1. శోధన ఫలితాలు: ఒక్క సారి శోధన పూర్తయిన తర్వాత, ఆ శోధన వలన మూడు ఫలితాలు ఉండవచ్చు. 2. ఒకటి అనుకూలమైన ఫలితం రావచ్చు. ఆవిష్కరణ పేటెంట్ అని మీరు మీ క్లయింట్‌కు ఆవిష్కరణ పేటెంట్ చేయవచ్చు అన్న విషయాన్ని తెలియచేస్తే లేదా ఇది ప్రతికూల ఫలితం కావచ్చు. ఇక్కడ మీరు క్లయింట్‌కు విషయాన్ని తెలియచేసిన ఆ ఆవిష్కరణకు పేటెంట్ కాకపోవచ్చు. 3. ఆవిష్కరణ ఎప్పుడూ పేటెంట్ కాదని మీరు చెప్పరు లేదా ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వలేమని మీరు అనరు. 4. మీరు ఎల్లప్పుడూ మీ నివేదికను మీరు జాగ్రత్తగా వివరిస్తారు, ఎందుకంటే ఇదివరకే చెప్పినట్లు ఖచ్చితమైన పేటెంట్ సామర్ధ్యం శోదన నివేదిక లేదు. 5. కాబట్టి, ఆవిష్కరణ మంజూరు చేయబడకపోవచ్చు, లేదా అది తటస్థ నివేదిక కావచ్చు. అని మీరు కమ్యూనికేట్ చేస్తారు. 6. తటస్థ నివేదిక అంటే ఆవిష్కరణ మంజూరు చేయబడటానికి సహేతుకమైన అవకాశం ఉంది, కాకపోతే కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు. ఇక్కడ ఆవిష్కరణకు పేటెంట్ పొందడమనేది 50-50 శాతం అవకాశం ఉందని చెప్పవచ్చు. 7. నివేదికలో, క్లయింట్ బాగా పట్టుబట్టితే, మీరు పేటెంట్ సామర్థ్య నివేదిక ఇవ్వాలి. అనువర్తనం 8. పేటెంట్ నివేదికలో ‘కొత్తదనం’, ఆవిష్కరణ దశలు, మరియు పారిశ్రామికీకరణ అనువర్తనం గురించి సంక్షిప్త వివరణ ఉంటుంది. 9. ఇది కొంతవరకు సంబంధితంగా ఉండటానికి మినహాయింపుల గురించి కొంత సమాచారం కూడా దానిలో ఉంటుంది. 10. శోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పేటెంట్ సామర్థ్య శోధన మీరు పేటెంట్ పొందగల తెల్లని ప్రదేశాలను గుర్తించడానికి అనుమతిస్తుంది. 11. భవిష్యత్తులో రాబోయే కార్యాలయ అభ్యంతరాలను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది మరియు పేటెంట్ స్పెసిఫికేషన్ సిద్ధం చేయడానికి సహాయపడే రంగాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. 12. పేటెంట్ సామర్థ్య శోధన రిపోర్ట్ లో పేటెంట్ ఏజెంట్ ఉపయోగించగల ఇన్పుట్లు ఉంటాయని మనం ఇప్పటికే చూశాం. 13. పేటెంట్ సామర్థ్య శోధన అంటే ఏమిటో తదుపరి ఉపన్యాసంలో చూద్దాం. 14. మరియు పేటెంట్ చేయదగిన ఆవిష్కరణ గురించి మిగతా వివరాలను తదుపరి ఉపన్యాసాలలో చర్చిస్తాముుు..