కరోనా సోకింది
कर्नाटक में बुधवार को 7 सात लोगों के पॉजिटिव पाए जाने के बाद प्रदेश में कोरोना संक्रमितों की संख्या 425 हो गई।,కర్ణాటకలో నాలుగు నెలల పిల్లవాడికి కరోనా సోకింది
कर्नाटक में बुधवार को 7 सात लोगों के पॉजिटिव पाए जाने के बाद प्रदेश में कोरोना संक्रमितों की संख्या 425 हो गई।,"కర్ణాటకలో బుధవారం 7 ఏడు మంది పాజిటివ్ ఉన్నట్లు తేలిన తరువాత, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 425 కి పెరిగింది."
"स्वास्थ्य विभाग के मुताबिक, इनमें सात महीने का एक बच्चा भी संक्रमित है।","కర్ణాటకలో బుధవారం 7 ఏడు మంది పాజిటివ్ ఉన్నట్లు తేలిన తరువాత, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 425 కి పెరిగింది."
"स्वास्थ्य विभाग के मुताबिक, इनमें सात महीने का एक बच्चा भी संक्रमित है।",ఆరోగ్య శాఖ ప్రకారం ఇందులో ఏడు నెలల పిల్లవాడికి కూడా సంక్రమించింది.
अब तक 17 लोगों की मौत हो चुकी है।,ఆరోగ్య శాఖ ప్రకారం ఇందులో ఏడు నెలల పిల్లవాడికి కూడా సంక్రమించింది.
अब तक 17 लोगों की मौत हो चुकी है।,ఇప్పటివరకు 17 మంది మరణించారు.
महाराष्ट्र में कोरोना महामारी खतरनाक रूप लेती जा रही है।,ఇప్పటివరకు 17 మంది మరణించారు.
महाराष्ट्र में कोरोना महामारी खतरनाक रूप लेती जा रही है।,మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారుతోంది.
"बुधवार सुबह तक बीते 24 घंटे में संक्रमण से 19 और लोगों की मौत हो गई, जबकि 553 नए मामले रिपोर्ट हुए।",మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారుతోంది.
"बुधवार सुबह तक बीते 24 घंटे में संक्रमण से 19 और लोगों की मौत हो गई, जबकि 553 नए मामले रिपोर्ट हुए।","బుధవారం ఉదయం నాటికి, సుమారు 24 గంటల్లో సంక్రమణ కారణంగా 19 మంది మరణించారు, 553 కొత్త కేసులు నివేదించబడ్డాయి."
इसके साथ ही राज्य में कोरोना से मरने वालों की संख्या बढ़कर 251 हो गई और 5229 लोग इसकी चपेट में हैं।,"బుధవారం ఉదయం నాటికి, సుమారు 24 గంటల్లో సంక్రమణ కారణంగా 19 మంది మరణించారు, 553 కొత్త కేసులు నివేదించబడ్డాయి."
इसके साथ ही राज्य में कोरोना से मरने वालों की संख्या बढ़कर 251 हो गई और 5229 लोग इसकी चपेट में हैं।,"దీనితో పాటు, రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 251 కి పెరిగింది ఇంకా 5229 మంది దాని గుప్పిటలో ఉన్నారు."
मुंबई और पुणे सबसे प्रभावित जिले हैं।,"దీనితో పాటు, రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 251 కి పెరిగింది ఇంకా 5229 మంది దాని గుప్పిటలో ఉన్నారు."
मुंबई और पुणे सबसे प्रभावित जिले हैं।,ముంబై మరియు పూణే ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలు.
देश में कोविड-19 के मामले बढ़ने के बीच भारतीय चिकित्सा उपकरण निर्माताओं को वेंटिलेटर बनाने में आपूर्ति की बाधाओं से जूझना पड़ रहा है।,దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వైద్య పరికరాల తయారీదారులు వెంటిలేటర్ తయారీలో సరఫరాకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
देश में कोविड-19 के मामले बढ़ने के बीच भारतीय चिकित्सा उपकरण निर्माताओं को वेंटिलेटर बनाने में आपूर्ति की बाधाओं से जूझना पड़ रहा है।,దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వైద్య పరికరాల తయారీదారులు వెంటిలేటర్ తయారీలో సరఫరాకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
श्रमिकों की कमी और लागत में वृद्धि से किफायती उपकरण के उत्पादन में देरी हो रही है।,"కార్మికుల కొరత, ఖర్చులో పెరుగుదల వంటివాటి వలన అందుబాటు ధరలలో పరికరాలను ఉత్పత్తి చేయడంలో ఆలస్యం జరుగుతోంది."
श्रमिकों की कमी और लागत में वृद्धि से किफायती उपकरण के उत्पादन में देरी हो रही है।,"కార్మికుల కొరత, ఖర్చులో పెరుగుదల వంటివాటి వలన అందుబాటు ధరలలో పరికరాలను ఉత్పత్తి చేయడంలో ఆలస్యం జరుగుతోంది."
दरअसल कोरोना के मरीजों को सांस लेने में वेंटिलेटर से काफी मदद मिलती है।,వాస్తవానికి కరోనా రోగులకు శ్వాస తీసుకోవడంలో వెంటిలేటర్ చాలా సహాయపడుతుంది.
दरअसल कोरोना के मरीजों को सांस लेने में वेंटिलेटर से काफी मदद मिलती है।,వాస్తవానికి కరోనా రోగులకు శ్వాస తీసుకోవడంలో వెంటిలేటర్ చాలా సహాయపడుతుంది.
...
@@ -484,17 +484,17 @@
...
@@ -484,17 +484,17 @@
"मुख्यमंत्री के आदेश का अनुपालन करने में केंद्रीय गृहमंत्रालय की गाइडलाइन आड़े आ रही थी, जिसके चलते यह व्यवस्था आम नागरिकों के लिए नहीं बनाई जा सकी।",ముఖ్యమంత్రి ఉత్తర్వులను అమలు పరచడం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవటం వల్ల సాధారణ పౌరుల కోసం ఈ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు.
"मुख्यमंत्री के आदेश का अनुपालन करने में केंद्रीय गृहमंत्रालय की गाइडलाइन आड़े आ रही थी, जिसके चलते यह व्यवस्था आम नागरिकों के लिए नहीं बनाई जा सकी।",ముఖ్యమంత్రి ఉత్తర్వులను అమలు పరచడం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవటం వల్ల సాధారణ పౌరుల కోసం ఈ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు.
"हालांकि शादी विवाह, परिवार में किसी के निधन या फिर मेडिकल कारण के आधार पर अंतर जनपदीय आवाजाही की अनुमति पहले से दी जा रही है।",నిజానికి వివాహం కుటుంబంలో ఒకరి మరణం లేదా అనారోగ్య కారణాల మీద జిల్లా స్థాయిలో రాకపోకలకు ఇప్పటికే అనుమతి ఇవ్వబడుతోంది.
"हालांकि शादी विवाह, परिवार में किसी के निधन या फिर मेडिकल कारण के आधार पर अंतर जनपदीय आवाजाही की अनुमति पहले से दी जा रही है।",నిజానికి వివాహం కుటుంబంలో ఒకరి మరణం లేదా అనారోగ్య కారణాల మీద జిల్లా స్థాయిలో రాకపోకలకు ఇప్పటికే అనుమతి ఇవ్వబడుతోంది.
"अंतरजनपदीय आवागमन के लिए आवेदन करने के लिए पहले से व्यवस्था तय है, जिसके तहत गृह जनपद से बाहर फंसे लोग आवेदन कर सकते हैं।",జిల్లాల మధ్య రాకపోకల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి సొంత జిల్లాకి వెలుపల చిక్కుకున్న వారు ఈ మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
"अंतरजनपदीय आवागमन के लिए आवेदन करने के लिए पहले से व्यवस्था तय है, जिसके तहत गृह जनपद से बाहर फंसे लोग आवेदन कर सकते हैं।",జిల్లాల మధ్య రాకపోకల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి సొంత జిల్లాకి వెలుపల చిక్కుకున్న వారు ఈ మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
लेकिन अनुमति केवल चिन्हित आवश्यक कार्य या फिर मेडिकल कारणों से मिलती है।,
लेकिन अनुमति केवल चिन्हित आवश्यक कार्य या फिर मेडिकल कारणों से मिलती है।,కానీ అనుమతి కేవలం చిహ్నిత ముఖ్యమైన కారణాలు లేదా అనారోగ్య కారణాల ప్రాతిపదికన మాత్రమే లభిస్తుంది.
नई व्यवस्था के तहत आवेदन करने वालों की डाक्टरी जांच करवाई जाएगी।,కానీ అనుమతి కేవలం చిహ్నిత ముఖ్యమైన కారణాలు లేదా అనారోగ్య కారణాల ప్రాతిపదికన మాత్రమే లభిస్తుంది.
नई व्यवस्था के तहत आवेदन करने वालों की डाक्टरी जांच करवाई जाएगी।,కొత్త వెసులుబాటు కింద దరఖాస్తు చేసుకొనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి.
अगर कोरोना का लक्षण नहीं मिलता है तो उसे जाने की अनुमति दी जा सकेगी।,కొత్త వెసులుబాటు కింద దరఖాస్తు చేసుకొనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి.
अगर कोरोना का लक्षण नहीं मिलता है तो उसे जाने की अनुमति दी जा सकेगी।,కరోనా లక్షణాలు లేని పక్షంలో వారికి వెళ్ళడానికి అనుమతి లభించే వీలుంటుంది.
लेकिन रेड कैटगिरी वाले जिले से ग्रीन कैटेगिरी वाले जनपद में जाने के लिए केंद्रीय गाइडलाइन के तहत ही अनुमति मिलेगी।,కరోనా లక్షణాలు లేని పక్షంలో వారికి వెళ్ళడానికి అనుమతి లభించే వీలుంటుంది.
लेकिन रेड कैटगिरी वाले जिले से ग्रीन कैटेगिरी वाले जनपद में जाने के लिए केंद्रीय गाइडलाइन के तहत ही अनुमति मिलेगी।,కానీ రెడ్ కేటగిరీ జిల్లా నుండి గ్రీన్ కేటగిరి జిల్లాకి వెళ్లాలంటే మాత్రం కేంద్ర మార్గదర్శకాలకు లోబడి మాత్రమే అనుమతి లభిస్తుంది.
प्रदेश के अंदर अंतरजनपदीय आवाजाही की अनुमति जरूरी कार्यों और आपात स्थिति में पहले से दी जा रही है।,కానీ రెడ్ కేటగిరీ జిల్లా నుండి గ్రీన్ కేటగిరి జిల్లాకి వెళ్లాలంటే మాత్రం కేంద్ర మార్గదర్శకాలకు లోబడి మాత్రమే అనుమతి లభిస్తుంది.
प्रदेश के अंदर अंतरजनपदीय आवाजाही की अनुमति जरूरी कार्यों और आपात स्थिति में पहले से दी जा रही है।,"ముఖ్యమైన పనులు, అత్యవసర పరిస్థితుల విషయంలో రాష్ట్రంలో జిల్లాల మధ్య రాకపోకలకు అనుమతినివ్వడం ఇప్పటికే అమలులో ఉంది."
एक जिले से दूसरे जिले में सामान्य आवागमन को लेकर अब व्यवस्था बनाई जा रही है।,"ముఖ్యమైన పనులు, అత్యవసర పరిస్థితుల విషయంలో రాష్ట్రంలో జిల్లాల మధ్య రాకపోకలకు అనుమతినివ్వడం ఇప్పటికే అమలులో ఉంది."
एक जिले से दूसरे जिले में सामान्य आवागमन को लेकर अब व्यवस्था बनाई जा रही है।,ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి సాధారణ రాకపోకలు నెలకొల్పడానికి ఇప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ग्रीन कैटेगिरी वाले जिलों में आवागमन को लेकर कोई समस्या नहीं रहेगी।,ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి సాధారణ రాకపోకలు నెలకొల్పడానికి ఇప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ग्रीन कैटेगिरी वाले जिलों में आवागमन को लेकर कोई समस्या नहीं रहेगी।,గ్రీన్ కేటగిరీ జిల్లాల్లో రాకపోకల విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు.
हेल्थ चेकअप करवाया जाएगा।,గ్రీన్ కేటగిరీ జిల్లాల్లో రాకపోకల విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు.
हेल्थ चेकअप करवाया जाएगा।,వైద్య పరీక్షలు చేయబడతాయి.
रेड कैटेगिरी से ग्रीन कैटेगिरी जिले में जाने के लिए हेल्थ चेकअप के साथ होम क्वांरटीन की व्यवस्था भी रखी जा सकती है।,వైద్య పరీక్షలు చేయబడతాయి.
रेड कैटेगिरी से ग्रीन कैटेगिरी जिले में जाने के लिए हेल्थ चेकअप के साथ होम क्वांरटीन की व्यवस्था भी रखी जा सकती है।,రెడ్ కేటగిరీ నుండి గ్రీన్ కేటగిరీ జిల్లాకి వెళ్ళడానికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు హోమ్ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేయవచ్చు .
"अगर कोई व्यक्ति पहले से क्वारंटीन है तो उसे जाने दिया जाएगा, लेकिन अंतिम निर्णय जिलाधिकारी के स्तर से होगा।",రెడ్ కేటగిరీ నుండి గ్రీన్ కేటగిరీ జిల్లాకి వెళ్ళడానికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు హోమ్ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేయవచ్చు .
"अगर कोई व्यक्ति पहले से क्वारंटीन है तो उसे जाने दिया जाएगा, लेकिन अंतिम निर्णय जिलाधिकारी के स्तर से होगा।","ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తిని వెళ్ళడానికి అనుమతిస్తారు, కాని తుది నిర్ణయం జిల్లా అధికారి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది."
"-उत्पल कुमार सिंह, मुख्य सचिव उत्तराखंड","ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తిని వెళ్ళడానికి అనుమతిస్తారు, కాని తుది నిర్ణయం జిల్లా అధికారి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది."
"-उत्पल कुमार सिंह, मुख्य सचिव उत्तराखंड","ఉత్పాల్ కుమార్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఉత్తరాఖండ్"
सार,సారాంశం
सार,సారాంశం
"लंबे समय से गृह जनपद से बाहर फंसे लोगों को मिलेगी राहत, केंद्रीय गाइडलाइन के अनुरूपबनेगी व्यवस्था","చాలా కాలంగా సొంత జిల్లాకు దూరమై మరొక జిల్లాలో చిక్కుకున్న ప్రజలకు ఉపశమనం, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందనున్న ఏర్పాట్లు"
"लंबे समय से गृह जनपद से बाहर फंसे लोगों को मिलेगी राहत, केंद्रीय गाइडलाइन के अनुरूपबनेगी व्यवस्था","చాలా కాలంగా సొంత జిల్లాకు దూరమై మరొక జిల్లాలో చిక్కుకున్న ప్రజలకు ఉపశమనం, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందనున్న ఏర్పాట్లు"